18-07-2019, 10:28 AM
ఉదయం అలారం చప్పుడుకు ముందే మొబైల్ రింగ్ అవుతున్న చప్పుడుకు నిద్రమత్తులోనే లేచి మొబైల్ అందుకొని చూడగా వాడే ఇంత పొద్దున్నే చేసాడు ఏంటి అనుకోని కొద్దిగా కోపంగా ఎత్తగానే మహేష్ నువ్విచ్చిన అడ్రస్ బస్ స్టాప్ లో దిగాము అనగా వార్ని వీడు రాత్రే ఎక్కేసినట్లున్నాడు అనుకుని అక్కడే ఉండు వచ్చేస్తున్నాను నన్ను గుర్తుపడతావా అని అడుగగా లేదు అనగా బ్రౌన్ జర్కిన్ వేసుకొని వస్తాను అంటూ కాల్ కట్ చేసి బెడ్ దిగుతూ అక్కడినుండే కాల్ చేసి మంచిపనే చేసాడు నచ్చకపోతే అటునుండి ఆటే పంపించేయొచ్చు అంటూ టీ షర్ట్ పై జర్కిన్ వేసుకొని షార్ట్ మీదనే బయటకు వచ్చి చలి చంపేస్తుండగా నిద్రమత్తులోనే చేతులు చరచుకుంటూ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి నడుచుకుంటూ బస్ స్టాప్ చేరుకుంటుండగా దూరం నుండి వాడు వాడి ప్రక్కనే కొంగును తలకు చుట్టుకొన్న అమ్మాయి చాలా లగేజీతో వచ్చినట్లుగా కనిపించగా ,
దగ్గరకు వెళుతున్నకొద్దీ అమ్మాయి ముఖం కొద్దికెద్ధిగా కనిపిస్తూ వాడు నన్ను తనకు చూయించినట్లుగా మాట్లాడగా ఆ అమ్మాయి నావైపు చూడగానే ఆ కళ్ళను చూడగానే అక్కడికక్కడే రోడ్ మధ్యలో ఆగిపోతూ నన్ను నేనే మరిచిపోయి వేగంగా కొట్టుకుంటున్న గుండెతో షాక్ లో ఉన్నట్లుగా నిలబడిపోగా , వేగంగా వస్తున్న బైకు నన్ను చూసి ఆత్రంగా ప్రక్కకు తిప్పుతూ హ్యాండిల్ మాత్రమే నాచేతికి తగులగా వాడు నాకేమి అన్నట్లుగా చూస్తుండగా , తను మాత్రం జాగ్రత్త అంటూ చేతితో చూపించగా వెంటనే తేరుకొని తననే కన్నార్పకుండా చూస్తూ బస్ స్టాప్ దగ్గరకు రాగా దెబ్బేమైనా తగిలిందా అండి అంటూ బాధకలిగిన వాయిస్ తో మాట్లాడినా నాకు మాత్రo తియ్యగా వినిపించగా అదేమీ లేదు ఎలా ఉన్నారు అని అడగబోతూ ఆగిపోయి వాడివైపు తిరుగగా
మోహమాటమే లేనట్లుగా ఏదో చేప్పబోతుండగా ప్రక్కనే తను చలికి చిన్నగా వణుకుతుండగా , వాడి పేరు కూడా పిలవడం ఇష్టం లేక చలి ఎక్కువగా ఉన్నట్లుంది ఇంటికి వెళ్లి మాట్లాడదాము అదిగో దూరంగా కనిపిస్తోందే అదే మన అపార్ట్మెంట్ అని చెప్పగా , అయితే వెళదాము అని అంటూ తననూ మరియు లాగేజీని కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోగా , ఆశ్చర్యపోతూ కారు తెచ్చి ఉంటే బాగుండేది అనుకోని వెంటనే ఆటోని పిలిచి లగేజీ మొత్తం ఒక వైపుకు పెట్టి మీరు కూడా కూర్చోండి అని చెప్పగా చిన్నగా వణుకుతూ కూర్చోగా డ్రైవర్ దగ్గరకు వెళ్లి అపార్ట్మెంట్ పేరు చెప్పి అక్కడ ఆగి వైట్ చెయ్యమని చెప్పగా , yes సర్ అంటూ నెమ్మదిగా వెళ్లిపోగా , తను నాకు దగ్గరగా ఉన్న ప్రతి క్షణం ఏదో తియ్యటి అనుభూతి తోపాటుగా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందో లెక్కించడం కూడా కష్టమన్నట్లుగా , జస్ట్ కళ్ళను మాత్రమే చూస్తుంటేనే ఇలా అయితే చిరునవ్వుతో ఉన్న తన ముఖం చూశానంటే ఏమయిపోతానో అంటూ వాడి దగ్గరకు వెళ్లగా ,
