16-07-2019, 07:10 PM
(16-07-2019, 02:19 PM)Mindagadu Wrote: Sir thank u for ur new part...mee padmaja series anni chadivaanu... Anni oka danni minchi okati unnay... 4 th part ayithe peaks asalu... But mee prati part lo story starting nunchi fresh ga start avutundi.. 5th part 4th ki continuation ante ade(4th) chadutuvutunnattu untademo ani anipistundi... Idi na abhipraayam maatrame
(16-07-2019, 03:09 PM)teluguabbai27 Wrote: meeru kotha katha rasthunnaru ante, july 21 kaadu 2021 varaku aagamanna aguthamu....... itlu mee
teluguabbai
కామెంట్స్ చేసిన మిత్రులకి ధన్యవాదాలు
నిజానికి మొదట పార్ట్ - 4 కి కొనసాగింపు అని ప్రకటించిన, ఆ తరువాత కొంత మంది మితృలు ఇదే అభిప్రాయాన్ని పీఎం చేసి చెప్పారు. అందుకే పార్ట్ - 4 చివరిలో చిన్న మార్పు చేసి ఆ కధని అక్కడితో ముగించాము. పార్ట్ - 5 ఎప్పటిలాగానే కొత్త కధనంతో ఉంటుంది.
2021 దాక ఆగాల్సిన అవసరం లేదు మిత్రమా పార్ట్ - 5 మేము చెప్పిన ప్రకారమే 21 న వొస్తుంది. షార్ట్ అండ్ హాట్ గా ఉంటుంది.