12-07-2019, 02:22 PM
(06-07-2019, 05:04 AM)Kavyaraja Wrote: తను ఎప్పుడో చదివిన 'తులసీ' వృత్తాంతం ఆక్షణాన అతనికి జ్ఞాపకం వచ్చింది. తులసి పాతివ్రత్యాన్ని మాపితేగానీ దుర్మార్గుడైన ఆమె భర్తని సంహరించలేమని శ్రీమహావిష్ణువు ఆమె భర్తలా రూపం మార్చుకుని ఆమెతో రమిస్తాడు. దాంతో, ఆమె భర్త శంకరుని చేతిలో మరణిస్తాడు.
'ఇక్కడ నేను చేసిన పాపాల వల్ల ఇవ్వాళ నా భార్యకిలా జరిగింది. ఈ క్షణమే నేనూ చనిపోయాను. ఒక చెడ్డ భర్తగా చనిపోయాను. కానీ, నా భార్య తులసీదేవి అంత పవిత్రురాలు. పూజ్యురాలు... ఎప్పటికీ పతివ్రతే!'
A great point you have remembered. Nice.
బాగా గుర్తు కు చేశారు
![[Image: Sonarika-Bhadoria-at-Eedo-Rakam-Aa-GGGdo...16-EFF.jpg]](https://i.ibb.co/VjZ7q1M/Sonarika-Bhadoria-at-Eedo-Rakam-Aa-GGGdo-Rakam-Audio-Launch-16-EFF.jpg)