23-07-2019, 10:12 AM
మహి స్వయంగా తన చేతులతో మా నలుగురికీ వడ్డించగా , మేము నలుగురమూ సంతోషన్గా నవ్వుతూ తనకు వడ్డించి చుట్టూ కూర్చొని తింటూ వడ్డించుకుంటూ తినేసి గెస్ట్ లతో కూడా కొద్దిసేపు మాట్లాడుతూ 3 గంటలకు ఇక వెళ్ళొస్తాము మహి , మహేష్ we enjoyed a lot ఎప్పటికీ మరిచిపోలేనంతలా విందు ఇచ్చారు అంటూ సంతోషన్గా కౌగిలించుకొని అందరూ వెళ్లిపోయారు. మహి అలసిపోయావు నువ్వు కూడా రెస్ట్ తీసుకో మేము శుభ్రం చేసేస్తాము వెళ్ళు అని చెప్పగా , నా కళ్ళల్లోకే చూస్తూ రూంలోకి వెళుతూ కీర్తి రా అని పిలువగా అక్కయ్యా నాకు కూడా కొద్దిగా పని ఉంది అంటూ నావైపు చూసి కన్నుకొట్టి నవ్వింది. రాత్రి సెలబ్రేషన్ మరియు ఇప్పుడు జరిగింది గుర్తుచేసుకుంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ మహేష్ నువ్వు జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను కానీ నీమనసులో వేరే అమ్మాయి ఉందని ఆగిపోతున్నాను అంటూ బాధపడుతూ వెంటనే నామాటలు గుర్తుకువచ్చి లేదు మహేష్ ఈరోజు అస్సలు బాధపడను కానీ సంతోషం నీవల్లే దానికి తగ్గట్లు బాధ నీవల్లే ఏమి చెయ్యాలి దేవుడా అంటూ అలసిపోయినట్లుగా వెంటనే నిద్రలోకి జారుకొంది.
కింద చప్పుడు వినిపించగానే కీర్తి పరిగెత్తుకుంటూ వెళ్లి పైనుండే కంపౌండ్ లో చూసి అన్నయ్యా స్టార్ట్ చేసేసారు అంటూ చిన్నగా గుసాగుసలాడగా ,గిఫ్ట్స్ అన్నింటినీ లోపల ఉంచి కృష్ణగాడు పిలుచుకొనివచ్చిన పనివాళ్ళతో అన్నింటినీ శుభ్రం చేయించి వరండాను నీళ్లతో శుభ్రంగా కడిగించి finished అంటూ మినీ లారీ లో వేసి డబ్బు ఇచ్చి పంపించేశాడు. మామా ఫైనల్ సెలెబ్రేషన్స్ ఇంకా పాతాకస్థాయిలో దుమ్ములేచిపోవాలిరా అంటూ తలుపు ముందుకువేసి కిందకు వెళ్లి ఒకవైపు చాలామంది పెద్ద పెద్ద పాత్రలలో వంటలు మొదలెట్టడంతో చకచకా ఏర్పాట్లు చేయించేసాము. చీకటిపడటంతో లైట్స్ on చేయగానే మిరుమిట్లుగొలుపుతూ కంపౌండ్ మొత్తం వెలిగిపోయింది.
పైకివచ్చి ఫ్రెష్ అయ్యి కీర్తి మీ అక్కను లేపి ఫంక్షన్ కు రెడీ చెయ్యమని తనకోసం కూడా తెచ్చిన కొత్త డ్రెస్ ఇచ్చాను. లవ్ యు అన్నయ్యా అంటూ అమాంతం కౌగిలించుకొని రూంలోకి పరిగెత్తింది. మేము కిందకు దిగివచ్చి పెద్దవాళ్ళందరినీ ఆహ్వానించి స్టేజి ఎదురుగా సోఫాలలో కూర్చోబెట్టాము.
