14-07-2019, 09:03 PM
మొదటిగా మీకు నా అభినందనలు మహేష్ గారు కొత్త కధ స్టార్ట్ చేసినందుకు ఈ కధ లో అన్ని భావోద్వేగాలు ఉంటాయి అని ఆశిస్తున్నాం
ఇక అప్డేట్ విషయానికి వస్తే మీకు నా జోహార్లు ఎన్నో ఉద్వేగలు ఉన్నాయి ఈ అప్డేట్లలో ఎలాగంరే బాధ,సంతోషం, ఆశ్చర్యం,కోపం,అలక, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇలానే కంటిన్యూ చెయ్యండి బ్రో
అలాగే జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం ని కూడా వీలైనంత తొందరగా అప్డేట్ ఇస్తారని ఆశిస్తూ
మీ
నిక్123