22-07-2019, 04:16 PM
ముందుగా ఈ కథ రాస్తున్నందుకు థాంక్స్.మొదటి పేజీ చదివి నాకు చిరాకుగా అనిపించిన విషయం ఏమిటి అంటే ....మీ "గా......" సంబోధన.చూడగా .... తినగా... మాట్లాడగా... వినగా... గా.. గా... అని మొత్తం తెలుగు వాక్యాలను గా తో కలిపేయడం నాకు నచ్చలేదు .ఒక పేర మాత్రం గాప్ లేకుండా "గా " తో కలిపి రేసేస్తున్నరు దాని వల్ల చదవడానికి ఏదోలా ఉంది ..మే కథ నచ్చింది కాబట్టే మీకు సలహా ఇస్తున్న..దయచేసి ఆ గా...వాడడం అపండి...ఒక వాక్యం పూర్తి అయ్యాక fullstop పెట్టి కంప్లీట్ చేయండి .. ఉదాహరణకు "నేను చూడగా " బదులు "నేను చూసాను. " అని రాయండి .మేము మాట్లాడగా బదులు మేము మాట్లాడుకున్నాం అని రాయండి . థాంక్స్ అగైన్