వెళుతూ ఇప్పుడు తనకు పెళ్లి అయ్యింది తన గురించి ఆలోచించడం కూడా తప్పు అనుకొని లెంపలేసుకొని సెక్యూరిటీకి కాల్ చేసి ఆటోను లోపలకు పంపించమని చెప్పి ఇద్దరమూ మాట్లాడుకోకుండా అపార్ట్మెంట్ చేరుకొని టాప్ ఫ్లోర్ లో ఇల్లు అని చెప్పగా వాడు లిఫ్ట్ లో వెళ్లిపోగా , మీరుకూడా వెళ్ళండి లగేజీ నేను తీసుకువస్తాను అని చెప్పగా దిగి వెనక్కు తిరిగి చూస్తూ లిఫ్ట్ దగ్గరకు వెళ్లగా ఆటోకి డబ్బులు ఇచ్చేసి సెక్యూరిటీ సహాయంతో మొత్తం లాగేజీని లిఫ్ట్ లో పైకి తీసుకువచ్చి హాల్ లో పెట్టించి కూర్చోమని చెప్పగా , మహేష్ నీ దగ్గరకు రావడానికి కారణం ఏమిటంటే దీనికి బెంగళూరులో జాబ్ వచ్చింది , ఆడవాళ్లు జాబ్ చెయ్యడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు కానీ అమ్మ ఖర్చులకు డబ్బు ఇవ్వడం మానేసింది బయట ఫ్రెండ్స్ తో మరియు క్లబ్ లలో కార్డ్స్ ఆడటానికి డబ్బులు లేక అని చిన్నగా గుసగుసలాడుతూ ,ఏంట్రా అంటూ కోపంగా అడుగగానే కాదు కాదు నన్ను జాబ్ నుండి తీసేసారు ఇల్లు గడవాలి కదా అందుకే ఇది జాబ్ చెయ్యడానికి ఒప్పుకున్నాను అంటూ ప్రతిసారి తనని ఇది , దీన్ని ..........అంటూ భార్యగా ఇవ్వాల్సిన కాస్త గౌరవం కూడా ఇవ్వకుండా తనవైపు కోపంగా చూస్తూ మాట్లాడుతూ ,
నాకు ఇక్కడ తెలిసినవాళ్ళు ఎవరూ లేరు లేడీస్ హాస్టల్ లో చేర్పించాలంటే డబ్బులు లేవు అదే సేఫ్టీ ఉండదు ప్రమీల సలహాతో దీన్ని ఇక్కడ నుండే జాబ్ చేసుకునేలా నిన్ను అడుగుదామని వచ్చాను అని అడుగగా , చెల్లెమ్మ చెప్పిందా చాలా సంతోషం తనకు ఇష్టం అయితే నిశ్చింతగా ఉండవచ్చు అని చెప్పగా , తను ఏదో మాట్లాడబోగా వాడు తనవైపు కోపంగా చూస్తూ బయటకు రమ్మని సైగ చేయగా ఇద్దరూ బయటకు వెళ్లి తనపై కొప్పాడటం లోపల వరకూ వినిపిస్తుండగా బాదేసి బయటకు వెళ్లగా నన్ను చూసి అక్కడితో ఆపేస్తూ మహేష్ ఒప్పుకున్నాడు కదా అంటూ తనచేతిలో ఉన్న ATM లాగేసుకొని , తాను ఏమైనా ఇబ్బందిపడుతోందా అని అడుగగా , అదేమీ లేదు మహేష్ తనకు కూడా ఇష్టమే అని కన్నింగ్ గా చెప్పగా , ATM ఏంటి అని అడుగగా , తన salary ఇందులోనే పడుతుంది ఆడవాళ్ళతో డబ్బు ఉండటం మంచిదికాదు , అది కూడా కాక ఇంటిదగ్గర చాలా ఖర్చులు ఉంటాయి నాదగ్గరే ఉంచుకుంటాను అంటూ తడబడుతూ చెప్పగా ,
