22-07-2019, 10:33 AM
కధ చాలా బాగున్నది టిక్....కాకపోతే ఇలా కొద్దికొద్దిగా కాకుండా ఒకేసారి కొంచెం పెద్ద ఎపిసోడ్ ఇస్తే బాగుంటుందని నా ఐడియా....ఇది నా సలహా మాత్రమే...నీకు వీలైనట్టు చూడు...సౌందర్య క్యారక్టర్ ఏంటో అర్ధం కాలేదు....అడిగిన ప్రతి ఒక్కడితో పడుకుంటుంది...చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో....