15-07-2019, 06:24 PM
(15-07-2019, 07:26 AM)Sailaja777 Wrote:Anni Kathalu Dengudu kosame chadive Vadni aithe ee stories ye chadavakrledhu. Dengulata lo em avdho telsu danikosam videos chala unay kabatti. Naku sex episodes lekapoina parledu kani story driven stories antene interest. Starting lo female character ni baga specify chesi.. Oka particular point lo commit aina tarvata inka adhi Normal ga pratisari andaritho jarigela rastaru Andaru. Nen me story ni point cheyatledu. General ga anni stories alane untay ani cheptuna.మీ విలవైన అభిప్రాయాన్ని తేలియచేసినందుకు మీకు ప్రత్యకమైన ధన్యవాదములు. మీకు ఒకే రకమైన ఆలేచనతో ఉన్నారు. మీగతా కథలు లాగే ఈ(నా) కథలని కూడా మీరు చూస్తూన్నారు. మీగత కథల లో మీరు అన్నారే దేంగుడు అది ఎక్కువగా రాయటం జరుగుతుంది. కాని నా కథలలో దేంగుడు కి అంత ప్రాముక్యత ని ఇవ్వను(ఇవ్వలేదు కూడా). కాని ఈ కథలో దేంగుడి కి కొంచేం ప్రాముఖ్యత ఇవ్వాలి అనుకున్నాను. ఇస్తున్నాను కూడా. మీరు కథలు అన్ని ఒకే రకమై దృష్టితో చూడటం వలన మీకు అన్ని కథలు ఒకేలా కనిపిస్తున్నాయి. నేను ఈ కథ లో ఒక మహిళ(శైలజ) గురించి మాత్రమే ఎక్కువ ప్రస్థావన చేస్తున్నాను. ఇక్కడ మీరు ఆ మహిళ యొక్క మనసిక స్థితిని అర్ధం చేసుకోవడం లేదు. అందుకే ఆ మహిళ యొక్క పరిస్థితులని అర్ధం చేసుకోకుండా ఉండటం వలన మీకు అన్ని కథలు ఒకలాగే అనిపిస్తున్నాయి. మీ మనసులో Xossipy అంటే దేంగుడు కథలు అనే భావన మీలో(అందరిలో) నాటుకు పోవడం వలన మీరు(అందరు) అదే భావనతో చూస్తూన్నారు. కావున ఒక్కసారి writers thoughts లా ఆలోచించి చదవడానికి ప్రయత్నించండి. ఈ విషయాలు అందరిని ఉద్ధేశించి చేపుతున్నాను. ఏ ఇద్ధరి మనఃసిక స్థితి ఒకలా ఉండదు. ఏ ఇద్ధరి కుటుంబ పరిస్థితి ఒక్కలా ఉండదు. ఏ ఇద్ధరి ఆలోచనలు ఒక్కలా ఉండవు. కావునా ప్రతి కథని ఒక్కో కొత్త ఆలోతనతో చదవమని మనవి చేస్తున్నాను.. ఇక పోతే చివరికి దేంగించుకోవడమే కదా అని అడిగారు. మీకులాంటి వాళ్ళు అపార్ధం చేసుకునే అవకాశంలు ఎక్కువగా ఉన్నాయి అని clear గా episode 2 లో తేలుగు ఇంగ్లీష్ లలో కూడా శృంగారం (sex) లేదు అని చేప్పడం జరిగింది. కావున దయచేసి ఒకరికి అభిప్రాయాన్ని ఇచ్చేముందు కథని పూర్తిగా చదివి అర్ధం చేసుకుని అపుడు సలహాలు ఇవ్వండి.. ఇది నా సలహ మాత్రమే. ఎవరినైన నోప్పించేలా మాటలాడి ఉంటే క్షమించండి. ఇలాగే మీ విలువైన అభిప్రాయాలని తేలియచేయాలని కోరుకుంటు.. మీ శైలజ కథ రచయిత..
Again miru anaru kabatti cheptunna.. okka sex episode lekunda miru rasina Nen ee Story ni enjoy chesta kani nen chepinate andarilane start chesi same ending isthe disappoint avtha. All tje Best for your story. Carry on
