Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
#9
మళ్లీ నేను లేచింది నెక్స్ట్ రోజు ఉదయమే లేవడం లెవడమే అమ్మా ఆకలి అంటూ అమ్మను పిలువగా రెడీగా ఉంది ముందు ఫ్రెష్ అయ్యిరా బేబీ అంటూ టవల్ అందించి బాత్రూం లోకి పంపగా పైపైన స్నానం చేసి బట్టలు వేసుకొని హాల్ లోకి వచ్చి టీవీ చూస్తున్న నాన్న గారి ఎదురుగా తల పట్టుకొని కూర్చోగా ఎలా ఉంది నాన్నా అని అడుగగా , నాన్న ఇక జీవితంలో తాగను అమ్మా ఆకలి అంటూ కేక వేయగా , నాన్న నవ్వుతూ మొదటిసారి తాగినప్పుడు నా ఫ్రెండ్స్ కు నేను ఇలానే అన్నాను చూద్దాము అంటూ నవ్వుతుండగా అమ్మ ప్రేమగా కడుపునిండా తినిపించగా మళ్లీ కొద్దిసేపు అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోయి మధ్యాహ్నం లేచి చాలాసేపు తల స్నానం చేసి అందరమూ భోజనం చేసి గుడికి వెళ్లొచ్చి సాయంత్రం వరకూ సరదాగా గడిపి భోజనం చేశాక మేము వెళతాము బేబీ exams పూర్తి చేసుకొని వైజాగ్ వచ్చేయి అని చెప్పగా ఇద్దరినీ మనసారా హత్తుకొని ఎయిర్పోర్ట్ దాకా వదిలి బైకులో ఇంటికి చేరేసరికి అలసిపోయి నిద్రలోకి జారుకున్నాను.

ఉదయం కాలేజ్ కు వెళ్లగా నా ఫ్రెండ్స్ అందరూ వేరు వేరు కంపెనీలకు సెలెక్ట్ అవ్వగా కంగ్రాట్స్ చెప్పుకొని ఆ రోజు సాయంత్రం ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకొని తరువాత రోజు అమ్మానాన్నలకు మరొకసారి తెలిపి బెంగళూరులో జాయిన్ అవ్వబోతున్నట్లుగా మెయిల్ పంపగా వెంటనే బెంగళూరు లో జాయిన్ అయ్యేట్లుగా కాల్ లెటర్ రాగా సంతోషిస్తూ ఫేర్వెల్ మరియు ఫైనల్ ఇయర్ exams కూడా పూర్తి చేసుకొని అపార్ట్మెంట్ చేరుకొని లగేజీ అంతా ప్యాక్ చేసుకొని పనిమనిషి పిల్లలకు బట్టలు , గిఫ్ట్స్ మరియు చాక్లెట్ లు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి నాలుగు సంవత్సరాలు నన్ను భరించినందుకు కృతజ్ఞతలు తెలిపి తెచ్చినవన్నీ ఇచ్చేసి ఎలాంటి సహాయం కావాలన్నా మోహమాటపడకుండా కాల్ చెయ్యమని చెప్పి పర్సులో ఉన్నంత డబ్బు ఇచ్చేసి ఫ్లైట్ లో వైజాగ్ చేరుకోగా ,

ఎయిర్పోర్ట్ కు అమ్మానాన్నలు రాగా సంతోషన్గా కౌగిలించుకొని ఇంటికి చేరుకోగానే అమ్మ ప్రేమతో ముంచేస్తూ గంటగంటకూ తినడానికి తయారుచేసి తీసుకొస్తూ ఇంట్లో తిని ఎన్ని రోజులయ్యింది అంటూ స్వయంగా తన చేతులతో తినిపిస్తూ ప్రాణంగా చూసుకోగా , నాలుగు సంవత్సరాలు బంధువులను ఒక్కరినీ కలవకపోవడంతో results వచ్చేన్తవరకూ అమ్మానాన్నలతో పాటు 15 రోజులు ఇరువైపులా ఉన్న బంధువులను కలిసి results రాగానే వైజాగ్ చేరుకొనగానే అప్పటివరకూ సంతోషంగా ఉన్న అమ్మ ఒక్కసారిగా బాధపడుతుండగా అమ్మా ఏమయ్యింది అంతా మాట్లాడాకే , నువ్వు ఒప్పుకున్నాకే కదా వెళ్ళడానికి నిర్ణయించుకుంది మళ్లీ మొదటికొచ్చావా అంటూ అమ్మ ఒడిలో పడుకుని నువ్వు సంతోషంగా ఉంటేనే నేను వెళ్ళేది లేకపోతే నా కోరికను చంపుకొని నాన్న గారి bussiness చూసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను అంటూ బాధపడుతూ చెప్పగా ,

Sorry బేబీ కొన్ని నెలలే అంటున్నావుగా సంతోషంగా వెళ్ళిరా అంటూ కన్నీళ్లను తుదుచుకొని నవ్వుతూ నా బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి చెప్పగా , సంతోషం పట్టలేక అమ్మను కౌగిలించుకొని లవ్ యు మా అంటూ నాన్న వైపు చూడగా ఇదే మంచి అవకాశం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయలుదేరడం ఉత్తమం అంటూ కళ్ళతోనే సైగలు చెయ్యగా , రెండు రోజుల్లో జాయిన్ అవ్వాలి నాన్న అన్నట్లుగా వేలితో చూపించగా మొబైల్ అందుకొని ఎవరికో అర్జెంట్ గా చేస్తూ బయటకు వెళ్లిపోగా అమ్మకు అదే విషయం చెప్పగానే నెక్స్ట్ రెండు రోజులు అమ్మ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు చలి ఎక్కువగా ఉంటుంది అది తీసుకెళ్లు ఇది తీసుకెళ్లు , స్నాక్స్ ఏమేమి చెయ్యాలి అంటూ తనలో తానే కంగారుపడుతుండగా , మా కూల్ నాకేమి ఇది కొత్త కాదు కదా నువ్వు ఇక్కడ ఎంత సంతోషన్గా ఉంటే నేను అక్కడ అంత సేఫ్టీ గా ఉంటాను అనగానే ఆనందబాస్పాలతో రెండు చేతులు చాపి కౌగిలనుచుకొని తనతో ఉన్న డబ్బంతా ఇవ్వబోగా అమ్మా ఇప్పటికే అకౌంట్ అంతా ఇద్దరూ ఇచ్చిన డబ్బుతో నిండిపోయింది నెల కాగానే సాలరీ కూడా వచ్చేస్తుంది వద్దులేమ్మా అనగానే బాధపడుతున్నట్లుగా తల వంచుకోగా , సరేమ్మా ఇవ్వు ఎక్కడో ఒక దగ్గర పెట్టుకుంటాను అనగానే నవ్వుతూ బ్యాగులో సేఫ్ గా ఉంచగా , నేను లేనప్పుడు కూడా ఇలాగే నవ్వుతూ ఉండాలి అంటూ హత్తుకోగా , 

బేబీ నీతోపాటు నేను కూడా వస్తాను అని అడుగగా అమ్మా నువ్వు నాతోపాటు వస్తానంటే నేను వద్దంటానా కానీ ఇపుడు నేను ఫ్రెండ్ రూమ్ కు వెళుతున్నాను రెండు రోజుల్లో అపార్ట్మెంట్ తీసుకొంటాను నెక్స్ట్ వీకెండ్ ఎలాగో వస్తావుగా నేనే ఎయిర్పోర్ట్ కు వచ్చి recieve చేసుకొని నేరుగా మన అపార్ట్మెంట్ కే వెళ్లిపోదాము అని చెప్పగా , సరే అంటూ నా రెండు బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి వెళ్లగానే కాల్ చెయ్ , రోజు కాల్ చెయ్యాలి అని చెప్పగా sure మా అంటూ కౌగిలించుకొని అమ్మ నా చెయ్యి వదలకుండా కారులో కూర్చొని ఎయిర్పోర్ట్ వరకూ జాగ్రత్తలు చెబుతూనే చేరుకొని వెళ్ళొస్తానమ్మా అంటూ ఆశీర్వాదం తీసుకోగా అమ్మ బలవంతంగా కన్నీళ్లను ఆడుకుంటున్నట్లుగా తెలిసి అమ్మా వారం అంతే నవ్వమ్మా please అమ్మా అనగా నవ్వగానే లవ్ యు మా అంటూ లోపలకు వెళుతుండగా , బేబీ నువ్వోస్తున్నట్లుగా నీ ఫ్రెండ్ కు కాల్ చేశావా అని అడుగగా నాన్నగారు చిలిపిగా నవ్వుకోగా ఆశ్చర్యం వేసి  చేశానమ్మా నా గురించి ఏమీ కంగారుపడొద్దు వెళ్లగానే కాల్ చేస్తాను మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అంటూ చెక్ ఇన్ అయ్యి మధ్యాహ్నానికల్లా బెంగళూరు చేరుకోగా ,