అయితే మరి తన అవసరాలకు డబ్బు కావాలికదా అని అడుగగా నామాటలకు కొంగు కప్పుకునే తలెత్తి నావైపు చూస్తుండగా , దానికేమి ఖర్చులు ఉంటాయి మహేష్ ఉండటానికి ఈ ఇల్లు ఉంది , తినడానికి కూడా నువ్వు తెచ్చుకున్న వాటితో ఇక్కడే వండుకుంటుంది , ఇక ఆఫీస్ అంటావా ఇక్కడ నుండి 10 km దూరం మాత్రమే నడుచుకుంటూ లేకపోతే బస్ లో వెళ్ళిపోతుంది అనగానే , వాడిని ఒకరకమైన చూపుతో చూస్తూ అసలు నువ్వు మనిషివేనా అని అడగబోతూ అలా వాడిని అడగడం కూడా నాకు ఇష్టం లేక కోపంగా చూస్తుండగా , తల దించేసుకొని అంతగా అవసరం అయితే నీ అకౌంట్ లోకి పంపిస్తాను అకౌంట్ నెంబర్ ఇవ్వు అంటూ చిన్నగా మాట్లాడగా , తు నీ బతుకు రేయ్ ఒక్క ఛాన్స్ దొరకాలి ఎలా కొడతానో నాకే తెలియదు అంటూ వాడివైపే చూస్తుండగా , తనవైపు చూస్తూ లోపలకు వెళ్లి తొందరగా రెడి అయ్యి రా నిన్ను ఆఫీస్ దగ్గర వదిలి నేను ఊరికి వెళ్లిపోవాలి చాలా పనులున్నాయి నాకోసం చాలామంది ఎదురుచూస్తుంటారు అంటూ తనతోపాటు లోపలకువెళ్లిపోయాడు వెదవన్నర వెధవ.
కింద అపార్ట్మెంట్ జిమ్ కు వెళ్లి కసరత్తులు చేసి 8 గంటలకు పైకిరాగా అప్పటివరకూ తనపై కోప్పడుతూ నేను లోపలకు అడుగుపెట్టగానే ఆపేసి భయంతో తలదించేసుకోగా లొలొపలే నవ్వుతున్నట్లుగా తను నావైపు తిరుగగా ఆఫీస్ కు రెడీ అయ్యిందే కానీ ఆరోజు స్టెప్స్ దగ్గర మరియు తాళికట్టకముందు చూసిన చిరునవ్వు , సంతోషం , తేజస్సు తనలో కొద్దిగా కూడా కనపడకపోవడంతో , అమ్మకు నచ్చిన గుణవంతురాలు , అందలరాసి తప్పు తప్పు అంటూ తలదించేసుకొని ఇలాంటివాడికి అంటూ బాధపడుతూ లోపలికి వెళుతుండగా , మహేష్ మేము వెళతాము తనను ఆఫీస్ దగ్గర వదిలేసి నేను ఊరు వెళ్లిపోతాను అనగా , అలాగే రా నాయనా నీ ముఖం చూడాలంటేనే నాకు పరమ అసహ్యంగా ఉంది తొందరగా దొబ్బేయ్ అంటూ తలమాత్రమే ఊపగా ఆఫీస్ కు ఏమి అవసరమో తీసుకొని వెళ్లిపోగా ,
తన లగేజీ అంతా హాల్ లోనే ఉండగా మొదటిసారిగా డబల్ బెడ్రూం ఇల్లు ఎందుకు choose చేసుకోలేదని బాధపడుతూ ఒక అమ్మాయి హాల్ లో .........చాలా ఇబ్బందిగా ఉంటుందని తనకు రూమ్ ఇచ్చేద్దామని నిర్ణయించుకొని వెంటనే ఆఫీస్ కు కాల్ చేసి afternoon వస్తానని చెప్పి నా వస్తువులు , కప్ బోర్డ్ లో ఉన్న బట్టలు అన్నింటినీ హాల్ లోకి మార్చేస్తూ తన విషయం అమ్మకు చెప్పాలని వెంటనే కాల్ చేసి మాట్లాడగా , నాకు ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది బుజ్జి కన్నా తోడుగా ఒకరు ఉంటున్నందుకు అంటూ ఆనందిస్తూ ఈ శనివారం వచ్చి తనను కలుస్తాను అని చెప్పగా సరే అమ్మా కొద్దిగా పని ఉంది తరువాత చేస్తాను అని కట్ చేసి రూమ్ మొత్తం శుభ్రం చేసి బెడ్ పై దుప్పట్లన్నీ కొత్తవి పరిచి సువాసన వచ్చేలా freshner రూమ్ అంతా కొట్టి హాల్ లో ఉన్న తన లగేజీ అంతా రూంలోకి బెడ్ పై షిఫ్ట్ చేసి finished అంటూ పెదాలపై చిరునవ్వుతో ఫ్రెష్ అయ్యి రెడి అయ్యేసరికి ఒంటి గంట అవ్వగా తాళం వేసుకొని తనకు ఆఫీస్ తొందరగా అయిపోతే వచ్చేస్తే ఎలా అంటూ వాడికి కాల్ చెయ్యగా బస్ లో ఉన్నానని చెప్పగా , తన ఫోన్ నెంబర్ ఇవ్వమనగా కొద్దిసేపు మౌనం తరువాత తనతో మొబైల్ లేదు , ఏంట్రా మొబైల్ లేదా ఒరేయ్ ఇది సిటీ రా మొబైల్ లేకపోతే ఎలారా నీయబ్బా అంటూ కోపంలో ఎలపడితే అలా తిట్టి తన ఆఫీస్ పేరు అడుగగా ఉండు చెబుతాను అంటూ జేబులో వెతుకుతున్నట్లుగా ఆలస్యం చేస్తుండగా , ఒరేయ్ ఆఫీస్ కూడా తెలియదా తనను అలా గాలికి వదిలేసి వెళ్లిపోయావా ఏమైనా అయితే అంటూ ఆ ఊహనే నా గుండెలలో కంగారు మొదలవ్వగా , ఆ దొరికింది అంటూ పేపర్లో రాసినది చెప్పగా ,
