22-07-2019, 09:40 AM
(21-07-2019, 07:51 PM)jackwithu Wrote: మిత్రమ మహెశ్ నీను ఎంత పొగిడిన మాకు తనివి తిరదు, అది తకువ కుడాను నీ ప్రతి కథ ఒక మహ కవయము లా వుంటుంది, అది ఒక మర్గదర్సకము గ కుడ వుంటుంది. నీ రచన చదవకపొతె ఎదొ వెల్తి ల వుంటుంది. నువు మా అతమ బంధువు అయిపొయవు సొదర మిత్రమ.
నువు నిండు నురెల్లు అయిఅరొగయలు తొ వర్దిలలి అని మనస్పూర్థి గా భగవంథుని కొరుకునటునను సొధర మిత్రమ.
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా ...........ధన్యవాదాలు జాక్ మిత్రమా.