23-07-2019, 10:09 AM
అలా రోజులు గడిచిపోతుండగా ఒకరోజు ఆఫీస్ కు బయలుదేరుతుండగా మహేష్ ఒక విషయం అడుగునా అనగా , నాదగ్గర దాపరికాలెందుకు నువ్వు నన్ను ఏదైనా అడగొచ్చు you are my best best best best ఫ్రెండ్ అని బదులివ్వగా , మోహమాటపడుతూనే మహేష్ , మహేష్............నువ్వు ఎవరి ప్రేమలో పడలేదా ,నీకు లవర్ లేదా అని అడుగగానే ఆశ్చర్యపోతూ రోడ్ మధ్యలోనే సడెన్ బ్రేక్ వేసి తనవైపే చూస్తుండగా , మహి తల దించుకుని నా సమాధానం కొరకు కంగారుపడుతూ చేతివేళ్ళను లాక్కుంటూ మౌనంగా ఉండిపోగా , వెనుక వెహికల్స్ horn వినిపించగా గేర్ మార్చి నెమ్మదిగా ముందుకు పోనివ్వగా ,
నేను మాట్లాడేలోపు నీ అంత మంచివాన్ని , హ్యాండ్సమ్ అండ్ లవ్లీ ఫ్రెండ్ ను నా జీవితంలో ఇప్పటికీ కలవలేదు నిన్ను చూసి కాలేజ్ లో కానీ బయట గాని ఎవరూ ప్రపోజ్ చేయలేదా ,అమ్మానాన్నలతో , కృష్ణ అన్నయ్యతో , నాతో తప్ప ఫోన్లో గంటలు గంటలు మాట్లాడవు , చాటింగ్ కూడా చెయ్యవు అని అడుగగా ,ఇప్పటివరకూ కాలేజ్ లో మరియు వైజాగ్ లో చాలామంది ప్రపోజ్ చేశారు నిజం చెప్పాలంటే నాకు ప్రేమ మీద నమ్మకం లేదు నాకు తెలిసిందల్లా మా అమ్మానాన్నల స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే అనగా నావైపు గర్వపడుతూ చూస్తుండగా ఇక నా జీవితంలో నేను ఇక ప్రేమలో పడనేమో అనుకుంటుండగా రీసెంట్ గా ఒక పెళ్లిలో ఒక బాపు బొమ్మలాంటి , స్వచ్ఛమైన మనసుతో కళ్లాకపటం ఎరుగని సుగుణాల రాశిని క్షణకాలంలో చూసి నా హృదయమంతా నింపేసుకొని బ్రతికితే జీవితాంతం తనకోసమే తన సంతోషం కోసమే జీవించాలని నిర్ణయించుకొని గుండెలపై చేతిని వేసుకొని కళ్ళుమూసి తెరిచేలోపు మాయం అయిపోయింది , పెళ్లి మండపం మరియు విడిదులు ఒక్క అడుగు కూడా వదలకుండా తనకోసం వెతికాను ,
రేయ్ తొందరగా చెప్పరా తను కనిపించిందా తనను కలిసావా అంటూ ఆత్రంగా అడుగగా లేదు అన్నట్లుగా బాధపడుతూ తలఊపి కన్నీళ్లను తుడుచుకుని love at first సైట్ అంటారు కదా అదే అంటూ నవ్వుతూ చెప్పగా , రేయ్ ప్రపంచంలో తనొక్కటేనా ఉన్నది నువ్వు చిటికె వేస్తే ఎంత అందగత్తెలయినా ప్రేమలో పడటానికి రెడీగా ఉంటారు అని చెప్పగా , నా గుండెలపై చేతిని వేసుకొని నీ........అదే తన అందమైన రూపాన్ని ఇక్కడ నుండి తీసివేయ్యాడమంటూ జరిగితే అది నా ప్రాణం పోయాకనే అంటూ ఫీల్ అవుతూ చెప్పగా , మహి ఏదో చెప్పబోయి ఆగిపోగా నా ప్రాణమున్నంతవరకూ తనకోసమే జీవిస్తాను ,నీ......... తన సంతోషం కోసo ఏమైనా చేస్తాను చివరికి నా ప్రాణాలైనా అర్పిస్తానురా ........అంటూ తన కళ్ళల్లోకే చెప్పలేనంత ప్రేమతో చూస్తూ అర్థమయ్యిందా రా అని అడుగగా , తను కూడా నామాటలకు ట్రాన్స్ లోకి వెళ్లిపోయినట్లుగా అలాగే అన్నట్లుగా తల ఊపి వెంటనే తేరుకొని ఏదో చెప్పబోతూ , I am proud of you రా అంటూ భుజం తట్టి , నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ గా దొరకటం నా పూర్వ జన్మ జన్మల అదృష్టం అంటూ మురోసిపోతూ ఆఫీస్ రాగానే సాయంత్రం కలుద్దాము అని దిగి లోపలకు వెళ్లగా , ఆఫీస్ వైపు వెళుతూ కనీసం ఇలాగైనా నా మనసులోని మాటను చెప్పినందుకు నా మనసు కాస్త కుదుటపడినట్లుగా నవ్వుతూ ఆఫీస్ చేరుకున్నాను.
