18-07-2019, 10:58 PM
(18-07-2019, 09:09 PM)మన్మథుడు Wrote: మిత్రులకి నమస్సులు..
నాకున్న సమస్యలు కొంతవరకూ తీరాయి,ఎందుకైనా మంచిదని కొత్త యూజర్ నేమ్ తో మీ ముందుకు వచ్చాను..
ముందుగా చెప్పినట్లుగా నేను కథని ఆపే సమస్య లేదు,కొంతమంది తమకి తోచినట్లుగా ఉచిత విమర్శలు చేసారు,అలాంటివాళ్ళని పట్టించుకునేది లేదు..అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఒక్కటే "నువ్వు తోపువైతే ఒక కథని రాసి పోస్ట్ చెయ్" అని..రాసేవాళ్ళని రాయనివ్వండి అంతేగానీ నొప్పించే పనులు చేయకండి..
నన్ను అభిమానించే అలాగే నా కథలని ఇష్టపడే వాళ్ళ కోసం నేను రాస్తాను,ఇదొక సరదా నాకు సో ఆపేది లేదు.
మిత్రులూ అన్నీ సద్దుమణిగినట్లే అనిపిస్తోంది, త్వరలో మీ ముందు అప్డేట్ తో ఉంటాను...
ధన్యవాదాలు మీ అందరి ప్రోత్సాహానికి..
మీ సంజయ్...(మన్మథుడు).
Bro ee story ni aapesru anukunna thank god meeru ala cheyyaladu thanks bro malli rastunnaduku mee problems anni clear avvali ani malli maa andariki updates tho anandanni ivvalani korukuntunnanu