14-07-2019, 10:06 PM
జీవితాన్ని మించిన కథా వస్తువు ఏదీ లేదండి.
దారిలో వెల్తూ ఉంటె.........రాళ్ళూ., గుట్టలు ఎదురైతే వాటిని చదును చేసుకుంటూ వెళ్తాం.
లేదా ఇంకో దారిలో అయినా వెళ్తాం అంతే కానీ వెళ్లడం ఆపము.
ఒకరు నడిచి వెళ్తే........ఇంకొకరు
సైకిల్ మీద వెళ్తారు., ఇంకొకళ్ళు బైక్ మీద
ఇంకొకరు మూడు చక్రాల బండి మీద
ఇంకొకళ్ళు కార్ లో వెళ్తారు.
కానీ గమ్యం మాత్రం చేరాల్సిందే.........
జీవితం comfort ని ఇవ్వదు.
కంఫర్ట్ మాత్రమే జీవితం కాదు.
కడుపు నిండినవాడూ.., AC లో కూర్చున్నవాడు
చమటలు కక్కే శ్రమ జీవుల కష్టాన్ని గురించి వంద లెక్చరర్లు ఇస్తాడు. కానీ
అనుభవించేవాడికే తెలుస్తుంది., ఆ బాధ.
గురి చూసి కొట్టేవాడికి 99 సార్లు కరెక్ట్ గా గురి చూసి కొట్టగలడు.
ఒక్క సారి స్తానభ్రంశం అయితే.........??!!! అప్పటిదాకా 99 సార్లూ చేసిన
ప్రయత్నం మట్టి పాలే............