Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller kasanova2[సొంత కథ]వెబ్సైట్ వారికి సంబంధం లేదు
#3
ఆఫ్ఘన్ లో అమెరికా ఒడిపోవలి,ఆఫ్ఘన్ అమెరికా కి దొరకకుడదు."చెప్పాడు jemin.
"ఎలా"అడిగారు జూనియర్స్.
"జుబెడ మనకి హెల్ప్ చెయ్యాలి"అన్నాడు jemin.
++(+
రెండు రోజుల తర్వాత చైనా రాయబారి జుబెడ ను కలిశాడు.
ఒకరోజు ముందు అదిలా రావడం తో ఆమె కూడా ఉంది.
"నన్ను జమీన్ పంపాడు"
"విషయం చెప్పండి"అంది అదిల.
"ఇక్కడ ఆఫ్ఘన్ లో అమెరికా ఉండటం మాకు ఇష్టం లేదు"అన్నాడు.
"మాకు కూడా ఇష్టం లేదు"అంటూ నవ్వింది జుబెడ.
"చైనా ఈ ఏరియాలో బలపడలి"అన్నాడు రాయబారి.
"ముందు పాక్ నిలబడాలి"అంది జుబెడ.
"మేము ఉన్నాము మీకు హెల్ప్ చేస్తాం"అన్నాడు.
++++
వాడు వెళ్ళిపోయాక "మనం చైనా అమెరికా ఇద్దరినీ వాడుకుందాం"అంది జుబెడ.
అదీల సరే అన్నట్టు తల ఊపింది.
+++
నిజానికి చైనా జుబెడ ను నమ్మలేదు.దానికి రెండు మూడు plans ఉన్నాయి.
+(++
జరిగిన మీటింగ్ వివరాలు స్మిత కి చెప్పింది అదిల బేగం.
స్మిత కి వళ్ళు మండింది.
++
ఐబీ కి చెప్పింది స్మిత.పాక్ మీద చైనా మీద నిఘా పెంచాలని ఐబీ నిర్ణయం తీసుకుంది.
++++
Like Reply


Messages In This Thread
RE: రోషనార[సొంత కథ ]వెబ్ సైట్ వారికి సంబంధం లేదు - by will will - 17-07-2019, 08:14 PM



Users browsing this thread: 1 Guest(s)