మూడు వారాల తరువాత గురువారం ఆఫీస్ అవ్వగానే మహి ఆఫీస్ దగ్గరకు చేరుకోగా పెదాలపై చిరునవ్వు లేక మౌనంగా వచ్చి కారు ఎక్కగా , ఏంటి మేడం ఈరోజు జీవితంలో తొలి సంపాదన సాలరీగా అకౌంట్ లోకి పడింది చాలా ఉత్సాహంగా ఉంటారు పార్టీ అడుగుదామనుకుంటే ఇలా డల్ గా ఉన్నారేంటి అని అడుగగా , ఏమి లేదు మహేష్ కొద్దిగా తల నొప్పిగా ఉంది ఇంటికి పోనివ్వు అనగా , కంగారుపడుతూ డాక్టర్ దగ్గరకు వెళదామా అని అడుగగా , కొద్దిగానే zandu balm పూస్తే సరిపోతుంది అని బదులివ్వగా , తనను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక AC పెంచి సీట్ ప్లేన్ గా మార్చి మహి రెస్ట్ తీసుకో అని చెప్పగా వెనక్కు వాలిపోయి కళ్ళుమూసుకోగా నెమ్మదిగా పోనిస్తూ ఇంటికి చేరుకోగానే దిగి నేరుగా తన రూం కు వెళ్లి బెడ్ పై వాలిపోగా ,
ఫ్రిడ్జ్ లోని పాలు తీసుకొని వేడిచేసి గ్లాస్ లో పోసుకొని కేక్ ప్లేట్ లో పెట్టుకొని తలుపు తట్టిన పలుకకపోవడంతో డోర్ తీసుకొని లోపలకు వెళ్లి మహి కొద్దిగా ఈ పాలు తాగావంటే శక్తి వచ్చి తల నొప్పి ఎగిరిపోతుంది , నువ్వు రెస్ట్ తీసుకో నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అంటుండగా కదలకపోవడంతో తన ముఖాన్ని చూడగా ఏడ్చి ఏడ్చి నిద్రపోయినట్లుగా బుగ్గలపై మరియు దుప్పటిపై కన్నీళ్లు కారి తడిచిపోయినట్లుగా తడిగా కనిపించగా , నొప్పి ఎక్కువగా ఉందేమో అని పిల్లలు రాగానే అక్కను తల నొప్పిగా ఉందట చూస్తూ ఉండండి డాక్టర్ ను పిలుచుకువస్తాను అని చెప్పగా , అవునా అన్నయ్యా అంటూ పిల్లలు కూడా బాధపడుతూ తొందరగా పిలుచుకొనిరండి మేము జాగ్రత్తగా చూస్తుంటాము అని ముద్దుముద్దుగా చెప్పగా ,
క్యూట్ ఏంజెల్స్ అంటూ కారులో దగ్గరలోని క్లినిక్ కు వెళ్లి లేడీ డాక్టర్ గారిని ప్రాధేయపడి పిలుచుకొనిరాగా నర్సుతో పాటుగా వచ్చి పడుకున్న మహిని పూర్తిగా పరిశీలించి ఆశ్చర్యపోయి తనకు ఎటువంటి నొప్పి లేదు అంటూ తన గురించి అడుగగా ఉదయం ఆఫీస్ కు సంతోషన్గా వెళ్ళింది సాయంత్రం పిక్ చేసుకోవడానికి వెళితే మూడీగా కొద్దిగా తలనొప్పిగా ఉంది అంటూ ఏమీ మాట్లాడలేదు అనగా, నాకు తెలిసి ఆఫీస్ లొనే ఏదో జరిగి ఉంటుంది అంతే తప్ప మరేమీ లేదు అనిచెప్పి కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని వెళ్లిపోతుండగా ఫీజ్ ఇచ్చేసి డ్రాప్ చెయ్యడానికి వెనుకే రాగా తనను చూసుకోండి దగ్గరేగా ఆటోలో వెళతాము అనగా థాంక్స్ చెప్పేసి మహి దగ్గరకు వెళ్లగా పిల్లలు మహి పాదాలను సున్నితంగా వొత్తుతూ మరియు కీర్తి తలను సున్నితంగా స్పృశిస్తుండగా లవ్ యు కీర్తి అంటూ సంతోషిస్తూ ,
