15-07-2019, 09:47 AM
మీ విలువైన అభిప్రాయాన్ని తేలియచేసినందుకు ధన్యవాదములు. అన్ని కలిస్తేనే వంట రూచిగా ఉంటాది.. అలాగే అవి కూడా తగిన మోతాదులో మాత్రమే ఉండాలి. అపుడే రూచి ఎక్కువగా ఉంటాది. ఉదహరణకి ఉప్పు ఎక్కువ అయితే తినలేము గా.. కావున అన్ని సమపాళ్ళలో ఉండేలా కథ రాయటం ఎంత కష్టమో కథలు రాసే రచయితలకు మాత్రమే తేలుసు.. నేను సాధ్యమైనంత వరకు అన్ని సమపాళ్ళలో ఉండేలా చూస్తాను. కథలు అన్ని సరదా కోసమే కాబట్టి అందరు చదివి ఆనందించండి. ఈ కథ మొదటి ఎపిసోడ్ లో శైలజ తను ఒక సంప్రాదాయం గా పేరిగాను, భర్త ని తప్ప ప్రతి మగవాడిని సోదర భావం తో చూసాను అని చేప్పడం జరిగింది. అలాంటి మనసిక స్థితి కలిగిన ఒక మహిళ, తనకు ముగ్గురు పిల్లలు. ఇద్ధరు తన భర్తకి పూట్టారు మూడో బిడ్డ వేరే వాళ్ళకు పుట్టారు అని చేప్పడం జరిగింది. మూడో బిడ్డ పుట్టడానికి గల కారణం ఎమిటి? అని మనము తేలుసు కోవలసి ఉన్నది. మూడో బిడ్డ పుట్టడానికి ముందు అసలు ఎమి జరిగింది? తేలుసుకోవలసి ఉన్నది? అనుమానం తో భర్త నుండి విడిపోయాను అని చేప్పడం జరిగింది. శైలజ తన భర్త నుండి విడిపోయిన తరువాత ఎంత మనసిక క్షోభ అనుభవించిందో చేప్పడం జరగింది. తరువాత తను ఎలా కోలుకుంటు వచ్చిందో కూడా చేప్పడం జరిగింది. బహుశా రేండో ఎపిసోడ్ లోకి వచ్చేసరికి తను మనఃసికం గా 60% మాత్రమే కోలుకుని ఉండవచ్చు అని నేను భావిస్తూన్నాను. "ఎపుడు ఒంటరిగా బయటకు వేళ్ళని ఒక మహిళ తన భర్త నుండి విడిపోయాక ఒంటరిగా సంతోషంగా గడిపే అవకాశం వచ్చిందని చేప్పడం జరిగింది". అంటే అప్పటి వరకు ఆ మహిళ పిక్నిక్ అంటే వాళ్ళ స్నేహితులు చేప్పిన మటలు విని ఆనందించి ఉండవచ్చు కదా.. తను వాళ్ళ స్నేహితులు గడిపినట్లుగా తను కూడా అందరితో సంతోషంగా గడపాలి అని అనుకుని ఉండవచ్చు గా? అంటే అప్పటి వరకు తనలో అణుచుకుని ఉన్న కోరిక ని ఒక్కసారే freedom రావడం తో ఆ మహిళ ఎంతగా ఆనందించి ఉండవచ్చుగా లేదా పిక్నిక్ లో జరిగిన సంఘటనలకు బాధ పడి ఉండవచ్చు గా?
అసలు పిక్నిక్ లో ఎమి జరిగింది?
ఎమి ఆటలు ఆడారు?
అక్కడ ఆడే ఆటలకి తను ఏలా స్పందించింది?
తను ఆ పిక్నిక్ లో సంతోషించిందా? లేదా బాధ పడిందా?
పిక్నిక్ తరువాత ఏమి జరిగింది?
అసలు తనకు మూడో బిడ్డ ఎవరికి పుట్టింది? ఎందుకు?
మరల తన భర్తని ఏలా కలుసుకున్నది?
ఇవి అన్ని మనము తేలుసుకోవలసి ఉన్నది.. దయచేసి నాది ఒక మనవి అందరు.. ఇదే విధానములో ఆలోచించి(దృష్టి పేట్టి) చదవమని కోరుకుంటున్నాను.
ఈ కథ లో కొంచేం విచ్ఛలవిడి(అతి) ఎక్కువగా ఉన్నది కావున దయ చేసి అందరు గమనించగలరు అని మనవి. ఎవరు తప్పుగా అర్ధం చేసుకో వద్ధు. ముఖ్యంగా మహిళలు.. మీరు నాకు సహకరించి సహయాన్ని అందిస్తారని ఆశిస్తూన్నాను.
దయచేసి మగవాళ్ళు ఎవరు నా hangout r gimal కి మేసేజ్ లు పేట్టవద్దు.. నేను Reply ఇవ్వను. ధన్యవాదములతో మీ శైలజ కథ రచయిత..
*****************************************
I am unmarried male
Anyone can chat with me. Men, women, girls, couples do PM if anyone is interested. I want to good Relationship .
