22-07-2019, 02:28 PM
(22-07-2019, 10:33 AM)prasad_rao16 Wrote: కధ చాలా బాగున్నది టిక్....కాకపోతే ఇలా కొద్దికొద్దిగా కాకుండా ఒకేసారి కొంచెం పెద్ద ఎపిసోడ్ ఇస్తే బాగుంటుందని నా ఐడియా....ఇది నా సలహా మాత్రమే...నీకు వీలైనట్టు చూడు...సౌందర్య క్యారక్టర్ ఏంటో అర్ధం కాలేదు....అడిగిన ప్రతి ఒక్కడితో పడుకుంటుంది...చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో....
రాయటం కష్టం గ ఉంది సార్ ,మీరు అంత పెద్ద కథలు ఎలా రాస్తున్నారో తెలియదు .,. ఇది రియల్ స్టోరీ ,,భాష వరకే నాది ...
విషయాలు చెప్పింది బీహార్ లో పనిచేసే ఒక ఫ్రెండ్ ..వాడు చెప్పింది రాస్తే వార్త లాగ ఉంటుంది, ఈజీ ,మహా అయితే మూడు పేజీలు ఉంటుంది ..