13-07-2019, 03:18 PM
(13-07-2019, 02:23 PM)pvsraju Wrote: దయచేసి ఎవ్వరూ మత ప్రస్తావన తీసుకువచ్గ్చ్గే కామెంట్స్ చేసి ఈ సైటును బ్రష్టు పట్టించవద్దు, ఇక్కడ సరదాకు మాత్రమే కథలు వ్రాయబడతాయి అనే విషయాన్ని మర్చిపోకండి. రచయితలు కూడా ఇటువంటి అన్వసర కామెంట్స్ కి రెస్పాండ్ అవ్వకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. ఆమని గారు మంచి అప్డేట్ ఇచ్చినందుకు దన్యవాదములు. మీ స్టైల్ లో మీరు కంటిన్యూ చెయ్యండి.థాంక్స్