18-07-2019, 10:26 AM
కారులో అలాగే నిద్రపోయినట్లుగా మొబైల్ మ్రోగిన చప్పుడుకు నిట్టుపడి లేచి చూడగా నాన్న గారి నుండి వెంటనే లిఫ్ట్ చేసి గొంతులో నుండి బాధగా మాటరాగానే నాన్నా ఎక్కడ ఉన్నావు is everything alright అని అడుగగా , కన్నీళ్లను తుడుచుకుని అదేమీ లేదు నాన్నగారు అంటూ సమయం చూడగా సాయంత్రం 6 గంటలు అవుతుండగా , నాన్నగారు పెళ్లి .............అంటూ బాధను దిగమింగుకుంటూ కంట్రోల్ చేసుకొంటూ అడుగగా అయిపోయింది భోజనాలు కూడా అయిపోయాయి అనగానే ఒక్కసారిగా కన్నీళ్లు కారగా తుదుచుకొని నాన్న గారు అక్కడి నుండి దారిలో వచ్చేస్తూ ఉండండి నేను పిక్ చేసుకుంటాను అని చెప్పగా ,
ఏదో చెప్పబోయి సరే అనగా నీళ్ల బాటిల్ అందుకొని కారు దిగి ముఖం కడుక్కొని మొహంలో ఎక్కడా బాధకనిపించకుండా నావల్ల అమ్మ వాళ్ళు బాధపడరాదని ఆద్దo లో చూసుకుంటూ doubt రాకుండా నవ్వడం practice చేసి బాధపడితే అనుకున్నది జరగదు కదా అని నన్ను నేను మనసు కుదుటపరుచుకొని తను నా జీవితంలో తియ్యటి passing క్లౌడ్ అనుకోని నవ్వుతూ దీనికోసం ప్రాణమైన నా తల్లిదండ్రులను బాధపెట్టడం ఏమాత్రం మంచిది కాదు అని వెంటనే అమ్మకు కాల్ చేసి నవ్వుతూ మాట్లాడుతూ అమ్మా వచ్చేస్తున్నాను అంటూ కారులో వేగంగా చంద్రగిరివైపు 15 నిమిషాలలో రాగా ,
అమ్మానాన్నలిద్దరూ ఊరిబయటకు వచ్చేసి ఉండగా ప్రక్కనే బ్యాగుపట్టుకొని చెల్లి కూడా తోడుగా నడుచుకొనివస్తుండగా , దగ్గరకువెళ్లి కారు ఆపి sorry మా అర్జెంట్ పని అంటూ నవ్వుతూ కౌగిలించుకొని థాంక్స్ రా ప్రమీలా అంటూ చేతిలోని బరువైన బ్యాగును అందుకొని వెనుక కారులో ఉంచి ఆప్యాయంగా కౌగిలించుకొని గుర్తుపెట్టుకో నీకు ఈ అన్నయ్య ఉన్నాడని అంటూ ముందు డోర్ తెరిచి కూర్చోమని చెప్పగా లవ్ యు అన్నయ్యా అంటూ ఎక్కి కూర్చోగా అమ్మానాన్నలు కూర్చున్న తరువాత జాగ్రత్తగా డోర్స్ వేసి తను దారి చూపిస్తుండగా ఇంటికి కాస్త దూరం లోనే వదిలి ఇంటిని చూసి ఆశ్చర్యపోతూ ,
