18-07-2019, 09:19 PM
(This post was last modified: 18-07-2019, 09:33 PM by Tik. Edited 2 times in total. Edited 2 times in total.)
రాజేంద్ర ఆఫీస్ కి వచ్చాక పై ఆఫీసర్ పిలిచి "నీమీద చాల ఆరోపణలు ఉన్నాయి కొంచెం డ్యూటీ లో జాగరత 'అన్నాడు
"అదేమీ లేదు సర్ నేను ఓకే " అన్నాడు .
గంట తర్వాత వాళ్ళకి ఇన్ఫార్మషన్ వచ్చింది పాడుబడిన మిల్స్ దగ్గర ఒక డేకోయిట్ గ్యాంగ్ ఉంది అని .
ఆర్మడ్ ఫోర్స్ వెళ్ళింది ,వీరు ,రాజేంద్ర లాంటి వారు హెల్ప్ కోసం వెళ్లారు ..
గన్ ఫైరింగ్ జరిగింది ,రెండు వైపులా కొంత మంది గాయపడ్డారు .. కొంత మంది దొరికారు ..
అందరిని అరెస్ట్ చూపించారు ,,కొంత మందిని కావాలని అరెస్ట్ చూపలేదు ..
"అదేమిటి "అడిగాడు రాజేంద్ర
"కావాలనే కొంత మందిని అరెస్ట్ చూపలేదు మనకి పనికొచ్చేది ఏమైనా దొరుకుతుందేమో "అని అన్నాడు .
"కరెక్ట్ అదే మంచిది "అన్నాడు రాజేంద్ర
"ఒక్కొక్కడిని ఒక్కో ప్లేస్ లో ఉంచేశారు ,, ఈ మస్తాన్ గాడిని ఎక్కడ పెట్టాలి "
"వాడి వల్ల పెద్ద ఉపయోగం లేదేమో "అన్నాడు రాజేంద్ర .
"నువ్వు చెప్పేది రైట్ వాడిమీద నేరాలు చేసిన ఆరోపణలు మనదగ్గర పెద్దగా లేవు ఒక పని చెయ్యి వాడిని నీదగ్గర ఉంచు తర్వాత చూద్దాం "
రాజేంద్ర అయిష్టం గానే తల ఊపాడు ..మస్తాన్ తో చెప్పారు " నిన్ను ఒక ఇంట్లో ఉంచుతున్నాము పారిపోవాలని ట్రై చేస్తే మా దగ్గర ఉన్న ని తమ్ముళ్ళని , బీహార్ లో ఉన్న మీ అమ్మ నాన్న లని చంపేస్తాము "
మస్తాన్ గాడు "సరే "అన్నాడు . రాజేంద్ర ఇంటి పక్క నే చిన్న ఇల్లు ఇంకోటి ఉంది .అదికూడా రాజేంద్ర , సౌందర్య లదే..
ఖాళీగా పడిఉంది .రెండు ఇళ్ల మధ్య చిన్న గేట్ ఉంటుంది అంతే .
రాజేంద్ర వాడిని అందులో ఉంచి " ఇకనుండి ఇక్కడే ఉండు నేను పక్క ఇంట్లోనే ఉంటాను "అని చెప్పి వెళ్ళిపోయాడు ..
.