ఆఫీస్ లో ఏమి జరిగి ఉంటుంది అని వెంటనే సెక్యూరిటీకి కాల్ చేసి ఆఫీస్ లో ఏదైనా unusual గా జరిగినట్లుగా తెలిసిందా మేడం అని అడుగగా , నాకు తెలిసి అలాంటిదేమీ లేదు మహేష్ రోజూ లాగే everything is fine అనగా , మహి గురించి వివరించగా , అయితే తన టీమ్ మెంబెర్స్ ఎవరికైనా కాల్ చేస్తే తెలుస్తుందేమో అనగానే thank you sooooo మచ్ మేడం అంటూ మహి మొబైల్ ను తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి తీసి బయటకు వచ్చి ముందుగా ఎవరెవరితో మాట్లాడిందో చూడగా ఉదయం నుండి cruel animal అనే contact నెంబర్ కు లెక్కలేనన్ని సార్లు చేసినా అటువైపు నుండి రెస్పాన్స్ లేకపోవడంతో ఆ కిందే బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు అన్నేసార్లు చేసినట్లుగా ఉండగా నాకు చేసిందా అంటూ నా మొబైల్ చూసుకోగా ఎలాంటి కాల్స్ తన నుండి రాలేదే అంటే నాకు చేసి ఏదోచెప్పాలనుకొని రింగ్ అయ్యేలోపల కట్ చేసిందన్నమాట ,
Cruel animal ఎవడ్రా వాడు అంటూ కాల్ చెయ్యగా నెంబర్ not in active అని రాగా ఈ పేరుని ఎక్కడో చూసినట్లుగా నా మొబైల్ తీసి contacts చూడగా నా మొబైల్ లో కూడా animal harsha అని ఉండగా చూడగా same నెంబర్ అంటే ఎందుకో వాడికి కాల్ చేసి వాడు అసలు అందుబాటులో లేకపోవడంతో నాకు చేసిందని ఏదో మహి నా దగ్గర దాస్తోందని చూడరాదు అయినా నెల రోజులు తను ఎవరెవరికి కాల్ చేసిందో చూడగా నాకు , అంటీ అంటే అమ్మకు , అమ్మ అంటే మహి వాళ్ళ అమ్మకు తప్ప ఇంకెవ్వరికీ ఆ animal కు కూడా కాల్ చేసినట్లుగా లేకపోగా అంటే హర్ష గాడికి ఈరోజు మాత్రమే చేసింది ఎందుకు అని ఆలోచించగా ATM కార్డ్ వాడు పట్టుకుపోయాడు కదూ salary అందులోనే పడి ఉంటుంది డబ్బుకోసం కాల్ చేసి ఉంటుంది అది ok మరి నాకు అన్ని సార్లు కాల్ చెయ్యబోయి ఎందుకు కట్ చేసింది అని ఎంత ఆలోచించినా తట్టకపోవడంతో ,
సెక్యురిటి చెప్పినట్లుగా మహి టీం మెంబెర్స్ కు కాల్ చేస్తే సరిపోతుంది అని మహి కాంటాక్ట్స్ చూడగా నాకు ఎక్కువ ఇబ్బంది లేకుండా పట్టుమని 15 కాంటాక్ట్స్ కూడా లేవు మొదటగా టీం లీడర్ అంకిత అని ఉండగా మహి మొబైల్ నుండే కాల్ చేయగానే మహి advanced happy birthday రెండు రోజుల ముందే చెబుతున్నాను ఏమీ అనుకోకు ఎందుకంటే నువ్విస్తున్న పార్టీకి నేను అందుబాటులో ఉంటానో లేదో తెలియదు , నాకైతే మీ గుంటూరు రుచులను ఇష్టంగా రుచి చూడాలని ఉంది కాని ఆరోజే మన ప్రాజెక్ట్ కోసం ముంబై బ్రాంచ్ కు వెళ్లాల్సి రావచ్చు ఇంకా కంఫర్మ్ కాలేదనుకో అది పోస్టుఫోన్ అయితే కచ్చితంగా వచ్చి మీ గుంటూరు రుచులను అదికూడా స్వయంగా నీచేతితో వండే రుచులను ఒక్కటి కూడా వదలకుండా కుమ్మేస్తాను అంటూ వడవడా వాగుతూనే ఉండగా ,
రెండురోజుల్లో మహి పుట్టినరోజా అనగానే వొళ్ళంతా పలకరిస్తూ పెదాలపై చిరునవ్వుతో మేడం మేడం .............ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను తన ఫ్రెండ్ అనగానే మహేష్ .........కదా నీ గురించే అలా ఇలా అంటూ గొప్పలు చెబుతూనే ఉంటుంది ఫైనల్లీ నీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం అనగా me టూ మేడం అండ్ థాంక్స్ మీరు ఫ్రీగా ఉంటే ఒక విషయం అడగొచ్చా , ఏమిటి మహేష్ అనగా పార్టీ అంటున్నారు ఎక్కడ ఎవరు ఇస్తున్నారు అని అడుగగా , మహి లేదా , కొద్దిగా తలనొప్పిగా ఉంటే పడుకొంది మేడం అని చెప్పగా , అయితే విను మా టీం లో నాతోకలిసి 11 మంది ఎవరి birthday వచ్చినా వారి ప్రాంతం యొక్క లోకల్ రుచులను వాళ్లే స్వయంగా వండి పార్టీ ఇవ్వాలనేది ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ , మహి birthday విషయం తెలియగానే తనది గుంటూరు అని మాకు ముందే తెలుసు కాబట్టి తను జాయిన్ అయినప్పటి నుండి తన birthday కోసం ఎదురుచూసాము here it is దానితోపాటుగా ఫస్ట్ salary కూడా అందుకోబోతున్నందుకు grand గా పార్టీ ఇవ్వాలని అందరూ చాలాసేపు బ్రతిమాలి ఒప్పించారు వెంటనే నాకు ప్రాజెక్ట్ టూర్ తెలిసింది ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు దేవుణ్ణి గట్టిగా ప్రార్థిస్తున్నాను టూర్ postpone అవ్వాలని , థాంక్స్ మేడం చెప్పినందుకు నేను కూడా చెబుతున్నాను కచ్చితంగా పోస్టుఫోన్ అయ్యి తీరుతుందంతే saturday మీరు పార్టీకి వస్తున్నారు అంతే అనగా ఉమ్మ్మ........thank you soooo much మహేష్ , now i know మహి నిన్ను అంతలా ఎందుకు పొగుడుతుందో అని సంతోషిస్తుండగా బై మేడం get ready to paaaaaaarty అని చెప్పి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ కాల్ కట్ చేసి వెనక్కు తిరుగగా ,