వెంటనే చెల్లివైపు తిరిగి గుర్తుపెట్టుకో మళ్లీ మళ్లీ చెబుతున్నాను ఎటువంటి అవసరం , కష్టం వచ్చినా ఈ అమ్మా నాన్న అన్నయ్య ఉన్నాడని మరిచిపోకు అంటూ చేతులుపట్టుకొని చెప్పగా , అన్నయ్యా అంటూ ఆనందబాస్పాలతో కౌగిలించుకొని మన బంధువులందరికీ స్వయంగా వెళ్లి ఆహ్వానించినా ఎవ్వరూ రాలేదు మీరు వచ్చారు మాకు అది చాలు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పగా , చెంపపై సున్నితంగా కొట్టి నేను చెప్పింది విన్నావా లేదా అని కోపంగా అడుగగా కన్నీళ్ళతోనే అలాగే అన్నయ్యా అంటూ తలఊపగా సరే వెళ్లు అని చెప్పగా అమ్మానాన్నలకు చెప్పి కారు దిగి ఇంటిలోకి వెళ్లేంతవరకూ చూసి dad వెళదామా అని అడుగగా సరే నాన్నా ఎక్కడా అగకుండా తిరుమలకు పోనివ్వు అని బదులివ్వగా కారు వెనక్కు తిప్పి పోనిస్తూ నాన్న గారు తాతయ్య వదిలేసిన అంత పెద్ద ఇంటిని వదిలేసి ఇంత చిన్న ఇంటిలో ఉంటున్నారా అని అడుగగా , ఇంకెక్కడ ఆ పెద్ద ఇల్లు నాన్నా జూదంలో మొత్తం పోగొట్టుకొని చివరికి ఇక్కడ చంద్రగిరిలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు మా నాన్నగారు అదే మీ తాతయ్య ఇలా జరుగుతుందని ముందే ఊహించి మీ పెద్దమ్మ మరియు ప్రమీలకు కొంత భూమిని ఆస్తిగా రాసిచ్చారు ఇప్పుడు వాటిమీదనే ఆధారపదుతున్నారు , నాన్న గారు కొంపదీసి వాటిని కూడా వాళ్ళు అనేంతలో ,నేను కూడా ఇలాగే అడిగితే వాళ్ళ ప్రాణం పోయినా వాటిని వధులుకొము అని గట్టిగా చెప్పారు వాటిమీదకు వస్తే నాకు చెప్పండి నేను చూసుకుంటాను అని దైర్యంగా చెప్పి మరీ వచ్చాను అనగా చాలా మంచిపని చేశారు నాన్నగారు అని సంతోషిస్తుండగా ,
అయినా అలాంటివాడికి కుందనపు బొమ్మలాంటి అమ్మాయి ఏంటండి పాపం నమ్మించి గొంతు కోయడం అంటే ఇది కాకపోతే ఇంకేంటి అని బాధగా చెబుతూ , నిన్న తన రూం కు వెళ్ళినప్పుడు మాట్లాడాను అండి ఎంతమంచి సుగుణాల రాసి ఆ అమ్మాయే నా కోడ..........అనబోయి మన కన్నయ్యకు అలాంటి అమ్మాయే అదే నా కోడలిగా రావాలని కోరికగా ఉందండి అనగానే నా కళ్లల్లో నుండి ఆగకుండా కన్నీళ్ళు కారగా తుడుచుకుని డ్రైవ్ చేస్తుండగా , మరొక విషయం వాళ్ళది గుంటూరు ఈ చుట్టుపక్కల ఎవ్వరూ వాడికి పిల్లను ఇవ్వకపోవడంతో పెళ్లిళ్ల బ్రోకర్ సహాయంతో వీళ్ళ గురించి తెలియని దూరంగా ఉన్న అమాయకులను నమ్మించి పెళ్లికి ఒప్పించారు.