అక్కా , అక్కా లే అక్కా ఫంక్షన్ కు సమయం అవుతోంది అని లేపడానికి ప్రయత్నించగా , బెడ్ పై నుండే కీర్తి ఫంక్షన్ మధ్యాహ్నమే అయిపోయింది కదమ్మా , మొత్తం మూడు సెలెబ్రేషన్స్ అందులో అన్నయ్య రెండు surprises ఉండేలా ప్లాన్ చేశారు ఒకటి రాత్రి జరిగిపోయింది రెండవది ఇప్పుడు కింద మొత్తం అపార్ట్మెంట్ లోని ఫ్యామిలిస్ అంతా మీకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు అని చెప్పింది. మహేష్ అంటూ కళ్ళల్లో చెమ్మతో లేచి కూర్చొని నేనంటే ఎందుకురా అంత ప్రాణం నీకు , నేనేమైనా రిటర్న్ ఇద్దామంటే తన మనసులో ఎవరో ఉన్నారు ఎలా భగవంతుడా అని ఆలోచిస్తుండగా , అక్కా ఇదిగో కొత్తచీర తొందరగా కుందనపు బొమ్మలా రెడీ అవ్వండి అంటూ బెడ్ దిగి చెయ్యి అందుకొని లాగింది. ఒక మనిషి అనుభవించే maximum సంతోషాన్ని ఒక్కరోజులో ఇచ్చేసాడు ఇంకా ఇంకా ఇస్తూనే ఉన్నాడు నా మహేష్ అంటూ తన గురించే ఆలోచిస్తూ టవల్ అందుకొని బాత్రూం లోకి వెళ్ళింది.
నా ఆలోచనలతోనే చాలాసేపు స్నానం చేసి కొత్తచీర కట్టుకొని బయటకు వచ్చి కీర్తి కొత్త డ్రెస్ లో చాలా బాగున్నావమ్మా ,నీ birthday అని అన్నయ్య నాకోసం తెచ్చాడక్కా , మీరు కూడా పట్టుచీరలో చాలా అందంగా ఉన్నారు దానికి తోడు కొద్దిగా అలంకరించుకుంటే దేవతలా మారిపోతారు అని చెప్పింది.నాకొరిక ఎలాగో తీరదు కనీసం నీకోరిక తీరుస్తాను కీర్తి అంటూ మనసులో అనుకొని అందంగా అలంకరించుకొని తాళిని లోపల దాచేసుకొని నేను ఇచ్చిన గిఫ్ట్స్ అందుకొని ఒకదానిలో చైన్ వేసుకొని మరొక బాక్స్ లో ఉన్న అద్భుతమైన డిజైన్ గల గాజులు చూసి ఇద్దరమూ ఒకేసారి wow అంటూ మీ అన్నయ్య గిఫ్ట్ అనగానే సూపర్ అక్కయ్యా నువ్వు వేసుకుంటే వాటికే అందం వస్తుంది . మా కీర్తికి నేనంటే ఎంత ప్రేమో అంటూ ముద్దుపెట్టి తను సగం నేను సగం వేసుకొని ఇద్దరమూ ఒకసారి అద్దం లో చూసుకొని బ్యూటిఫుల్ అని ఒకేసారి అంటూ చిలిపిగా నవ్వుతూ పదా వెళదాము అంటూ లిఫ్ట్ లో కిందకు రావడం రావడంతోనే ,
అప్పటివరకూ స్టేజి పై డాన్సులు చేస్తున్న పిల్లలు చూసి అక్కా , అంటీ , మేడం అంటూ మహి దగ్గరకు పరిగెత్తగా గులాబీ రంగు పట్టుచీరలో దేవకన్యలా అందంగా నడుచుకుంటూ రావడాన్ని కన్నార్పకుండా చూస్తుండగా నేను గమనించాలి అని చేతులు ఎత్తి గాజులను మరియు చైన్ సవరించుకోగా చూసి మరింత ఆనందిస్తుండగా పిల్లలంతా ప్రేమగా కేక్ దగ్గరకు పిలుచుకొనివెల్లగా అందరూ పైకిలేచి సంతోషిస్తుండగా