11-07-2019, 02:15 PM
(11-07-2019, 02:01 PM)stories1968 Wrote: మీ రచనా శైలే అపూర్వం నాకేమో బొమ్మలు పెట్టందే తోచదు
మీరొఏమో బొమ్మలు పెట్టుద్దు అంటారు ఎలా చేయాలి
కొత్త కథకు స్వాగతం
మిత్రమా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు , ఇలాంటి అందమైనవి పెడితే నాకు కూడా చాలా చాలా ఇష్టం , ఫిక్స్ ఉంటే కిక్ కూడా ఉంటుంది , ఇపుడు పెట్టిన బొమ్మ లవ్లీ గా కూడా ఉంది.
Anyways మీ మనసు నొప్పించి ఉంటే మనఃస్ఫూర్తిగా క్షమాపణలు.
మీ మిత్రుడు మహేష్.