Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పులిగాడి కథలు Latest - కసక్కు కథ Update November-21-2020
#64
అతను కూడా నా పక్కన పడుకుని, నన్ను వెనుకనుంచి హత్తుకుని నా బంతులని చేతిలోకి తీసుకుని ఆడుకుంటూ, నా ముద్దుల విజయ, ఎంత బాగా చీకావే అని అన్నాడు. నేను, మీరు మాత్రం తక్కువేంటి, ఎక్కడెక్కడో ఉన్న రసం కూడా నా పూకులోనుంచి రప్పించి పీల్చేస్తారు, అందుకే నేను కూడా మీకు చెయ్యాలనిపించి పట్టుదలగా చేసాను, మీకు నచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది అని చెప్పాను. నీ పూకు నాకే అదృష్టం నాకు కలిగినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది, నిన్ను దెంగి సుఖించటం నా అదృష్టం అని అంటూ నన్ను వెల్లికిలా తిప్పి నా బట్టల్ని ఒక్కొక్కటిగా మొత్తం విప్పేసి, తను కూడా నగ్నంగా మారి, నా తొడల మధ్యలో సర్దుకుని అతని మొడ్డని కుత్తలో దిగేసి దెంగటం మొదలుపెట్టాడు. నిన్నటికన్నా ఈరోజు నొప్పి చాలా తక్కువగా ఉండటంతో నేను కూడా ఉత్సాహంగా అతనికి ఎదరెత్తులు ఇస్తూ హాయిగా దెంగిపించుకున్నాను. హాయిగా దెంగుకుని ఇద్దరం కార్చుకుని కడుక్కుని వచ్చి మంచం మీద కూర్చున్నాము. నన్ను తన వళ్ళో కూర్చోబెట్టుకుని నా బంతులని దొరకబుచ్చుకుని వాటితో ఆడుకుంటూ టీవిలో వార్తలు చూస్తున్నాడు. నేను అతని పిసుకుడు ఆనందిస్తూ కళ్ళు మూసుకుని అతని వళ్ళో సేదదీరుతున్నాను.

ఇంతలో తలుపు చప్పుడయితే ఇద్దరం బట్టలు వేసుకుని, నేను చేతికి అందిన పుస్తకం పట్టుకుని పక్కన కుర్చీలో ఎదో పని చేస్తున్నట్టు కూర్చున్నాను. అతను వెళ్లి తలుపు తీసాడు. బయట బబిత ఉంది, అతన్ని దాటుకుని లోపలికి  వస్తూ, నన్ను అక్కడ చూసి ఒక్క సారి మొత్తం పరికించి చూసి, అర్ధం అయ్యినట్టు నవ్వుతూ, నేను అనుకున్నంతా అయ్యింది, నేను అటు వెళ్ళగానే విజయని ముగ్గులోకి దించుతాడు అనుకున్నాను, అలాగే జరిగింది, అని అంటూ నా దగ్గరకి వచ్చి నా బుగ్గల్ని చిదిమేస్తూ, ఇంక నటించింది చాలమ్మా అని అంటూ నా చేతిలో పుస్తకం పక్కన పెట్టి నన్ను హత్తుకుంది. నేను కూడా తనని హత్తుకుంటూ, ఎదో అలా జరిగిపోయింది, నీకు పోటీ రావాలని కాదు అని అన్నాను. పక్కన మంచం మీద కూర్చుని నవ్వుతూ మమ్మల్ని ఇద్దరినీ చూస్తున్న అతన్ని చూపిస్తూ, ఈయనేమి నా సొంతం కాదు, అరిగేవాడు, తరిగేవాడు కూడా కాదు, ఇద్దరం ఎంచక్కా పంచుకోవచ్చు, ఇంకో విషయం నీకు తెలీదు, నేను ఊరికి వెళ్లేముందు, అసలే నాకు అలవాటు పడివున్నాడు, ఇన్ని రోజులు ఒంటరిగా ఎందుకని, నేనే నిన్ను తగులుకోమని సలహా ఇచ్చాను అని చెప్పింది. నేను ఆశ్చర్యంతో ఇద్దరినీ చూస్తూ, ఇద్దరూ తోడుదొంగలన్నమాట ఇద్దరూ కూడబలుక్కుని నన్ను ఈ సుఖాల సముద్రంలోకి లాగారు. ఏదైతేనేమి నాకు ఇతనితో పొందు నచ్చింది, నువ్వన్నట్టు ఇద్దరం హాయిగా పంచుకుందాం అని అన్నాను. అతను లేచి మా దగ్గరకి వచ్చి ఇద్దరినీ కలిపి తన కౌగిట్లో బంధించేసాడు.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 6 users Like పులి's post
Like Reply


Messages In This Thread
RE: పులిగాడి కథలు 1. శ్రావ్య. 2. విజయ - by పులి - 23-07-2019, 02:55 AM



Users browsing this thread: 1 Guest(s)