11-07-2019, 09:29 PM
మిత్రమా!
అడుగగా.... చెయ్యగా..... చూడగా..... అని, సంయుక్త వాక్యాలతో, పెరగ్రాఫ్ మొత్తం ఒకే వాక్యంతో కానిచేస్తున్నారు. ఏదైనా విశేషమా? శైలి కొత్తగా ఉంది కానీ, కొంచెం ఇబ్బంది గా లేదూ?? చదవడానికి.