22-07-2019, 06:02 PM
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా అప్డేట్ ఇచ్చినందుకు చాల సంతోషం అంది. మీ అప్డేట్ కాస్త తక్కువ ఉన్న అది చదివితే చెమ్మగిల్లిపోయేలా ఉంటుంది. మొత్తానికి అబ్బాయిలు ఎంత ఇబ్బంది పెట్టిన గీత ఐతే దాటగలిగింది. మా అందరి మనసులని దోచుకుంది.
ఇక మీదట ఎలా ఆడుతుందో గెలుస్తుందో లేదో వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాము.
ఇక మీదట ఎలా ఆడుతుందో గెలుస్తుందో లేదో వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాము.