ఆంతమందినీ చూసి మురిసిపోతూ నావైపు ఆనందబాస్పాలతో చూస్తూ ఉండిపోగా , కానివ్వు అంటూ సైగ చెయ్యడంతో కేక్ కట్ చేసి అందరూ birthday విష్ చేస్తుండటంతో కీర్తికి తినిపించగా అందరూ వచ్చి విష్ చేస్తూ గిఫ్ట్స్ అందించి తరువాత మళ్లీ డాన్స్ స్టార్ట్ అవ్వగా మహి నాదగ్గరకు వచ్చి ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఇస్తావురా అన్నట్లుగా కళ్ళతోనేఆడిగింది. నా ఫ్రెండ్ కోసం ఎన్నైనా ఇస్తూనే ఉంటాను అనగానే కళ్ళల్లో ఆనందబాస్పాలతో తియ్యగా చలించిపోతూ ఇక తనవల్ల కాక రేయ్ అంటూ చిరుకోపంతో ఎవరో ఒక్క క్షణం చూసిన అమ్మాయి కోసం ఇప్పటికీ మనసులోనే ఉంచుకొని తనకోసమే ఎదురుచూస్తే ఎలాగరా అంటూ చూస్తుండగా , ఏంటి రా అని అడుగగా ఏమీ లేదు అంటూ కోపంగా చెప్పి మొబైల్ పైనే మరిచిపోయాను తెస్తాను అంటూ వెళ్ళింది. నేను రానా అనగా వద్దు అంటూ కోపంతో వెనక్కు తిరక్కుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. కీర్తి అంటూ పిలిచి అక్క వెంట వెల్లు అని పంపించాను.
నేరుగా ఏడుస్తూ రూంలోకి వెళ్లి మొబైల్ అందుకొని అమ్మకు వీడియో కాల్ చేయగా మహి కన్నీళ్లను చూసి అమ్మ కంగారుపడుతూ మహి ఏమయ్యింది బంగారు ఆ కన్నీళ్లు ఏంటమ్మా అంటూ అమ్మకూడా కన్నీళ్ళతో ఇంతకీ కన్నయ్య ఎక్కడ అని అడిగింది. అత్త..........అంటీ.........కాదు అత్తయ్యా , అత్తయ్యా........అంటూ ఏడుస్తూనే పిలవడంతో మహి ఏమని పిలిచావు అత్తయ్యా ..............అంటూ మురిసిపోతూనే ఏమి జరిగిందిరా బంగారు అని అడిగింది. అత్తయ్యా నా మనసులో ఉన్నది ముందుగా మీకే చెబుతున్నాను అంటూ కన్నీళ్లను తుడుచుకుని I love మహేష్ అత్తయ్యా , ఆవును నేను మహేష్ ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను , వాడు లేకుండా నేను జీవించలేను అంటూ వెక్కిళ్ళతో ఏడుస్తూ ఆగకుండా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది.
ఫ్రెండ్ కాదు కాదు కోడలా నీ నోటి నుండి ఈ మాట ఎప్పుడెప్పుడు వింటామా అని నేను , మీ అమ్మ , మా అక్క, ప్రమీల మరియు మా ఆయన 3 వారాల నుండి ఎంతగా ఎదురుచూస్తున్నామో తెలుసా అంటూ మహి అమ్మను , ప్రమీలను మరియు పెద్దమ్మను వీడియో కాల్ లో చూపించగా అందరూ గుండెలపై చేతులు వేసుకొని మురిసిపోతూ అవును తల్లి , అవును వదినా అంటూ ఒకరినొకరు సంతోషం పట్టలేక కౌగిలించుకోగా , అమ్మా , ప్రమీలా అంటూ అందరినీ ఓకేదగ్గర చూసి ఆశ్చర్యపోతూ మీరు అక్కడ అని అడిగింది.