వెంటనే కట్ చేసి ఇంటికి తాళం వేసి వేగంగా కారు దగ్గరకు చేరుకొని దారిలో షాప్ లో మొబైల్ మరియు sim తీసుకొని వెంటనే activate చెయ్యమని డబల్ అమౌంట్ ఇచ్చి ఆఫీస్ కు చేరుకొని నా నెంబర్ అందులో save చేసి లోపలకు వెళుతుండగా సెక్యూరిటీ ఆపి ఐడెంటిటీ కార్డ్ అడుగగా , మా ఆఫీస్ దే ఆత్రంలో ఇంట్లో వదిలేసి రాగా కనీసం అది ఉన్నా visitor గా రిజిస్టర్ చేసుకొని పంపించేవాడు , నా బాధను చూసి ఒక లేడీ సెక్యురిటి వచ్చి నిన్ను లోపలకు పంపించడం వీలుకాదు పని ఏంటో చెప్పు నా వీలైతే చేస్తాను అనగా థాంక్స్ మేడం అంటూ మొబైల్ మరియు స్పేర్ ఇంటితాళాలు అందించి ఈరోజే కొత్తగా జాయిన్ అయిన అమ్మాయికి అందించాలి అని చెప్పగా , అంతేగా నేను అందిస్తాను అమ్మాయి పేరేంటి అని అడుగగా , పేరు................ అంటూ shit తన పేరు కూడా తెలుసుకోలేదు అవసరంకూడా రాలేదు అంటూ వాడికి కాల్ చేద్దామా వాడితో మాట్లాడటం కంటే తన ఆఫీస్ అయ్యేంతవరకూ ఇక్కడే ఉండటం బెటర్ అని ఆలోచిస్తుండగా ,
బాబు అమ్మాయి పేరు ఏమిటి అని అడుగగా మేడం ఒక్కనిమిషం అంటూ ప్రశాంతంగా ఆలోచించగా అమ్మ గుర్తుకురాగా వెంటనే కాల్ చేసి జరిగిందంతా చెప్పి తన పేరు అడుగగా అమ్మకూడా వాడిని తిట్టి బుజ్జికన్నా తన పేరు మరేదో కాదు నీలో సగం అని చెప్పగా , అమ్మా..............అదే కన్నా నీ పేరులో సగం మహేష్ -- మహి , తన పేరు మహి అని అమ్మ చెప్పిన విధానానికి పెదాలపై చిరునవ్వు మనసు ఎందుకో తియ్యగా తెలిపోతున్నట్లుగా వెంటనే తేరుకొని లవ్ యు మా అంటూ ముద్దుపెట్టి మేడం తన పేరు మహే............కాదు కాదు మహి అని చెప్పగా ఇక్కడే ఉండు ఇచ్చేసి వస్తాను అంటూ లోపలికి వెళుతూ ఇంతకీ ఎవరు ఇచ్చారని చెప్పాలి అంటూ నావైపు తిరిగి అడుగగా , మహి...............అయ్యో మహేష్ మేడం మహేష్ అని తడబడుతూ మహేష్ తన relative అని చెప్పగా , మేడం నవ్వుతూ వెళుతుండగా మేడం ఒక్కనిమిషం అంటూ కారులో ఒక పేపర్ అందుకొని రాసి వాడు తనకు కచ్చితంగా డబ్బు ఇచ్చి ఉండడు అంటూ పర్సు తీసి కొంత డబ్బు పేపర్లో మడిచి మహికి ఇవ్వమని చెప్పి నా తృప్తి కోసం మీరు ఉంచండి అంటూ డబ్బు ఇవ్వగా , గిఫ్టే కదా అంటూ నవ్వుతూ లోపలకు వెళ్లి 10 నిమిషాల తరువాత వచ్చి తను మీటింగ్ లో ఉంది అయినా ఇచ్చేసాను అని చెప్పగా థాంక్స్ మేడం అంటూ మా ఆఫీస్ కు వచ్చి canteen లో భోజనం చేసి ప్రాజెక్ట్ లో మ్యూనిగిపోయాను.
