19-07-2019, 03:00 PM
(19-07-2019, 02:19 PM)Abhiram2019 Wrote: ఆమని గారు,
Take your own time,
2,3 updates అనే అంటున్నారు కాబట్టి మీరే ప్రయత్నించండి
ఎందుకంటే మీ ఆలోచన ని వేరే వాళ్లు సరిగా present చెయ్యకపోతే మీరే బాధ పడతారు... నేను ఇలా అనుకోలేదు కదా అని...
So కొంచెం టైమ్ తీసుకుని దయచేసి మీరే పూర్తి చెయ్యండి
మీరు పూర్తి చేయగలరని మా నమ్మకం
Will try my better