నేను చెబుతాను కోడలు పిల్లా నేను బెంగళూరు నుండి వైజాగ్ వచ్చిన రాత్రికి రాత్రే మా ఆయన అదే మీ మామయ్య గారితో పాటు మీరిద్దరూ కలిసేలా ఏదో ఒకటి చెయ్యాలని గుంటూరుకు వెళ్లి మీ అమ్మను కలువగా , తాను కూడా నిన్ను ఆ వెధవ నుండి విడిపించడానికే ప్రయత్నిస్తున్నానని మీ శోభనం రాత్రి జరిగిన సంఘటన చెప్పింది . దేవుడున్నాడని ప్రార్థించి అటునుండి ఆటే చంద్రగిరికి వెళ్లగా హర్ష గాన్ని పోలిసులు చాలామందిని మోసం చేశాడని తండ్రీకొడుకులు కలిసి హత్య కూడా చెయ్యబోయారని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.అక్కయ్యను , ప్రమీలను ఇక అక్కడ ఉంచడం కరెక్ట్ కాదని మాతోనే పిలుచుకొని వెళ్లాలని నిర్ణశయించుకొని , జైల్ కు వెళ్లగా మమ్మల్ని చూసి కాళ్ళా వెళ్ళా పడగా వెంటనే విడిపిస్తే తెలిసిరాదని కొన్ని నెలల తరువాత జైల్ నుండి రిలీజ్ అయ్యేలా లాయర్ లను సంప్రదించి అలా ప్లాన్ చేసాము.
అందుకుగాను నీతో డివోర్స్ తీసుకుంటున్నట్లుగా పేపర్స్ పై సంతకాలు చేయించి ఇక జీవితంలో ప్రమీల వాళ్ళను కలవరాదని ప్రయత్నిస్తే మళ్లీ మీకు జైలే గతి అని లాయర్ చెప్పగా అలాగే చేస్తాము అనగా త్వరలో బెయిల్ ఏర్పాటుచేస్తాను అని ఆయనకు డబ్బు ఇచ్చి అందరమూ వైజాగ్ వచ్చేసాము. అప్పటి నుండి నీ నోటి ద్వారా ఈ మాట వినాలని రోజూ ప్రార్థిస్తున్నాము రా , ఇంకేంటి ఇంకా ఏడుస్తావు వెళ్లి నీ మహేష్ కు ఇదే విషయం చెప్పు , వెళ్లి చెప్పమ్మా అంటూ మహి అమ్మ , చెప్పేయ్ వదినా అంటూ ప్రమీల సంతోషంగా చెప్పింది.
లేదు అత్తయ్యా మహేష్ మనసులో ఒక దేవత గూడుకట్టుకొని ఉంది , ఎవరో పెళ్లిలో చూసి ప్రేమించాడట , తను ఇప్పటికీ కనిపించకపోయినా తననే హృదయమంతా నింపుకొని పూజిస్తున్నాడు , ఆరాధిస్తున్నాడు . ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు అత్తయ్యా , ప్రమీలా అనగానే అందరూ గట్టిగా నవ్వడం మొదలెట్టగా ఆశ్చర్యంగా చూస్తుండగా ,
ఆ దేవత ఎవరో కాదే పిచ్చిపిల్ల.............ఎవరత్తయ్యా మీకు కూడా తెలుసా , నాకే కాదు మా అందరికీ తెలుసు అనగానే , గుండెల్లో నుండి బాధ తన్నుకొస్తున్నట్లుగా తను ఎవరో తెలుసుకోవాలని ఇష్టంగా లేకపోయినా మహేష్ సంతోషన్గా ఉంటే అదే చాలు అంటూ తలదించుకొని చిన్నగా ఎవరత్తయ్యా అని అడుగగా , మరెవరో కాదే స్వయానా నాకు కాబోయే కోడలే అర్థo కానట్లుగా చూడగా , వదినా ఆ కోడలు నువ్వే అని చెప్పింది. అప్పటివరకూ ఉన్న కోపం బాధ మొత్తం పోయి పెదాలపై చిరునవ్వుతో అత్తయ్యా ఏంటి మీరనేది , అవునే పిచ్చిపిల్ల నువ్వే ఆ పెళ్లి ఎవరిదో కాదు నీ పెళ్లిలోనే , నీ పెళ్ళికోసం వచ్చి నీ ప్రేమలోనే పడ్డాడు కన్నయ్య అని చెప్పినా ఇంకా అర్థం కానట్లుగా చూస్తుండటంతో , కోడలా బాగా గుర్తుతెచ్చుకో పెళ్లికి ముందురోజు గెస్ట్ లకోసం ఒక కాలేజ్ లో విడిది ఏర్పాటు చేసిందైనా గుర్తుంది కదా , గుర్తుంది అత్తయ్యా , రాత్రి ఏదో తీసుకురావాలని ప్రమీలతోపాటుగా ................ ఆ వచ్చాను అత్తయ్యా ,వేగంగా మెట్లు దిగుతూ ఒక అబ్బాయిని గుద్దావు నువ్వు పడబోతే చేతితో పట్టుకున్నాడు ......ఆ అత్తయ్యా గుర్తుకువచ్చింది నన్ను పట్టుకొని కన్నార్పకుండా చూస్తూ మైమర్చిపోయినట్లుగా కళ్ళుమూసుకోవడంతో నవ్వి థాంక్స్ చెప్పి పెళ్ళిమండపానికి వచ్చేసాను. ఇక నేను చెప్పేదేముంది ఆ క్షణం నిన్ను నీ అందాన్ని చూసి కన్నయ్య ఫ్లాట్ అయిపోయి గుండెలపై చేతిని వేసుకొని మాదగ్గరికిరాగానే అర్థమైపోయింది కన్నయ్య deeply ప్రేమలో పడిపోయాడని , విషయం చెప్పినవెంటనే నీకోసం వెతకని ప్లేస్ లేదు చివరగా పెళ్లికూతురు గదిలో అదే నీ గదిలో ఏమైనా ఉందేమోనని నేను వచ్చినప్పుడే మనం కలిసింది అని చెబుతున్నంతసేపు మహి ఆనందానికి అవధులు లేనట్లుగా పరవశించిపోతుండగా , రాత్రి కూడా నిద్రపోకుండా పెళ్లి మండపం లొనే నీకోసమే చలిలో ముగ్గురమూ వేచిచూస్తూ కూర్చున్నాము.
మాకోసం మాకు చలి వేస్తుందని వచ్చి విడిదిలో పడుకొని తెల్లవారకముందే రెడీ అయ్యి కచ్చితంగా నువ్వు పెళ్లికి వస్తావని మండపానికి చేరుకొని ఆతృతగా మొత్తం తిరిగి చూస్తూ చివరగా పెళ్లికూతురిని తీసుకురండి అని పంతులు చెప్పడంతో నిన్ను చూసి మురిసిపోతూ వెంటనే నువ్వే పెళ్లికూతురని తెలిసి గుండెలు పగిలిపోయేలా బాధను లొలొపలే దాచుకొని నీ సంతోషాన్ని చూసి కన్నయ్య కోరుకున్నది కూడా నిన్ను జీవితాంతం సంతోషంగా చూసుకోవాలనే కదా అంటూ చివరగా ఒకసారి మనసారా చూసి పెళ్ళిమండపం నుండి చెప్పలేనంత బాధతో వెళ్ళిపోయాడు అప్పుడు గాయపడిన మనసు మళ్లీ నెల ముందు ఫ్రెండ్ గా తన జీవితంలోకి వచ్చిన తరువాతనే నాతో కూడా నవ్వుతూ మాట్లాడింది నువ్వంటే ప్రాణం రా కోడలా కన్నయ్యకు నాకు కూడా అనుకో అని చెప్పగానే అప్పటివరకూ కన్నీళ్ళతో విని వెంటనే చిరునవ్వులు చిందించింది.
డోర్ దగ్గర నిలబడి నవ్వితే నవ్వుతూ , ఏడిస్తే ఏడుస్తూ మొత్తం విని సంతోషిస్తూ కన్నీళ్లను తుడుచుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి పైనుండే అన్నయ్యా తొందరగా పైకిరా అని పిలవడంతో ఏమైందో అని కంగారుపడుతూ వేగంగా మెట్లు ఎక్కి ఆయాసపడుతూ పైకి చేరుకొని కీర్తి ఏమైంది .......కీర్తి సంతోషన్గా నవ్వుతూ చేతితో లోపలకు చూపించింది. మహి మహి .............అంటూ లోపలకు అడుగుపెట్టడం పెట్టడమే మహేష్ అంటూ ప్రేమగా పిలుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం రెండు చేతులను నాచుట్టూ వేసి నా కౌగిలిలోకి వాలిపోయి గుండెలపై వెచ్చగా ముద్దులుపెడుతూ I LOVE YOU మహేష్ అంటూ సంతోషంతో మాటలు తడబడుతూ చెప్పింది.