Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller kasanova2[సొంత కథ]వెబ్సైట్ వారికి సంబంధం లేదు
#7
తలుపు తీసి  ఉండటం తో లోపలికి వచ్చింది కాజల్ , షేర ఆమెని చూసి పలకరించి ఏమిటి అన్నాడు.
ఏడుస్తూ "నాకు ఛాన్స్ ఇవ్వలేదు "అంది.
"నో నో నేను మారుపేరు  తో ఇంకో కంపెనీ  పెట్టాను, నువ్వు హెరాయిన్ "అన్నాడు.
కాజల్ ok షూటింగ్ ఎప్పుడు అంది.
@@@
 ట్రైనింగ్ చాలా  కష్టం గా ఉన్న వీక్లీ జీతాలు ఇవ్వడం తో రోశనర  happy గా నే ఉంది.
ఇంతియాజ్ మీద  నిఘా పెట్టింది హాలియ.
అతని ఇంట్లో పనిమనుషులుగా తన వాళ్ళనే ఉంచింది.
మూడు రోజుల  తర్వాత అతను వాట్సాప్ లో  చైనా వారితో చాట్ చెయ్యటం హాలియ కి  దొరికింది.
అరెస్ట్ చేద్దాం అంది లక్ష్మీ.
వద్దు ఎదురు చూద్దాం చెప్పింది ఆడిలా.
నిజానికి వీలు అయితే పాక్ ని  తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని అతని ఆలోచన.
@@@
హాలియ కి  వళ్ళు అదొరకం గా ఉంది తన  కి తెలుసు, వయసులో ఉండటం వల్ల అలా ఉంది అని తనకు తెలుసు.

" చూడు షేర ఇక  నుండి మన మూవీస్ లో  నేపాల్  బాంగ్లాదేశ్ యాక్టర్స్ ఉండేలా చూసుకోవాలి" చెప్పింది అనూష . ఫోన్ లో.
ఎందుకో అర్థం  కాకా పోయిన సరే అన్నాడు.
@@@@
వసుందర  ఒకసారి నేపాల్  వెళ్లి  పీఎం దగ్గర పనిచేసే ఆఫీసర్ మనిషా ని కలిసింది.
"చైనా మీ మీదకి రావచ్చు"
"ఆ డౌబ్ట్ నాక్కూడా ఉంది"
"మా సేన ని లోపలికి  పంపుతాము మీ పీఎం ను అడుగు"


"OK రాక రాక వచ్చావు స్పెషల్  గా ఎవరిని అయిన   పంపుతాము."
"వద్దు మీ నేపాల్ మగవారు నాకు  ఇష్టం లేదు"
"మీ మగవారు మమ్మల్ని ఇష్ట పడతారు"
&&&&
నేపాల్ ప్రధాని ఒప్పుకోలేదు.
వసుందర వచ్చేసింది.
&&&&&

04-07-2019, 05:45 AM
[Image: Is-Heroine-Base792.jpg]


"నాకు వసుందర ను ఫాలో అవడం మంచిదని అనిపిస్తోంది."చెప్పింది మనీషా.
అక్కర్లేదు ,నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను,మనం చైనా వారిలా ఉంటాము.వారు మనదగ్గర కి రారు,"చెప్పాడు నేపాల్ prime secretary.
మనీషా ఎందుకైనా మంచిది అని బోర్డర్స్ దగ్గర నిఘా పెంచమని ఆర్మీ కి చెప్పింది.
+-+++
"మన మాట వాళ్ళు వినట్లేదు"చెప్పింది వసుందర.
"chaina చాలా పెద్ద ప్లాన్ చేస్తోంది,ఆపలేము"చెప్పింది స్మిత.
+++++
అనుష చాలా వేగంగా నేపాలీ భాష నటులతో మూవీ తీసి విడుదల చేసింది.అది నెల రోజుల్లో.
అది అనుకోకుండా హిట్ అయ్యింది ఇండియా మొత్తం.
మేన్ నేపాల్ లో.
అనూష మూవీ టీం తో నేపాల్ లో ఉత్సవాలు చేసింది.
Shabnam అక్కడ కూడా పరిచయం అయ్యింది.సమంత వాళ్ళకి బాగా నచ్చింది.
"నేను మీతో ఇలాగే సాంస్కృతికంగా కలుస్తాను"అని చెప్పింది అదిల అనబడే అనుష.
Shabnam కి ఇదంతా వింతగా ఉంది,తనుకూడ రెండో హిట్ తో హ్యాపీగా ఉంది.
తను కూడా సమంత,అదిల తో బంగ్లాదేశ్,నేపాల్ వెళ్ళింది.
"నాకు ఇంత గౌరవం మీ వల్లే వచ్చింది మాడం"అంది shabnam అదిల తో.
"నువ్వు పాక్ కి మంచి పేరు తేస్తావు అని నాకు తెలుసు."అంది అనుష.
++++
ఇంటియాజ్ కూతుర్ని ఇండియా తీసుకువచ్చి Bangladesh,Nepal అన్ని చోట్ల మంచి పేరు వచ్చేలా చేస్తోంది అనుష,తను చేసేవి నాకు మొదటి నుంచి అర్థం కావట్లేదు,ఇప్పటికీ తను తెలిసి రెండు సంవత్సరాలు అవుతోంది,ఇప్పటికీ అంతే"అంది వసుంధర,స్మిత తో.
"She is perfect agent"అంది స్మిత.
+++++
Like Reply


Messages In This Thread
RE: రోషనార[సొంత కథ ]వెబ్ సైట్ వారికి సంబంధం లేదు - by will will - 17-07-2019, 08:17 PM



Users browsing this thread: 2 Guest(s)