18-07-2019, 10:16 AM
(14-07-2019, 08:07 PM)jackwithu Wrote: మిత్రమ మహెశ్ నీ రచన సైలి కి జొహరులు నీ రచనలు ఒక మహ అద్భుత కావ్యలు, కలకండలు. నీ రచనలొ భంధవయలకు, అత్మియ్థల్కు, మనవత విలవలుకు పెద పట వెస్థవు అలనె నీ రచన నాకు తెలిసి నీ కథ చదివిన వాలు సమజం లొ ఎలా వుండలొ ఒక మర్గ్దర్సకముగ వుంటుది. అందుకె నీ రచనలుకు నెను అంత బనిసను అయ్యిపొయను .
ఈ కథ కుడ చలా అధ్బుథంగ రాస్తునవు ఈ కథ్ లొ మునిగిపొయి జన్మనిచిన తల్లి కొసం ప్రయనాము అపెవు? దాని అప్దటె కుడ వెలయినపుడు ఇస్థువుండు.
హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.