23-07-2019, 07:45 AM
(22-07-2019, 06:02 PM)shailajareddy Wrote: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా అప్డేట్ ఇచ్చినందుకు చాల సంతోషం అంది. మీ అప్డేట్ కాస్త తక్కువ ఉన్న అది చదివితే చెమ్మగిల్లిపోయేలా ఉంటుంది. మొత్తానికి అబ్బాయిలు ఎంత ఇబ్బంది పెట్టిన గీత ఐతే దాటగలిగింది. మా అందరి మనసులని దోచుకుంది.
ఇక మీదట ఎలా ఆడుతుందో గెలుస్తుందో లేదో వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాము.
Sailaja reddy గారు ధన్యవాదములు,
మీరు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. అప్డేట్ చిన్నది అంటున్నారు. నేను ఇంకా పేద్ద అప్డేట్ నే పేట్టాను అని అనుకుంటున్నాను. సమయం అనుకులిస్తే పేద్ద అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
ముందు ముందు అందరు ఇంకా అన్ని ఆటలు బాగా ఆడి.. జీవితాంతం గుర్తు ఉండిపోయే స్వీట్ మేమోరీస్ గా ఉండాలి అని కోరుకుంటున్నాను.
మీ శైలజ కథ రచయిత..
*****************************************
I am unmarried male
Anyone can chat with me. Men, women, girls, couples do PM if anyone is interested. I want to good Relationship .
