22-07-2019, 10:25 AM
సంజయ్ నీ సమస్యలన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,కొన్నిసార్లు కఠినంగా ఉండటం మంచిది..
కథ గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదు సంజయ్,నువ్వు నడిపిస్తున్న తీరు అమోఘం..
పైపైన శృంగారాన్ని మాత్రమే ఈ అప్డేట్స్ లో రాసి నిజంగా ఓ మధురానుభూతిని కలిగించావు,శృంగారంలో సున్నితత్వం కి ఉన్న ప్రాముఖ్యత ని నీ రచనలో చక్కగా ప్రెజెంట్ చేసావు..
ఒక రచయితకు కావాల్సింది ఆకట్టుకునే కథనం,నీ కథల్లో అది మెండుగా ఉంటుంది.నువ్వు రాసే ప్రతీ శృంగార ఎపిసోడ్ నిస్సందేహంగా ఓ భావప్రాప్తిని కలిగించేదే..
జోహార్లు నీ రచనకి..
చక్కగా సాగిపోతోంది నీ రచన,ఇలాగే కొనసాగించు..
థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్.
ఐశ్వర్య.