20-07-2019, 09:54 PM
(20-07-2019, 03:15 PM)Chandra228 Wrote: విజేత మీరే అయిఉంటారు ఈ ఎపిసోడ్ లో ముగింపు పలుకుతారుఅనుకున్నాను కానీ ఇంకా పొడిగింపు చేశారు చాలా బాగుంది మీ రచన విదానం..
Chandra228 గారు,
మీ guessing correct కావాలి అని కోరుకుంటున్నాను. ముగింపు పలకడానికి అదేమైన మన చేతిలో పనా? అప్పుడు వచ్చే ఆలోచనలను బట్టి పేరగవచ్చు తరగవచ్చు. అంతే కాదు పాఠకుల ఆసక్తి మీద కూడా కథ ఆధారపడి ఉంటుందిగా.. పాఠకులలో ఆసక్తి ఉంటే పోడిగింపు అవుతుంది. అదే ఆసక్తి లేకపోతే.. కథని ముగింపు చేయడం మంచిది కదా..
మీ శైలజ కథ రచయిత..
*****************************************
I am unmarried male
Anyone can chat with me. Men, women, girls, couples do PM if anyone is interested. I want to good Relationship .
