18-07-2019, 10:32 AM
వెనుక ఇద్దరూ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అన్నట్లుగా ఆపకుండా మాట్లాడుతూ మహి అయితే తను వచ్చిన రోజు దగ్గర నుండి ఒక్కొక్క రోజే జరిగిన అన్నివిషయాలను వివారిస్తుండగా , ఓహ్........అలాగా అవునా అలా చేసాడా అంటూ ఓర కంటితో నా రియాక్షన్స్ గమనిస్తూ టెంపుల్ చేరుకొని ముగ్గురమూ వెళ్లి దర్శించుకొని ప్రశాంతంగా బయటకు వచ్చి మధ్యాహ్నం అవ్వగా హోటల్ లో లంచ్ చేసేసి అమ్మా నెక్స్ట్ అనగా , మహి నువ్వు చెప్పు అని అమ్మ అడుగగా అంటీ లాల్ బాగ్ అంటూ నవ్వుతూ చెప్పగా చేరుకొని సాయంత్రం వరకూ చూసి వరండాలో పెంచడానికి రంగురంగుల పూల విత్తనాలు తీసుకొని బయటకు వచ్చి అమ్మా అనగా కన్నయ్యా మాంచి షాపింగ్ మాల్ కు తీసుకెళ్లు అన్ని దొరకాలి అనగా అది నాకు వదిలేయ్ అమ్మా అంటూ కృష్ణగాడితో పాటుగా బయటకు వెళ్ళినప్పుడు విసిట్ చేసిన షాపింగ్ మాల్ కు తీసుకెళ్లగా ,
బయట చూసే అమ్మ ఆశ్చర్యపోతూ చాలా పెద్దది కన్నయ్యా అంటూ లోపలకు వెళ్లి మొదటగా చీరల సెలక్షన్ దగ్గరకు తీసుకెళ్లి పట్టుచీరల దగ్గర నుండి మోడరన్ చీరల వరకూ మొత్తం చూయించండి అని చెప్పగా , మేడం ఏ రేంజ్ లో చూపించమంటారు అని అడుగగా , మీ షాప్ లో ఉన్న బెస్ట్ అండ్ highest రేంజ్ చూపించండి ఏమంటావు బుజ్జికన్నా అమ్మా నువ్వు సూపర్ నేను ఇందులో అస్సలు involve అవ్వను చివరగా పే మాత్రం చేస్తాను అంతే అంటూ gents సెక్షన్ వైపు వెళ్లి షర్ట్స్ చూస్తుండగా , షాప్ లోనే ఉన్న costliest చీరలను చూయించగా మహి నీకు ఏవి నచ్చాయో చూడు అనగా , అంటీ వద్దు మీరు తీసుకోండి అనగా మీ అంకుల్ కొనిచ్చిన వాటితోనే ఒక రూమ్ నిండిపోయింది ,
నువ్వు సెలక్షన్ మాత్రమే చెయ్యి ఇంకేమీ మాట్లాడకు నామీద ఒట్టు అంటూ ఇది ఇది అది అంటూ చూపిస్తూ ఇంకా తెప్పించండి అంటూ రకానికి తనకు నచ్చిన కొన్ని చీరలను పక్కన పెడుతూ చాలా తీసుకొని ప్యాక్ చేయించమని చెప్పగా అంటీ కొన్ని లక్షలు , మహి డ్రెస్సెస్ వేస్తావు కదా అంటూ తనకు నచ్చినవి తీసుకొని ఇంకా ఏమేమి కావాలో అన్నింటినీ తీసుకొని ప్యాక్ చేయించి కన్నయ్యా అని పిలువగా అమ్మా అయిపోయిందా అని అడుగగా ఇప్పటికి అలసిపోయాము మళ్లీ రేపు వద్దాము అంటూ చూపించగా , అమ్మా అన్నీ మహి కోసమేనా అవును కన్నయ్యా అనగానే లవ్ యూ మా అంటూ సంతోషం పట్టలేక అమాంతం కౌగిలించుకోగా కచ్చితంగా కన్నయ్య మనసులో ఏదో ఉంది ఈరోజే కనుక్కోవాలి అని మనసులో అనుకోగా , అంటీ చాలు అనగా , కన్నయ్యా తను అలాగే అంటుంది అంటూ బిల్ పే చెయ్యగా అన్నింటినీ కారు పైన సెట్ చెయ్యగా , మహేష్ బిల్ ఎంత అయ్యింది అని అడుగగా నాతోపాటుగా అమ్మ నవ్వుతూ అక్కడే డిన్నర్ చేసి ఇంటికి చేరుకునేసరికి అలసిపోయినట్లుగా ఇద్దరూ పడుకోవడానికి రూంలోకి వెళ్లిపోగా ,
అంకుల్ షాపింగ్ చాలా చేశారే హెల్ప్ చెయ్యమంటారా అని చాలామంది పిల్లలు అడుగగా , ఒక్కొక్కరికి రెండు రెండు కవర్లు అందివ్వగా పైకి ఇంట్లోకి అన్నీ చేర్చగా పిల్లలందరికీ ఫ్రిడ్జ్ లో ఉన్న చాక్లెట్ , ఐస్ క్రీమ్స్ ఇవ్వగా థాంక్స్ అంకుల్ అంటూ కిందకు వెళ్లిపోగా , పిల్లల చప్పుడుకు అమ్మ లేచి రూమ్ తలుపు వేసి బయట సంతోషన్గా మురిసిపోతున్న నాదగ్గరికి వచ్చి , బుజ్జి ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు అని అడుగగా , అవునమ్మా ఎందుకో తెలియదు చాలారోజుల తరువాత ...........అమ్మా పడుకోలేదా అని అడుగగా , అదే ఎందుకు కన్నయ్యా సంతోషం మహి happy గా నవ్వుతుంటే నువ్వు సంతోషిస్తున్నావు , అదేమీ లేదు............ అంటుండగా ఆపి , ఇదే సంతోషాన్ని నేను మహి పెళ్లికి వెళ్ళినప్పుడు నువ్వు విడిది దగ్గరకు ఎవరో అమ్మాయిని చూసాను అమ్మా హృదయం తియ్యగా జలదరించింది అని చెప్పినప్పుడు చూసాను మళ్లీ మహి వచ్చాక చూస్తున్నాను.
