14-07-2019, 11:24 AM
హలో ఆమని గారు
ఇలాంటి ఒక్కడు చేసిన కామెంట్ వల్ల మీలాంటి రైటర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎం బాగోలేదు మీ కధ కోసం ఎదురుచూసే వారందరి గురించి ఒక సారి ఆలోచించండి అలాగే కధ బాగుంది కొనసాగించండి అని కామెంట్ చేసినవాళ్లు గురించి అలోచించి మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుకుంటున్న .
ఆమనీ గారు మీకు ఏ సమస్య వచ్చిన అడ్మిన్ దృష్టికి తీసుకువెలండి నేను ఆల్రెడీ ఈ సమస్యని అడ్మిన్ దృష్టికి తీసుకువెళ్లను వాళ్ళు రియాక్ట్ ఐన తరువాత ఐన మీ నిర్ణయాన్ని మార్చికుంటారని ఆశిస్తున్నా .

Like, Comment and Give Rating.