14-11-2018, 10:34 AM
(14-11-2018, 10:22 AM)sarit11 Wrote: ఇక తరువాత web డిజైనింగ్ లో , సైట్ మెయింటెనెన్స్ లో ఉన్న వారు చూసుకోవలసిఉంటుంది.
ఈ ఫోరం అయితే రెడీమేడ్ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి కొన్ని చిన్న చిన్న మార్పులతో
మనకు కావలసినట్టుగా మార్చుకుంటాము.
అదే బిజినెస్ కోసం అయితే అదీ షేర్లు అంటున్నారు కాబట్టి చాలా పకడ్బందీగా చాలా సెక్యూరిటీ
ఫీచర్లు ఉండాలి.
మీకు ఇంకా వివరాలు కావాలి అంటే ~rp గారిని కనుక్కోవాలని సూచన.
వెబ్ డిజైనింగ్ మనం చేసుకోవచ్చా....లేకపోతే ఎవరినైనా సంప్రదించాలా.....rp గారిని ఎలా కాంట్రాక్ట్ చేయాలి.....