14-07-2019, 11:31 AM
(This post was last modified: 14-07-2019, 12:20 PM by srinu.srinu. Edited 2 times in total. Edited 2 times in total.)
ఈ వేదికలో ఎంటర్టైన్మెంట్ కి కథలు చదువుతున్నాము, చదివి ఆనందిస్తూ వదిలెయ్యాలి, ఈ సైట్ లో వ్రాస్తున్నందుకు రచయితల కు డబ్బులు ఏమీ దొరకవు వారు మననుంచి అభినందనలు, ప్రోత్సాహం కోరుకుంటున్నారు, ఇక్కడ రంధ్రాన్వేషణలు అనవసరం. వ్రాస్తున్నవారిని ప్రోత్సహించండి లేకపోతే వారిని వదిలి ,ఇష్టం లేనివారు చదవడం మానెయ్యండి.