21-07-2019, 03:01 PM
(20-07-2019, 11:20 PM)VishnuV Wrote: Kadha chaala rasavattaramga raastunnaru....
Maakosam kosam chaala oopikaga kadha ni andistunna Meeku, na kruthagnathalu..!!
(21-07-2019, 01:21 PM)Biggg Wrote: చాలా బాగా రాస్తున్నారు, ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు.
ఆ ఆటలు ఎవరు ఎందుకు నిర్వహిస్తున్నారు, ఆటల నిర్వాహకులకు తరవాత కథతో ఏమైనా మలుపులు ఉంటాయా
(21-07-2019, 02:12 PM)rajkirang19 Wrote: nice and new story chala different gaundi
VishanV గారు, Bigg గారు, rajkirang19 గారు మీకు ధన్యవాదములు,
మీరు అందరు ఇలాగే మీయొక్క విలువైన అభిప్రాయాలని తేలియచేయండి.
అసలు ఈ ఆటలు ఎవరు నిర్వహిస్తూన్నారు, ఎందుకు నిర్వహిస్తూన్నారు, తరువాత ఏమైన మలుపు ఉన్నదా అని అడిగారు.. ఈ ప్రశ్నలు అన్నింటికి సమాధానాలు కావాలి అంటే వేచి ఉండక తప్పదు గా.
ఇలాగే మీ అమూల్యమైన సూచనలని, సందేహలాని ఇలా కామేంట్స్ రూపంలో తేలియచేయండి.
మీ శైలజ కథ రచయిత..
*****************************************
I am unmarried male
Anyone can chat with me. Men, women, girls, couples do PM if anyone is interested. I want to good Relationship .
