21-07-2019, 07:17 AM
(18-07-2019, 12:42 PM)nkp929 Wrote: మీ కథ ఒక అమృతం .అమృతం ఎంత తాగిన తనివి తీరనట్టు మీ కథ కూడా మాకు అంతే. కథలో కొస్తే హర్ష మీద కోపం ఉన్న ,అలాగే మహి మీద ప్రేమ ఉన్న కూడా ఒక స్నేహితునిల ఆశ్రయం ఇవ్వడం చాలా బాగుంది. మీరు పేర్లు మాత్రం జన్మనిచ్చిన తల్లికోసం లో ఉన్న పేర్ల వల్ల మాకు ఆ పాత్రలు జ్ఞప్తికి వస్తున్నాయ్ . అయిన కూడా ఇక్కడ కథనం లో మాత్రం చాలా బాగున్నాయి .
అమ్మ పాత్ర లో మాత్రం మీరు ఎప్పటిలా అద్భుతమే సృష్టిస్తారు . మనం మన విషయాలు ,బాధలు ఎవ్వరికి తెలీకుండా దాయచ్చు .కానీ అమ్మలా దగ్గర కాదు . అమ్మలు మన ప్రతీ ఆలోచనలు ,అడుగులు తెల్సిపోతాయ్ ఇక్కడ మహేష్ కి .తల్లి కి ఎంత అనుబంధం ఉందొ అలాగే చివరిలో సెంటిమెంట్ తో గుండెల్ని పిండేశారు. చాలా చాలా బావుంది .మంచి కథను అందిస్తున్నందుకు మీ కు కృతజ్ఞతలు
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా nkp.