23-07-2019, 05:15 AM
(22-07-2019, 10:25 AM)ఐశ్వర్య Wrote: సంజయ్ నీ సమస్యలన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,కొన్నిసార్లు కఠినంగా ఉండటం మంచిది..చక్కగా చెప్పారుమిత్రమా
కథ గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదు సంజయ్,నువ్వు నడిపిస్తున్న తీరు అమోఘం..
పైపైన శృంగారాన్ని మాత్రమే ఈ అప్డేట్స్ లో రాసి నిజంగా ఓ మధురానుభూతిని కలిగించావు,శృంగారంలో సున్నితత్వం కి ఉన్న ప్రాముఖ్యత ని నీ రచనలో చక్కగా ప్రెజెంట్ చేసావు..
ఒక రచయితకు కావాల్సింది ఆకట్టుకునే కథనం,నీ కథల్లో అది మెండుగా ఉంటుంది.నువ్వు రాసే ప్రతీ శృంగార ఎపిసోడ్ నిస్సందేహంగా ఓ భావప్రాప్తిని కలిగించేదే..
జోహార్లు నీ రచనకి..
చక్కగా సాగిపోతోంది నీ రచన,ఇలాగే కొనసాగించు..
థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్.
ఐశ్వర్య.
నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes అన్నీ వాళ్ళకే చెందును
అమ్మ ప్రేమికుల కోసం
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