అక్కడ కంపెనీ ఇంట్రడక్షన్ మీటింగ్ అవ్వగానే తనకు అల్లాట్ చేసిన క్యాబిన్ లో కూర్చొని హ్యాండ్ బ్యాగులోనుండి మొబైల్ , ఇంటితాళం మరియు డబ్బు ఫోల్డ్ చేసిన పేపర్ ను డెస్క్ పై ఉంచి ముందుగా పేపర్ తెరవగా డబ్బు ఉండగా ఆశ్చర్యపోతూ పేపర్లో రాసినది చదువుతూ
మహి గారు ఉదయం గమనించినదాన్ని బట్టి ఒక ఒంటరి మగాడితో మీరే కాదు ఏ మహిళ ఉండటానికి ఇష్టపడదు , ఒక్కటి మాత్రం చెప్పగలను మా అమ్మ అంటే నాకు ప్రాణం తన మీద ఒట్టేసి చెబుతున్నాను నావల్ల మీకు ఎటువంటి హాని కానీ ఇబ్బంది కానీ ఉండదు , మా అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది ఒక ఆడదాని సమ్మతం లేకుండా మనం వారిని వారికి అయిష్టంగా తప్పకుండా అదే చెయ్యమని ఫోర్స్ చెయ్యకూడదు అని , ఇప్పుడున్న బెంగళూరు పరిస్థితులలో బయట స్టే చెయ్యడం చాలా అపాయం , కావాలంటే నేను వరండాలో ఉండిపోతాను ఏమంటారు , అది మీఇల్లే అనుకోండి అది ఇంటి తాళం ఇక మొబైల్ అంటారా ఈ అనంతమైన మహానగరంలో మొబైల్ లేకుండా అడుగు కూడా బయటపెట్టనేరాదు , డబ్బును మీ సాలరీ వచ్చిన తరువాత వాడితో అన్నదానిని కొట్టేసి మీ ఆయనతో తీసుకుంటాను , ఏదైనా అవసరం అయితే మొబైల్లో నా నెంబర్ ఉంది ఎటువంటి చిన్నది అయినా కాల్ చెయ్యండి వచ్చేస్తాను మీ ఆఫీస్ కు దగ్గరలోనే మా ఆఫీస్ కూడా ,
నా మాటలను మన్నిస్తే సాయంత్రం ఇంటికి చేరుకున్నాక మిగతావిషయాలను మాట్లాడుకుందాము మీకు ఇష్టం అయితేనే అంటూ ఇట్లు మీకు ఏమీ కానీ మహేష్ అంటూ స్మైల్ symbal ఉండగా చూసి పెళ్ళైన తరువాత మొదటిసారిగా చిరునవ్వు నవ్వినట్లుగా బుగ్గలు నొప్పి పుట్టగా తన బ్రేక్ టైంల్ నాకు కాల్ రాగా unknown నెంబర్ ఎక్కడో చూసినట్లుగా అనిపించగా , ఎత్తి హలో ఎవరు అనగా కాసేపు మౌనం తరువాత మహేష్ గారు అనగానే గుర్తుపట్టి కొత్త సిమ్ తీసుకున్నాక సేవ్ చేసుకోలేదు మహిగారు క్షమించండి అనగా , తియ్యగా నవ్వగానే ఆరోజు నవ్వుతున్న తన ముఖమే గుర్తుకురాగా , మాట్లాడకుండా కళ్ళుమూసుకోగా , హలో మహేష్ గారు ఉన్నారా అని అడుగగా sorry మహి గారు ఆఫీస్ అంతా ok కదా అని అడుగగా , ఆ ఇపుడే క్యాబిన్ , టీం లోకి మార్చారు , మహేష్.......గారు......చాలా థాంక్స్ అని చెప్పగా ,
