14-11-2018, 05:14 PM
మీరు ఒక హాబీగా మీ పరిజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు సైటు చేయాలనుకుంటున్నారా
లేక
ప్రొఫెషనలు సలహాలని ఇస్తూ క్రమంగా సైటు నుండి కొంత ఆదాయాన్ని పొందేలా ప్రయత్నించాలని ఉందా ?
.com సైటుకి డొమైను నేమ్ కి సంవత్సరానికి సుమారు రూ. 1000 / రూ. 1200 అవుతుంది.
డొమైను నేమ్ కి నేను సజెస్ట్ చేసేవి :
namecheap.com , namesilo.com
ఉచితంగా బ్లాగుని నిర్వహించుకోవాలంటే బ్లాగర్ / వర్డ్ ప్రెస్ లను ఉపయోగించవచ్చును.
ఉచితంగా సైటుని నిర్వహించుకోవాలంటే గూగుల్ సైట్స్ ప్రయత్నించవచ్చును
ఓ చక్కటి వెబ్ సైట్ నిర్వహించాలంటే తగిన హోస్టింగ్ కి సంవత్సరానికి సుమారు 6 వేలు ఖర్చు అవుతుంది.
ప్రొఫెషనలు సైటు అనుకుంటే
పిండి కొద్దీ రొట్టె అన్నట్లు మనం వెచ్చించగలిగే ధనాన్ని బట్టి లభించే సౌకర్యాలు ఉంటాయి !