బెంగళూరు ఎయిర్పోర్ట్ బయటకు వస్తుండగా నాపేరు మరియు నాన్న పేరు కూడా రాసిన ఫ్లకార్డు పట్టుకొని ఒక వ్యక్తి అందరికీ చూపిస్తూ నన్ను గుర్తుపట్టినట్లుగా సర్ మహేష్ సర్ అంటూ కేక వెయ్యగా ఆశ్చర్యపోతుండగా వచ్చి తనను తాను పరిచయం చేసుకుని లగేజీ ఎక్కడ సర్ అంటూ అడుగగా వెళ్లి ట్రాలీ లో వేసుకుని బయటకు వస్తుండగా కృష్ణ గాడు ఫ్లైట్ ల్యాండ్ అయ్యి చాలాసేపు అయినట్లుగా టెన్షన్ టెన్షన్ గా నాకొసమే వచ్చినా నన్ను చూడకుండా లోపలకు పరుగున వెళుతుండగా రేయ్ కృష్ణా అంటూ కేక వెయ్యగా వెనక్కు తిరిగి చూడగానే సంతోషం పట్టలేక రేయ్ మహేష్ అంటూ అమాంతం కౌగిలించుకొని sorry రా మామ క్యాబ్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది అందుకే ఆలస్యం అయ్యింది లగేజీ ఎక్కడ అని అడుగగా అదిగో ముందు వెళుతోంది అంటూ అతడిని ఫాలో అవ్వగా ,

బయటకు రాగానే మినీ వ్యాన్ మాదగ్గరకే రాగా లగేజీ అంతా లోపల సెట్ చేసి గెట్ ఇన్ సర్ అనగా , ఎక్కి కూర్చోగా ఎవర్రా వీళ్ళు అని కృష్ణ గాడు అడుగగా నాకు తెలియదు రా వాళ్లే అంతా హెల్ప్ చేస్తున్నారు చూద్దాము ఎక్కడికి తీసుకెళ్తారో అంటూ సిటీ గురించి మాట్లాడుతూ ట్రాఫిక్ దాటుకుంటూ గంట ప్రయాణం తరువాత సర్ your ఆఫీస్ అంటూ వెళుతూనే చూయించగా రేయ్ మామా wow మైండ్ బ్లోయింగ్ లా ఉందిరా కంపెనీ జాక్పాట్ కొట్టావురా అంటూ సంతోషన్గా చెప్పి కానీ మన రూమ్ కు ఇక్కడికీ చాలా దూరం రా మన ఇద్దరి ఆఫీస్ లు కూడా అంటూ ఫీల్ అవుతుండగా 15 నిమిషాల ప్రయాణం తరువాత ఒక అపార్ట్మెంట్ లోకి వెహికల్ పోనిచ్చి ఆపగా , సర్ రండి అంటూ ఫస్ట్ ఫ్లోర్ నుండి ఫిఫ్త్ ఫ్లోర్ వరకూ ప్రతి ఫ్లోర్ లో ఒక్కొక్క ఖాళీ ఇంటిని చూపిస్తూ ఫిఫ్ట్ ఫ్లోర్ కు తీసుకెళ్లగా పైన ఒకేఒక ఈ ఇండిపెండెంట్ హౌస్ చుట్టూ వరండాలా ఫ్రీగా చల్లటి వాతావరణం ఎవరి గోల లేకుండా ప్రశాంతంగా ఉండగా కృష్ణతో పాటుగా నాకు కూడా చాలా నచ్చగా , 

