19-07-2019, 09:20 PM
(19-07-2019, 05:45 PM)shailajareddy Wrote: ఇప్పటివరకు ఇలాంటి రొమాంటిక్ గేమ్స్ ఉన్న కథలు చదవలేదు. బహుశా మొదటిసారిగా మీరే రాసి ఉంటారు. పెళ్ళైన ఆడవాళ్ళతో కుర్రాళ్ళు ఆడే ఆటలు చూస్తోంటే చాల చాల త్రిల్లింగ్ గా ఉంది. ఇంకా ఎన్నెన్ని ఆటలు ఆడిస్తారో మాకు ఎంతగా కార్పిస్తారో వేచి చూస్తున్నాము.
మీ లాంటి రచయితలు కథలు రాస్తున్నంత కలం ఈ సైట్ బాగా నడుస్తుంది. అందరిని అలరిస్తుంది.
ధన్యవాదములు శైలజ రేడ్డి గారు,
ఈ కథని ఇలా రాయడానికి కారణం పేళ్ళి అయి ఇద్ధరు పిల్లలు పుట్టి 30 సంవత్సరాలు దాటేసరికి వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు అని భావించి పేళ్ళాలని సరిగా పట్టించుకోని భర్తలని ఎమి అనలేక కట్టుబడి ఉండే, ఆడవాళ్ళకి కూడా కోరికలు ఉంటాయిగా.. అవకాశం వచ్చినపుడు వాటిని ఉపయోగించుకుంటున్నారు అని నేను భావిస్తున్నాను. మరియు అంత మంది ఆడవాళ్ళు ఈ పోటీలలో పాల్గనడం చేప్పుకోదగిన అంశం అని భావిస్తున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే శైలజ రేడ్డి గారు.
మీ లాంటి రచయితలు కథలు రాస్తున్నంత కలం ఈ సైట్ బాగా నడుస్తుంది. అందరిని అలరిస్తుంది.
ఈ సైట్ లో కథలు రాసే రచయితలకు ఎంతోకంత ప్రోత్సాహం ఇస్తూ ఉంటే.. కథ రచయితలు ఇంకా ఎక్కువ మంది పుట్టుకు వచ్చే అవకాశం ఉన్నది అని భావిస్తూన్నాను. ఇది కూడా నా అభిప్రాయమేనండో..
మీ శైలజ కథ రచయిత..
*****************************************
I am unmarried male
Anyone can chat with me. Men, women, girls, couples do PM if anyone is interested. I want to good Relationship .