పాపం వాళ్ళ నాన్న తన చిన్నప్పుడే చనిపోతే తన అమ్మ చాలా చాలా కష్టపడి మరియ దాతల సహాయంతో తనను MBA చదివించింది జాబ్ కూడా వచ్చిందంట , ఇలాంటి రౌడి వెధవ ఎలా సెట్ అయ్యాడో అంటుండగా , శ్రీమతి గారు వాడు కూడా MCA పూర్తిచేసాడని వాడు మరియు వాడి తండ్రి వాళ్ళను నమ్మించాడట పాపం నాకు ఇపుడే ఈ విషయం తెలిసింది ముందుగా తెలిసి ఉంటే తప్పకుండా పెళ్లిని ఆపేవాడిని మీ అక్కయ్యను మరియు ప్రమీలను కూడా మేమిద్దరమూ చనిపోతామని భయపెట్టి పెళ్లి జరిపించేశారు , అవును పెద్దమ్మ కూడా అదే చెప్పి బాధపడింది అని నామనసులో అనుకోని పాపం ఎన్ని కష్టాలను అనుభవిస్తోందో నాకు తెలిసి పెద్దమ్మ , చెల్లి బాగా చూసుకుంటారని నా నమ్మకం అంటూ తిరుపతి చేరుకొని
గంటలో తిరుమల చేరుకొని స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి తెల్లవారుఘాము అవ్వగా ప్రసాదం తీసుకొని కిందకు దిగి అమ్మానాన్నలను ఫ్లైట్ ఎక్కించి కారులో బెంగళూరు బయలుదేరాను.
మధ్యాహ్నానికల్లా బెంగళూరు చేరుకొని అమ్మకు కాల్ చేసి చెప్పి పడుకున్నవాణ్ణి కడుపులో విపరీతంగా ఆకలి వేస్తుండగా మెలకువ వచ్చి చూడగా రూమ్ మొత్తం చీకటి కమ్ముకొని ఉండగా వెంటనే లేచి ఉన్న లైట్స్ అన్నింటినీ on చేసి సమయం చూడగా రాత్రి 8 గంటలు అవుతుండగా ముందు వెళ్లి ఫ్రిడ్జ్ లో మిగిలిఉన్న fruits మరియు ఐస్ క్రీమ్స్ తినేసి , i think she is happy నేను తనను పొందినా ఇలాగే చూసుకోవాలనే కదా ఇంకెందుకు బాధపడటం జీవితం ఇక్కడితో ఆగిపోదు నా గోల్ చేరడమే ఇపుడు నా కర్తవ్యం అనుకోని ముందుగా బయటకు వెళ్లి కుమ్మేసి రావాలి అనుకోని వెళ్లి తృప్తిగా తినేసి వచ్చి టీవీ చూస్తూ చాలాసేపు కృష్ణగాడితో మాట్లాడుతూ హైదరాబాద్ లో చేసిన రచ్చను గుర్తుచేసుకొని గట్టిగా మనసారా నవ్వుకుని బాధనంతా మరిచిపోయి థాంక్స్ రా మామా అని చెప్పి అలానే మాట్లాడుతూ సోఫాలోనే హాయిగా నిద్రపోయాను.
మధ్యాహ్నానికల్లా బెంగళూరు చేరుకొని అమ్మకు కాల్ చేసి పడుకున్నవాణ్ణి కడుపులో విపరీతంగా ఆకలి వేస్తుండగా మెలకువ వచ్చి చూడగా రూమ్ మొత్తం చీకటి కమ్ముకొని ఉండగా వెంటనే లేచి ఉన్న లైట్స్ అన్నింటినీ on చేసి సమయం చూడగా రాత్రి 8 గంటలు అవుతుండగా ముందు వెళ్లి ఫ్రిడ్జ్ లో మిగిలిఉన్న fruits మరియు ఐస్ క్రీమ్స్ తినేసి , i think she is happy నేను తనను పొందినా ఇలాగే చూసుకోవాలనే కదా ఇంకెందుకు బాధపడటం జీవితం ఇక్కడితో ఆగిపోదు నా గోల్ చేరడమే ఇపుడు నా కర్తవ్యం అనుకోని ముందుగా బయటకు వెళ్లి కుమ్మేసి రావాలి అనుకోని వెళ్లి తృప్తిగా తినేసి వచ్చి టీవీ చూస్తూ చాలాసేపు కృష్ణగాడితో మాట్లాడుతూ హైదరాబాద్ లో చేసిన రచ్చను గుర్తుచేసుకొని గట్టిగా మనసారా నవ్వుకుని బాధనంతా మరిచిపోయి థాంక్స్ రా మామా అని చెప్పి అలానే మాట్లాడుతూ సోఫాలోనే హాయిగా నిద్రపోయాను.
నెక్స్ట్ వర్కింగ్ డే నుండి బిజీ అయిపోతూ వీకెండ్స్ ఫ్రెండ్స్ తో పార్టీలతో మరియు బెంగళూరు మరియు చుట్టూ ఉన్న టూరిస్ట్ ప్రదేశాలను చుట్టేసి జరిగిందంతా మరిచిపోయి మామూలుస్థితిలోకి వచ్చేసి కాలం అలా సాగిపోతుండగా మూడు వారాలు తరువాత ఒకరోజు వర్క్ ముగించుకొని ఇంటికి కారులో వస్తుండగా unknown నెంబర్ నుండి కాల్ రాగా సైడ్ కు ఆపి లిఫ్ట్ చేసి హలో హలో అంటున్నా అవతలివైపు నుండి response లేకపోవడంతో కోపంగా ఎవడ్రా కాల్ చేసి మాట్లాడటం లేదు వెధవ అని వినపడేలాగే తిట్టగా , మహేష్ నేను అని మాట్లాడగా ఆప్పటికి కోపంగానే ఉంటూ నేను అంటే ఎవరు పేరు లేదా అనగానే , అదే నేను మహేష్ హర్ష నీకు అన్నయ్యనవుతాను అనగా వీడేంటి నాకు కాల్ చేసాడు, వెధవ అని సరిగ్గానే అన్నాను అనుకోని నవ్వుతూ వీడికి నా నెంబర్ ఎలా...... చెల్లితో తీసుకునిఉంటాడు వెధవ అనుకోని అయినా ఇలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు ఏదో ఉంది అనుకోని వాణ్ణి తగ్గిస్తూనే ,
హర్షనా నాకు తెలిసి నా ఫ్రెండ్స్ లో గాని , బంధువులలో గాని అలాంటివాడు ఎవడూ లేడే అంటూ చిలిపిగా లొలొపలే నవ్వుకుని చెప్పగా , తాతయ్య దగ్గర నుండి మొదలెట్టి మొత్తం చెప్పి చిన్నప్పుడు మనం ఆడుకున్నాము అది నేనే మహేష్ అని వివారిస్తుండగా ఆపకుండా నవ్వుతూనే ఒరేయ్ నువ్వా అనగానే హమ్మయ్యా గుర్తుకొచ్చానా అది చాలు , మహేష్ ఒక సహాయం కావాలి అని అడుగగా , ఏమిటిరోయ్ అని వెటకారంగా అనగానే ఇప్పుడే చెబితే నేను చెయ్యనేమో అని ఇప్పుడు కాదు రేపు ఉదయం బెంగళూరు వస్తున్నాము నీ అడ్రస్ చెబుతావా మహేష్ అని అడుగగా , కొద్దిసేపు ఆలోచించి చూద్దాము ఎలాంటి సహాయమో మంచిదైతే చేద్దాము చెడుదైతే అలాగే చెప్పుదెబ్బ తగిలేలా ఘాటుగా రిప్లై ఇచ్చి పంపించేద్దాం అనుకోని రేయ్ మొబైల్ కు పంపిస్తాను చూసుకో అని చెప్పగా ఒక థాంక్స్ లేదు బై లేదు కాల్ కట్ చెయ్యగా తిక్కరేగి రేపు వస్తాడుగా అప్పుడు చూద్దాము అనుకోని ఇంటివైపుకు కారును పోనిస్తూ వాడు వస్తాను అన్నాడా వస్తాము అన్నాడా వాడి మీద కోపంతో సరిగ్గా వినలేదు .