14-07-2019, 12:21 PM
(14-07-2019, 11:24 AM)Ramesh_Rocky Wrote: హలో ఆమని గారు
ఇలాంటి ఒక్కడు చేసిన కామెంట్ వల్ల మీలాంటి రైటర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎం బాగోలేదు మీ కధ కోసం ఎదురుచూసే వారందరి గురించి ఒక సారి ఆలోచించండి అలాగే కధ బాగుంది కొనసాగించండి అని కామెంట్ చేసినవాళ్లు గురించి అలోచించి మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుకుంటున్న .
ఆమనీ గారు మీకు ఏ సమస్య వచ్చిన అడ్మిన్ దృష్టికి తీసుకువెలండి నేను ఆల్రెడీ ఈ సమస్యని అడ్మిన్ దృష్టికి తీసుకువెళ్లను వాళ్ళు రియాక్ట్ ఐన తరువాత ఐన మీ నిర్ణయాన్ని మార్చికుంటారని ఆశిస్తున్నా .
ఇప్పుడే చూశాను
ఆ కామెంట్లు అన్నీ తీసి వేశాను.
ఎలాంటి ఇబ్బంది ఉన్నా , నేను ఇక్కడే ఉన్నాను కదా.
ఒక్క PM లో విషయం చెబితే నేను చూస్తాను కదా.
సున్నితంగా చెప్పిచూడండి , వినక పోతే అప్పుడు తప్పదు.
ఇక మీ కథను కొనసాగించండి.
మీ మనసు నొచ్చుకున్నందుకు , అందరూ బాధ పడుతున్నారు.