23-07-2019, 10:07 AM
అమ్మ మరియు మహి నవ్వులకు మెలకువరాగా సమయం చూడగా 8 గంటలు అవుతుండగా లేచి బయట వాళ్ళ దగ్గరకు వెళ్లి మహి సంతోషాన్ని చూసి మురిసిపోతూ అమ్మ భుజం పై తల వాల్చి తన నవ్వునే చూస్తూ లవ్ యు మా అనగా , గుడ్ మార్నింగ్ కన్నయ్యా అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టగా , మహి కూడా గుడ్ మార్నింగ్ చెప్పగా , గుడ్ మార్నింగ్ అంటూ అమ్మ టిఫిన్ కు ఏంటి అని అడుగగా పూరి చేసాము కన్నయ్యా మధ్యాహ్నానికి మహికి నాకు చికెన్ బిరియాని తినాలని ఉంది అనగానే లోపలకు వెళ్లి కారు తాళాలు అందుకొని అమ్మా చికెన్ తెస్తాను బిరియాని అధిరిపోవాలి అంటూ బయలుదేరగా , మహేష్ టిఫిన్ తిని వెళ్లు అనగా ఆగిపోయి ,
బాత్రూం లోకి దూరిపోయి స్నానం చేసి వచ్చి సోఫాలో చేతులు కట్టుకొని కూర్చోగా , వంట గదిలో నుండి చూసి మహి కన్నయ్య అలా కూర్చున్నాడంటే మనమే తినిపించాలి లేకపోతే అస్సలు తినడు చూడు కావాలంటే ఈ ప్లేట్ తీసుకొనివెళ్లి ఎదురుగా ఉంచు అనగా , మహి నవ్వుతూ అలాగే పెట్టి అమ్మ దగ్గరకు వెళ్లగా తినకుండా ప్లేట్ నే చూస్తూ కూర్చోగా ఇద్దరూ లోపల నుండి చూస్తూ చిలిపిగా నవ్వుకుని ఉండండి అంటీ అంటూ హాల్ లోకి వచ్చి మహేష్ ఏంటి ఇంకా తినలేదు ఆకలిగా లేదా లేక రుచిగా లేవా చాలా కష్టపడి నీకోసం ఇష్టపడి చేసాను , అయినా నీకు నచ్చలేదు అంటూ బాధపడుతున్నట్లుగా నటించగా , మహి నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను అంటూ అందుకొని తినబోగా ,
అందంగా నవ్వుతూ నా చెయ్యి ఆపి sorry మహేష్ అంటీ మీరు రావచ్చు అని పిలువగా వచ్చి నన్నే చూస్తూ మహి చిన్నప్పటి నుండి ఇప్పటివరకూ ఇలా మారాము చేసినప్పుడు నేను తినిపించకపోతే తినకుండా అలాగే ఉండే కన్నయ్య నువ్వు బాధపడతావని స్వయంగా తనే తినబోయాడు అంటూ ఓర కంటితో చిరుకోపంతో చూడగా చిలిపిగా నవ్వుతూ తలదించుకోగా , ఎన్నోసార్లు నన్ను ఇలా ఇబ్బందిపెట్టి అమ్మను నేను బ్రతిమిలాడినా బెట్టు దిగని కన్నయ్య నీకోసం అంటుండగా , మరి friendship అంటే అంతే అత్త..........అంటీ అనగా , అమ్మ కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందబాస్పాలు రాగా చూసి , ఏమి చెయ్యాలో తెలియక లేచి అమ్మను నా గుండెలపై వాల్చుకోగా , కంగారుపడుతూ మహి లేచి అంటీ ఏమయ్యింది అంటూ అమ్మ చేతిని అందుకొని ప్రేమగా స్పృశిస్తూ , కళ్ళతోనే ఏమయ్యింది మహేష్ అని అడుగగా ,