సర్ మీకు ఏది నచ్చిందో చెబితే లగేజీ షిఫ్ట్ చేసేస్తాను అనగా ఆశ్చర్యపోతూ ఇంతకూ మీరు ఎవరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో అని అడుగగా ఇంతలో కాల్ రాగా చూడగా నాన్నగారి నుండి ఎత్తగానే సర్ప్రైజ్ ఎలా ఉంది నాన్నా నీఇష్టం నీకు ఏది నచ్చితే అది చూయించు వాళ్లకు మిగతాదంతా వాళ్లే చూసుకుంటారు ఏదీ నచ్చకపోతే చెప్పు చుట్టూ చాలా అపార్ట్మెంట్ ఉన్నాయి చూద్దాము అని చెప్పగా , లవ్ యు sooooo మచ్ నాన్న , you are the best dad in the world అంటూ మురిసిపోతూ నో నో నో..........టాప్ వన్ నాకు నా ఫ్రెండ్ కు కూడా చాలా నచ్చింది అమ్మకు కూడా చూసిందంటే ఖచ్చితంగా ఇష్టపడుతుంది అని సంతోషంగా బదులివ్వగా ,

Then ప్రాబ్లెమ్ solved నాన్నా ఒక్కసారి అతడికి ఫోన్ ఇవ్వు అనగా ఏదో మాట్లాడి ఇంటి తలుపు తెరిచి చూపించగా కిందవన్నీ డబల్ బెడ్ రూమ్స్ కానీ ఇది మాత్రం ప్రత్యేకంగా నాకొసమే అన్నట్లుగా సింగిల్ బెడ్రూం , విశాలమైన హాల్ , వంట గది లోపల బయట రెండేసి బాత్రూమ్స్ ఉంటూ ఇంతకుముందే శుభ్రం చేసినట్లుగా క్లీన్ గా ఉండగా అన్నీ చూపించి లగేజీ షిఫ్ట్ చెయ్యమంటారా సర్ అనగానే సంతోషన్గా తల ఊపగా ఫోన్ లో మాట్లాడుతూ కిందకు వెళ్లి చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి కొత్త వస్తువులను ఎత్తుకొచ్చి మాముందే బెడ్ ,సోఫాలు , డైనింగ్ టేబుల్, tv , ఫ్రిడ్జ్ , AC , వాషింగ్ మెషీన్ , వంట గది మొత్తం వంట వస్తువులు..........ఇలా ఇంటికి ఏవేవి అవసరమో అన్నింటినీ 3 గంటల్లో సెట్ చేసి తన నెంబర్ ఇచ్చి మీకు ఇంకా ఏవైనా , ఎలాంటి సహాయం కావాలన్నా కాల్ చెయ్యండి అని చెప్పి వెళ్లిపోతుండగా , సర్ అంటూ డబ్బు ఇవ్వబోగా నాన్న గారు మొత్తం పే చేసేసారు సర్ అంటూ చేతులు కలిపి వెళ్లిపోతూ ఆగిపోయి సర్ కారు తాళాలు వాటితోపాటు RC , ఇన్సూరెన్స్ , డ్రైవింగ్ లైసెన్స్ నా పేరు మీద చేసేసినట్లుగా అందించి పార్కింగ్ లో ఉంది సర్ అని చెప్పి వెళ్లిపోగా ,
రేయ్ మామా నువ్వు చెప్పినట్లుగా మీనాన్న గారు నిజంగా గ్రేటెస్ట్ రా ఇక్కడంతా చూస్తుంటే నేను కూడా ఇక్కడే ఉండిపోవాలని ఉందిరా అంటూ చుట్టూ చూస్తూ ఆశ్చర్యపోతూ చెప్పగా , ఎవరు వద్దన్నారురా అని బదులివ్వగా థాంక్స్ రా మామా కానీ కుదరదు ఇక్కడి నుండి ఆఫీస్ కు వెళ్ళేసరికి సగం రోజావుతుంది అని బాధపడుతుండగా , అయితే నీకు ఇష్టమున్నప్పుడు వచ్చేయ్యారా ఎంజాయ్ చేద్దాము అనగా సరే అంటూ రేయ్ మామా ఆకలేస్తుంది అని చెప్పగా నాకు కూడా రా  ముందు నువ్వు  ఫ్రెష్ అప్ అయ్యి రా అంటూ పంపించేసి అమ్మకు వీడియో కాల్ చేసి  ఇంటిని మొత్తం చూయించగా , wow బేబీ మీ ఫ్రెండ్ రూమ్ అద్భుతంగా ఉంది ఇప్పుడు నా మనసు శాంతించింది అంత నీట్ గా పెట్టుకొన్న నీ ఫ్రెండ్ ను అభినందించాలి అని సంతోషంగా చెప్పగా ,