తన పెళ్లి సమయానికి కూడా నువ్వు కళ్యాణ మండపం లో లేవు సాయంత్రం వచ్చాక నీ ముఖం లో బాధను చూసాను మేము ఎక్కడ బాధపడతామో అని బాధను లొలొపలే దాచేసుకొని పైపైన నవ్వడం , అమ్మా.......అదే........కన్నయ్యా నేను నీకు అమ్మను రా నాకొడుకు గురించి నాకు తెలియదా , పెళ్లి తరువాత నుండి నాకు కాల్ చేసినా బాధను దిగమింగుతూ మాట్లాడుతున్నట్లుగానే మాట్లాడావు , ఎప్పుడైతే మహి వచ్చిందో ఆ వెంటనే నాకు కాల్ చేసావు నీ మాటలలో ఆనందాన్ని వర్ణించలేను కన్నయ్యా చాలా సంతోషించాను అప్పుడు నామనసు కుదుటపడింది ఈ విషయం మీనాన్నకు కూడా చెప్పలేదు , ఇప్పుడు మహికి నేను ఎవరో చెప్పకుండా సర్ప్రైజ్ చేసి తన ఆనందానికి మురిసిపోయావు , అమ్మా .........అంటుండగా నా దగ్గరకు వచ్చి నా చెయ్యి అందుకొని ఒట్టు నిజం చెప్పు నీ సంతోషమే నేను కోరుకునేది అనగా ,
అమ్మా అంటూ కన్నీళ్ళతో తనను ఇంటికి దూరంగా తీసుకువచ్చి పెళ్లిలో నేను మనసు పడింది ........ఆ మనసు పడింది ఎవరో కాదమ్మా మహినే అంటూ అమ్మను అమాంతం కౌగిలించుకొని తను పెళ్లికూతురు అని తెలియదమ్మా , ఉదయం పెళ్లి పీఠలపై చూడగానే గుండె ఆగిపోయిందనుకో , కొద్దిసేపు నాకు ఏమయిందో కూడా తెలియలేదు కన్నీళ్లు ఆగలేదు ఇక అక్కడ ఉండటం ఇష్టం లేక మీ సంతోషాన్ని దూరం చెయ్యలేక వచ్చేసాను , తరువాత అమ్మ నాన్నల ప్రేమతో పోలిస్తే నా ప్రేమ చాలా చాలా తక్కువ ఆనుకొని తనను గుండెల్లోనే ఒక పాసింగ్ క్లౌడ్ గా దాచేసుకున్నానమ్మా , నావల్ల మీరు బాధపడరాదు అని చెప్పగా , కన్నయ్యా అంటూ ఆనందబాస్పాలతో నువ్వు మా కడుపున పుట్టడం మా అదృష్టం అంటూ కన్నీళ్ళతో మనసారా కౌగిలించుకొని మరి ఇప్పుడు ఎలా కన్నయ్య అని అడుగగా తనను జీవితాంతం సంతోషన్గా ఉంచాలని దేవుణ్ణి కోరుకున్నానమ్మా ప్రస్తుతానికి అయితే అదే చేస్తున్నాను , ఇప్పుడు తను లేకుండా బ్రతకలేనమ్మా అంటూ కన్నీళ్ళతో అమ్మ గుండెలపై వాలిపోగా తను ఎప్పుడు వెళ్లిపోతుందో ఆరోజు మాత్రం నువ్వు నా ప్రక్కనే మాత్రం ఉండాలమ్మా అనగా, ఓదారుస్తూ లోపలకు పిలుచుకొనివచ్చి సోఫాలో తన ఒడిలో పడుకోబెట్టుకొని జోకొడుతుండగా , అమ్మా ఈ విషయాలను మహికి తెలియనివ్వకు అని మాట తీసుకొని అలాగే నిద్రపోయాను.