అమ్మ ఒకరిని ప్రాణంగా చూసుకోవాలని ఆశపడ్డారు తను గుర్తుకువచ్చింది అందుకే ఉద్వేగానికి లోనయ్యింది అంటూ అమ్మను ఓదార్చి అమ్మా ఆకలి వేస్తోంది అనగా అయ్యో నా మతిమండా అంటూ నన్ను సోఫాలో కూర్చోబెట్టి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి కన్నీళ్లను తుడుచుకుని sorry రా మహి నిన్ను కంగారుపెట్టాను అనగా , అంటీ ఆ అదృష్టవంతురాలు ఎవరు అని అడుగగా ను.............అమ్మా ........నీలాంటి అందమైన గుణవంతురాలు మహి అంటూ మహి చెంపపై ప్రేమగా తాకుతూ చెప్పగా , హమ్మయ్యా అంటూ గుండెలపై చేతిని వేసుకోగా , అంటీ తనను నాకు కూడా చూడాలని చాలా చాలా ఆత్రంగా ఉంది అంటీ పరిచయం చేస్తారా అని అడుగగా , ఇప్పుడు తను మాకు అందనంత దూరంగా ఉంది మహి అంటూ మరింత ఉద్వేగానికి లోనయ్యి ఎక్కడ మేము బాధపడతామో అని కంట్రోల్ చేసుకొని కన్నయ్యా తిను అంటూ నవ్వుతూ తినిపించగా , అంటీ మరి నాకు అంటూ బుంగమూతిపెట్టుకోగా సంతోషంగా నవ్వుతూ తనకు కూడా తినిపించగా ,
కడుపు నిండా తినేసి అమ్మా వెళ్లి చికెన్ మరియు బిరియానికి కావాల్సినవన్నీ తెచ్చేస్తాను బిరియాని ఎలా ఉండాలంటే జీవితంలో మరిచిపోకూడదు అంటూ ఫీల్ అవుతూ చెప్పగా , ఈరోజు మహి చేస్తోంది నేను సహాయం మాత్రమే చేస్తాను అనగా అయితే టేస్ట్ మరింత అదిరిపోతుంది అంటూ ఫీల్ అవుతుండగా , అమ్మ అంటే ఇప్పటివరకూ నేను చేసిన బిరియాని అంత టేస్ట్ గా ఉండేది కాదన్నమాట అంటూ చిలిపిగా బాధపడగా , అలా కాదమ్మా మా అమ్మ ఒక్కరే చేసినప్పుడే అద్భుతంగా ఉండేది ఇప్పుడు మహి కూడా జతకలిసి చెయ్యబోతుండగా ఇంకెంత రుచిగా ఉండబోతోంది అన్నాను అంతే అంటూ అమ్మ నుదుటిపై ముద్దుపెట్టగానే , పెదాలపై చిరునవ్వు రాగా మహి మా ఇద్దరి అనురాగాన్ని చూసి సంతోషన్గా మురిసిపోయింది.
బయటకు కారులో వెళుతూ కృష్ణ గాడికి కూడా కాల్ చేసి రమ్మని చెప్పి చికెన్ తోపాటుగా కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి చేరుకోగా మహి , అమ్మ బిరియాని తయారుచేయడంలో మునిగిపోగా మసాలా స్మెల్ ఆస్వాదిస్తూ టీవీ చూస్తూ కూర్చోగా కొద్దిసేపటి తరువాత అమ్మా అమ్మా .........ఏమి ఘుమఘుమలు అంటూ కృష్ణ గాడు లోపలికి రాగా కృష్ణా ఎలా ఉన్నావు ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి అంటూ వంట గదిలో నుండి రాగా , అమ్మా అంటూ పాదాలకు నమస్కరించగా సంతోషిస్తూ మహిని పిలిచి మహేష్ కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్ అంటూ పరిచయం చెయ్యగా , నావైపు చూసి తనేనా అంటూ కళ్ళతోనే అడుగగా అవునని సమాధానమివ్వగా సిస్టర్ నమస్తే అంటూ రెండు చేతులతో నమస్కరించగా , మహి నవ్వగా అమ్మా ఆకలి చంపేస్తుంది వాడు మీరు బిరియాని చేస్తున్నారు అనగానే టిఫిన్ కూడా తినకుండా వచ్చేసాను అనగా , కృష్ణ మహేష్ తో మాట్లాడుతూ ఉండు త్వరగా వండేస్తాము అనగా థాంక్స్ అమ్మా అంటూ నా ప్రక్కనే కూర్చుని ఏంట్రా విషయం ఇక తనను జన్మలో కలవలెనేమో అన్నావు అంటూ గుసాగుసలాడగా ,
తను ఎందుకు వచ్చిందో బయటకు పిలుచుకొనివచ్చి వివరించి ఒక ఫ్రెండ్ లా తనకు దగ్గరయ్యి తనను సంతోషంగా ఉంచుతున్నాను రా అంతకంటే ప్రాణంగా ప్రేమించిన నేను ఏమి చెయ్యనురా అని చెప్పగా ,నీమాటలు వింటుంటే ఒరేయ్ సిస్టర్ కు వాడంటే ఇష్టం లేనట్లుగా ఉంది అమ్మకు తనంటే ప్రాణం అంటున్నావు ఏదో ఒకటి చేసి తనకి నీ ప్రేమ విషయం చెప్పి ఈ సంతోషాన్ని తన జీవితాంతం అనుభవించేలా చేయరా ఇంకా ఆలోచిస్తావేంటి అని ఆత్రంగా చెప్పగా ,
ఒరేయ్ ఈ విషయాన్ని తన నోటి నుండి చెప్పనీ రా అప్పుడు ఎవ్వరు అడ్డువచ్చినా ఎదురించి తనను నా దానిని చేసుకుంటాను అనగా , రేయ్...........అంటుండగా ఇది ఇంతేరా వదిలేయ్ అంటూ జాబ్ గురించి ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుండగా , కృష్ణ , మహేష్ బిరియాని రెడి అని పిలువగా , ఆ.......అమ్మా తినడానికి మేము కూడా రెడీ అంటూ ఆ దేవుడే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలిరా అంటూ ఇద్దరమూ లోపలకువచ్చి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ పై కూర్చోగా వాసనకే నోరూరిపోతున్నట్లుగా లొట్టలేస్తుండగా అమ్మ బిరియాని చిల్లి చికెన్ కబాబ్ వడ్డించగా ఆహా...........అమ్మా నువ్వు నిజంగా దేవతవమ్మా అంటూ సంతోషం పట్టలేక తిని అమోఘం అద్భుతం అంటూ గబగబా తినగా , రేయ్ అది ఎక్కడికీ వెల్లదురా నెమ్మదిగా నీ ఇష్టం వచ్చినంత తినరా అంటూ తింటూ నేను కూడా అలాగే ప్రశంశించగా , ఇప్పుడేమంటావురా అమ్మ రుచిగా వండింది కాబట్టి పొగడటంలో తప్పే లేదు అంటూ అన్నింటినీ లాగిస్తుండగా ,
కృష్ణ ఈరోజు బిరియాని వండింది నేను కాదు మహి అనగా , సిస్టర్ వండారా చాలా చాలా రుచిగా ఉంది అంటూ నోట్లో కుక్కుకునే మాట్లాడుతుండగా , నా మాట కోసం నవ్వుతూ నావైపు చూస్తుండగా వేళ్ళతో అమోఘం అన్నట్లుగా ఫీల్ అవుతూ చెప్పి తినగా మురిసిపోతుండగా , అమ్మ చూసి ఫ్రెండ్స్ లా ఉంటేనే ఇంత సంతోషన్గా అనిపిస్తుందే ఇక ...........అంటూ ఆగిపోయి బాధపడి మాకు కనిపించనీయకుండా నీళ్లు తెస్తాను అంటూ లోపలకు వెళ్లగా అమ్మ పరిస్థితి అర్థమయ్యినా ఏమీ చేయలేక నీళ్లు తెచ్చిన అమ్మ చేతిని అందుకొని ఓదార్చగా , sorry కన్నయ్యా అంటూ తలపై ముద్దుపెట్టి మహి వడ్డించు అనగా అలాగే అంటీ అంటూ చాలంటున్నా , కడుపు నిండింది అంటున్నా అంత బాగుందని పొగిడారు అదంతా అపద్దమా అంటూ వడ్డించగా , మాట రానట్లుగా చేతులు ప్రక్కకు తీసేయ్యగా అందంగా నవ్వుతూ వడ్డించగా మొత్తం తినేసి నీళ్లు తాగి నడవడానికి కూడా ఇద్దరమూ ఇబ్బందిపడగా ఇద్దరూ ముసిముసి నవ్వులు నవ్వగా వరండా నీడలో సోఫాలో మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అమ్మా , మహి కూడా తినేసి లోపల మాట్లాడుతూ టీవీ చూస్తూ ఉండిపోయారు.