అయితే అభినందించాల్సింది నాన్న గారినే అమ్మా ..........అనగా , నాన్న గారా అంటూ ఆశ్చర్యపోతుండగా మొత్తం జరిగిందంతా వివరించగా అప్పుడే లోపలకు వచ్చిన నాన్న గారిని అమాంతం కౌగిలించుకొని లవ్ యు sooooo మచ్ శ్రీవారు అంటూ ముద్దులతో ముంచెత్తగా నాన్న గారితోపాటుగా నేను కూడా మురిసిపోతుండగా , వెంటనే నాన్న గారి ఛాతీపై సున్నితంగా అమ్మ కొడుతూ ముందే చెప్పి ఉంటే మనం కూడా వెళ్ళేవాళ్ళము కదండి అంటూ రూమ్ వెతుకుకోవాలి అని చెప్పినది నాన్నకు చెప్పగా , ఆ విషయం నాకు తెలియదు కదా డార్లింగ్ ముందే చెబితే సర్ప్రైజ్ ఎలా అవుతుంది చెప్పు , చూడు నువ్వు చూడగానే ఎంత సంతోషంలో మునిగిపోయావు అది చూడాలనుకున్నాను చూసేసాను i am soooo happy now అంటూ అమ్మను తన గుండెలపైకి లాక్కొని నుదుటిపై ప్రేమగా ముద్దులుపెడుతూ sorry డార్లింగ్ ఎలాగో వారం తరువాత వెళతావుగా అప్పుడు చూడొచ్చు అనగా , వెళతాను కాదు వెళదాము ఇద్దరూ వెళదాము అంటూ నాన్న గుండెలపై ప్రేమగా ముద్దుపెట్టి గట్టిగా కౌగిలించుకొని చెప్పగా , లవ్ యు both మీ రొమాన్స్ మధ్యలో నేనెందుకు అమ్మా తరువాత కాల్ చేస్తాను బై అంటూ ఇద్దరి అనురాగాన్ని చూసి మురిసిపోతూ ,

కృష్ణ గాడు బయటకు రాగానే వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంటికి తాళాలు వేసి కిందకు వచ్చి పార్కింగ్ లో కీస్ ప్రెస్ చెయ్యగా బ్లాక్ కారు సౌండ్ చెయ్యగా లవ్ యు dad అంటూ కారులో gps ద్వారా స్టార్ హోటల్ కు చేరుకొని తృప్తిగా తినేసి చాలాసేపు మాట్లాడి జాయినింగ్ ఎప్పుడురా అని అడుగగా రేపేరా అనగా సమయం చూడగా రాత్రి 8 గంటలు అవుతుండగా నేను వెళతానురా వెళ్ళేటప్పటికి ఆలస్యం అవుతుంది అనగా , కారులో డ్రాప్ చేస్తానురా అనగా వద్దురా రేపు జాయినింగ్ కదా రెస్ట్ తీసుకో మరోసారి వెళదాము అంటూ పే చేసి బయటకు వచ్చి బస్ స్టాండ్ వరకూ డ్రాప్ చేసి వాడు వెళ్ళాక దారిలో fruits , కూల్ డ్రింక్స్ తీసుకొని అపార్ట్మెంట్ కు చేరుకోగా బయట పిల్లలు ఇంకా ఆడుకుంటుండగా సంతోషిస్తూ లిఫ్ట్ ఉన్నా స్టెప్స్ ఎక్కి పైకి చేరుకొని ఫ్రిడ్జ్ లో ఉంచేసి అమ్మతో మరొకసారి మాట్లాడి గుడ్ నైట్ చెప్పి బెడ్రూం లో హాయిగా నిద్రపోయాను.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 11-07-2019, 10:30 AM



Users browsing this thread: 120 Guest(s)