హమ్మయ్యా accept చేసారన్నమాట నామీద కోపం ఉందేమో ఎక్కడ వాటిని తీసుకోరేమో అని చాలా కంగారుపడ్డాను , ఎందుకు కంగారు నేరుగా మా ఆఫీస్ దగ్గరకు వచ్చారంట ముఖమంతా చెమట్లతో నన్ను వెంటనే కలవాలని ఆపితే చాలా బాధపడ్డారంట అని సూటిగా అడుగగా , అదే అదే అదే..................ఒకవేళ మీ పని తొందరగా అయిపోతే నాకంటే ముందుగా వచ్చేస్తే ఇంటి తాళాలు మరియు అడ్రస్ మరిచిపోతే నాకు కాల్ చెయ్యడానికి మొబైల్ తోపాటుగా నెంబర్ కూడాలేకపోతే ఎలా మరియు రీసెంట్ గా బెంగళూరులో అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయి అందుకే కంగారుపడ్డాను అని బదులివ్వగా సంతోషంగా నవ్వుతూ అయితే మనఃస్ఫూర్తిగా థాంక్స్ అంటూ మాట్లాడుతూ మహేష్ గారు భోజనం చేశారా అని అడుగగా , ఇంతకుముందే చేసాను మీరు అని అడుగగా ఇప్పుడే మీటింగ్ అయిపోయింది canteen లో కూర్చున్నాను , ఆలస్యం అయ్యింది అని అడుగగా , మొదటిరోజు కదా ఆలస్యం అవుతుందని ముందే చెప్పి మీటింగ్ జరుగుతున్నప్పుడే స్నాక్స్ మరియు డ్రింక్స్ ఇచ్చారు ఆకలిగా అయితే లేదు మహేష్ గారు అని బదులివ్వగా ,
కాసేపు నవ్వుతూ మాట్లాడుతూ తాను కూడా చాలారోజుల తరువాత ఇలా సంతోషన్గా మాట్లాడుతున్నానని నవ్వుతూ మాట్లాడుతూనే ,మహిగారు మీరు ఏమీ అనుకోకపోతే ఒక చిన్న మనవి నాకింకా పెళ్లి కాలేదు so మహేష్ గారు అని పిలుస్తుంటే middle age కి వచ్చేసానా అని మనసులో బాధగా ఉంది అంటూ ఫీల్ అవుతున్నట్లుగా ముఖం పెట్టి వెంటనే నవ్వగా , అంటే నేను ఆ ఏజ్ లో ఉన్నాననే కదా మీరు కూడా మహిగారు అని పిలుస్తున్నారు అంటూ నాలాగే ఫీల్ అయినట్లుగా పో మహేష్ నాకు కూడా నీ వయసే అంటూ బుంగమూతిపెట్టుకొని చెప్పగా , మహేష్...........ఇప్పుడు నేను ఇంకా యూత్ అని.........చూడు ఎంత హాయిగా ఉంది మహి అనగా , మహి ............బాగుంది అలాగే పిలుచుకుందాము అంటూ నవ్వుకుని ఏమి ఆర్డర్ ఇచ్చారు అని అడుగగా అదిగో వచ్చింది చపాతీ కూర్మా , పళ్లెం , చట్నీ అని చెప్పగా వింటూంటేనే నాకు నోరూరుతోంది మహి , నీకోసం రాత్రికి నాచేతులతో వాటినే చెయ్యనా అని అడుగగా , అంతకంటే భాగ్యమా roommate డిన్నర్ కోసం వెయ్యికళ్ళతో వేచి చూస్తాను అంటూ తను తినేంతవరకూ మాట్లాడగా టీం మెంబెర్స్ పిలుస్తున్నారు మహేష్ బై అని చెప్పగా బై చెప్పేసి కుర్చీలో వెనక్కు వాలిపోయి పెదాలపై చిరునవ్వుతో చాలా సంతోషంతో వర్క్ చకచకా చేసేస్తుండగా టీం అంతా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు.