11-07-2019, 10:23 AM
(This post was last modified: 11-07-2019, 10:26 AM by Mahesh.thehero. Edited 1 time in total. Edited 1 time in total.)
మహిమాన్వితం
నా పేరు మహేష్ puttindhi వైజాగ్ లో ప్రస్తుతం హైద్రాబాద్ లో btech ఫైనల్ ఇయర్, exams కు నెల రోజులు ముందు దేశం నలుమూలల నుండి బెస్ట్ MNC కంపెనీలు వస్తున్నట్లుగా నోటీస్ బోర్డ్ చూసి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మొత్తం లైబ్రరీలో కుస్తీపడుతుండగా చూసి నవ్వుకుని ఇదే విషయం అమ్మానాన్నలతో ఫోన్ లో మాట్లాడుతూ సరదాగా నవ్వుకుంటూ చాలాసేపు మాట్లాడి ఎప్పుడూ చిన్న విషయాలకే all the best చెప్పే నాన్న గారు ఈ సారి చెప్పకపోవడంతో బిసినెస్ పనుల్లో మరిచిపోయి ఉంటారని అనుకోని బై చెప్పేసి నా అపార్ట్మెంట్ వైపుకు బైకులో వెళుతూ ,
ఒక్కగానొక్క కొడుకు కావడం వలన చిన్నప్పటి నుండి అమ్మానాన్నలంటే నాకు , నేనంటే వాళ్లకు ప్రాణం, నేను ఏమి చేసినా ఎలా ఉన్నా వాళ్ళు ఒక్క మాట కూడా వారించకుండా ప్రాణంగా చూసుకునేవారు , ఇప్పటివరకూ ఒక్క మాటకాని , ఒక దెబ్బ కానీ నామీద పడలేదు అంటే వాళ్లకు నేను ఎంత ప్రేమో అర్థమవుతుంది . నాన్న గారికి తాతయ్యల దగ్గర నుండి లభించిన కొద్దిపాటి ఆస్తిని కష్టపడి వైజాగ్ లో ఒక successful bussiness man గా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు .
నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి అమ్మకు తన పంచప్రాణాలు నేనే నా చిరునవ్వు తప్ప తనకు మరొకదాని మీద ఆశే లేదు , టెన్త్ మరియు ఇంటర్ వైజాగ్ లోనే ఇంటిదగ్గర ఉండి చదువు పూర్తి చేసి ఇంజనీరింగ్ కోసం హైద్రాబాద్ వెళుతున్నానని తెలియగానే నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేని అమ్మ నాతో వారం రోజుల పాటు మాట్లాడలేదు అంత ప్రాణం నేనంటే , నేను , నాన్న అమ్మ చేతులను అందుకొని అమ్మా నాకు కూడా నీ దగ్గరే ఉండి చదువుకోవాలని ఉంది కాని ఇక్కడే ఉంటే నీ ప్రేమలో మునగడం తప్ప మరొకటి సాధించలేను ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నాను నాన్న లాగా సొంతంగా కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నాను నా ప్రాణమైన తల్లిదండ్రులకు గౌరవాన్ని పెంచాలనుకుంటున్నాను అమ్మా ప్లీస్ , ప్లీస్ ..........అమ్మా అంటూ కన్నీళ్లను తుడిచి చాలాసేపు బ్రతిమాలగా , చూడు జానకి నాలుగే నాలుగు సంవత్సరాలేగా ప్రతిరోజు ఫోనులో మాట్లాడొచ్చు ఇప్పుడు కొత్తగా వీడియో కాల్ కూడా అందుబాటులో ఉంది రోజూ మన మహేష్ ను చూస్తూ మాట్లాడొచ్చు , వారం వారం నిన్ను నీ కొడుకు దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పగా ఎలాగోలా ఒప్పుకొని సంతోషన్గా నా నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టగా , లవ్ యు అమ్మా , లవ్ యు నాన్నా అంటూ మనసారా కౌగిలించుకున్నాను ,
ఇక నాన్న గారు నన్ను కొడుకుగా కాకుండా ఒక స్నేహితుడిగా , మార్గదర్శకుడిగా నేను ఏవిషయమైనా స్నేహితుడి దగ్గర ఎలాగయితే మాట్లాడతామో అలా దాచుకోకుండా సరదాగా మాట్లాడుతూ తన విజయాలను పత్యక్షంగా చూస్తూ పెరగడం వలన నేను కూడా జీవితంలో సొంతంగా ఎదగాలని నిర్ణయించుకొని దాన్ని reach అవ్వడానికి మార్గం చదువు ఒక్కటేనని తెలుసుకొని టెన్త్ , ఇంటర్ , btech ఎక్కడ ఉన్నా స్టడీస్ లో ఫస్ట్ ఉంటూ ఇప్పటివరకూ నా ఆశయం కోసం మాత్రమే కష్టపడుతూ కాలేజ్ లో ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాము అంటూ ప్రపోజ్ చేసినా నా హృదయంలో చోటు మాత్రం స్వచ్ఛమైన అమ్మ ప్రేమకే అంటూ రెజెక్టు చేస్తూ నా ఆశయం చేరుకునేందుకు రాబోతున్న రేపటి అవకాశం కోసం ఆతృతగా లేదు ఎదురుచూస్తూ దారిలో రెండు చాక్లెట్ లు తీసుకొని అపార్ట్మెంట్ కు చేరుకోగా ,
పని మనిషి ప్రతిరోజూ లాగే ఇల్లంతా శుభ్రం చేసి బాబు వంట చెయ్యమంటారా అని అడుగగా వద్దులే నిర్మల గారు నేనే చేసుకుంటాను మీరు వెళ్లిపోండీ అంటూ తెచ్చిన చాక్లెట్ లు తన పిల్లలకు ఇవ్వమని చెప్పి పంపించేసి ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చి సమయం చూడగా 7pm అవుతుండగా వంట గదిలోకి వెళ్లి కూరగాయలను కట్ చేస్తూ నా చిన్నప్పటి నుండి అమ్మ కొంగు పట్టుకునే తిరగడం వల్ల వంట గదిలో కూడా ప్రక్కనే ఉంటూ చూస్తూ రాను రాను అమ్మకు వంటలో సహాయం చేస్తూ వంట ఎలా చేయాలో రుచిగా ఎలా వండాలో నేర్చుకున్నది గుర్తుకురాగా పెదాలపై చిరునవ్వుతో లవ్ యు మా అంటూ తలుచుకొని వెంటనే వీడియో కాల్ చేయగా అమ్మ కూడా వంట చేస్తుండగా ఇద్దరమూ నవ్వుకుని మాటల్లో పడిపోయి సులభంగా వంట పూర్తి చేసి రుచి చూసి soooo tasty మా లవ్ యు, మా ప్రియమైన అమ్మ వల్లనే దూరంగా ఉన్నా అమ్మ చేతి వంట తింటున్నాను అంటూ మాట్లాడుతూనే హాల్ లోకి వచ్చి తినేసి మా రేపటికి కాస్త ప్రిపేర్ కావాలి బై మా అని చెప్పగా లవ్ యు బేబీ అంటూ ముద్దుపెట్టగా నవ్వుతూ కాల్ కట్ చేసి,
రేపు రాబోతున్న కంపెనీలన్నింటిలో నా మనసుకు నచ్చిన కంపెనీ సెలెక్ట్ చేసుకొని లాప్టాప్ లో మొత్తం కంపెనీ సమాచారాన్ని తెలుసుకొంటూ అలాగే సోఫాలో నిద్రపోయాను .
ఉదయం అలారం చప్పుడుకి లేచి రెడి అవుతుండగా అంతలో వంటమనిషి వచ్చి టిఫిన్ తయారుచెయ్యగా అమ్మనాన్నలు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు షాపింగ్ లో ఇష్టపడి కొనిచ్చిన డ్రెస్ వేసుకుని అద్దం లో చూసుకొని లవ్ యు for the డ్రెస్ మా అంటూ సంతోషంగా తలుచుకొని సమయం అవుతుండగా బ్యాగ్ అందుకొని హాల్ లోకి వచ్చి మొబైల్ అందుకొని నాన్న ఆశీర్వాదం కోసం కాల్ చేస్తుండగా కాలింగ్ బెల్ మ్రోగగా వెళ్లి తెరువగా ఎదురుగా నవ్వుతూ బేబీ అంటూ అమ్మ లోపలకు వచ్చి సర్ప్రైజ్ అంటూ ప్రేమగా నా నుదుటిపై ముద్దుపెట్టి కౌగిలించుకోగా , షాక్ నుండి తేరుకొని mom dad అంటూ ఇద్దరినీ హత్తుకొని ఆశ్చర్యపోతుండగా , నాన్న గారు నా భుజం పై చేతిని వేసి ,
నా ఫ్రెండ్ జీవితంలో తన గమ్యానికి చేరుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఆనంద క్షణాలను స్వయంగా చూడాలని వచ్చేసాము అనగానే లవ్ యు న్నాన్నా అంటూ కౌగిలించుకోగా all the best నాన్నా అంటూ విష్ చెయ్యగా , ఇలా స్వయంగా వచ్చి విష్ చెయ్యడం కోసమే నిన్న చెప్పలేదు లవ్ యు dad అంటూ మనసులో సంతోషిస్తూ, అమ్మానాన్నలిద్దరి పాదాలకు నమస్కరించగా విజయోస్తు అంటూ దీవించగా లవ్ యు both అంటూ మరొకసారి హత్తుకొని పనిమనిషిని పిలవగా వంట గదిలో నుండి వచ్చి అమ్మగారు ఇప్పుడేనా రావడం ఫ్రెష్ అవ్వండి వెంటనే టిఫిన్ రెడీ చేస్తాను అంటూ సంతోషంగా లోపలకు వెళ్లగా , సమయం చూసి its టైం ఫ్రెండ్ go ahead అంటూ సంతోషన్గా చెప్పగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ బైక్ కీస్ అందుకొని హుషారుగా కాలేజ్ చేరుకున్నాను.
నా qualifications చూసి అన్ని కంపెనీలు ఇంటర్వ్యూ లకు ప్రథమంగా ఆహ్వానించినా నేను సెలెక్ట్ చేసుకున్నదానికి మాత్రమే అటెండ్ అవ్వగా ఇదే విషయం ఇంటర్వ్యూ లో మొదటగా ఎంటర్ అవ్వగానే అడుగగా వాళ్ళ కంపెనీకి ఏది అవసరమో నేను ఏమి చెయ్యగలనో కాన్ఫిడెంట్ గా వివరించగా ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోతూ చివరగా ఉన్న వ్యక్తి నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతుండగా మిగిలినవారందరూ ఆపి మహేష్ you are selected అంటూ అక్కడికక్కడే జాయినింగ్ లెటర్ ప్రింట్ ఔట్ తీయించి exams అవ్వగానే you can join , నీకు ఎక్కడ ఏ సిటీలో placement కావాలో జస్ట్ email us అంటూ అందరూ ఒక్కసారిగా లేచి సంతోషంగా చేతులు కలిపగా sure sir అంటూ లెటర్ అందుకొని బయటకు వచ్చి నాన్నకు కాల్ చెయ్యబోయి ఆగిపోతూ స్వయంగా నాన్న సంతోషం చూడాలని classmates పిలుస్తున్నా ఇప్పుడే వచ్చేస్తానురా అని చెప్పి బైకులో నేరుగా ఇంటికి చేరుకొని పరిగెత్తుకుంటూ లోపలకు వెళ్లి అమ్మానాన్నలిద్దరినీ సంతోషన్గా కౌగిలించుకొని జాయినింగ్ లెటర్ నాన్న చేతికి అందివ్వగా ,
తీసి చూసి టాప్ కంపెనీ in ఇండియా monthly 6 అంకెల సాలరీ అని అమ్మకు చెప్పి సంతోషిస్తుండగా , నేను కూడా చూడలేదు dad ముందుగా మీకే చూపించాలని మీ సంతోషాన్ని స్వయంగా నా కళ్లతో చూడాలని వచ్చేసాను అని చెప్పగా , అమ్మానాన్నలిద్దరి కళ్ళల్లో ఆనందబాస్పాలతో నన్ను అమాంతం కౌగిలించుకొని చాలా గర్వపడుతున్నాము అంటూ ఒకరినొకరు చూసుకుని ఆనందబాస్పాలను తుదుచుకొని , మహేష్ what నెక్స్ట్ బెంగళూరు , ఢిల్లీ , ముంబై , kolkata ఏది సెలెక్ట్ చేసుకోబోతున్నావు అనేసి వెంటనే నాలుక కరుచుకుని మాటమార్చడానికన్నట్లుగా ఈ సంతోషమైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అంటుండగానే అమ్మ బాధపడుతూ బెడ్ రూంలోకి వెళ్లిపోగా ,
Dad అంటూ చిరుకోపంతో చూడగా , sorry రా అంటూ తలదించుకొని ఎలాగైనా తెలియాల్సిందే కదా ఫ్రెండ్ అని చిన్నగా భయపడుతూ చెప్పగా , ఈ కా exams అవ్వడానికి నెలరోజులు ఉంది అమ్మ మాంచి సంతోషమైన మూడ్ లో ఉన్నప్పుడు నేను ఎలాగోలా నానాపాట్లు పడీ ఒప్పించేవాన్ని అంటూ పల్లుకోరుకుతూ కోపంగా చెబుతూ , ఇక పదండి మనకు అలవాటైన పద్ధతిలో ప్రాధేయపడటమే అంటూ ఇద్దరమూ బెడ్ రూంలోకి వెళ్లి అమ్మ ముందు మోకాళ్లపై కూర్చొని కన్నీళ్లను తుడిచి చేతులు అందుకొని ప్రేమగా ముద్దులుపెడుతూ అమ్మా నేను మా అమ్మను విడిచి ఉండలేను నాకు జాబ్ వైజాగ్ లోనే కావాలని ఆడిగానమ్మా ఇంటర్వ్యూ లకు వచ్చిన ఒక్క కంపెనీకి కూడా వైజాగ్ లో బ్రాంచ్ లేదు అందుకే మనకు అన్నింటిలో దగ్గరగా ఉండేది బెంగళూరు అక్కడే సెలెక్ట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను , జస్ట్ కొన్ని నెలలు అంతే అలా వెళ్లి కంపెనీ గురించి బయట పరిస్థితుల గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వైజాగ్ వచ్చి మనమే సొంతంగా కంపెనీ స్టార్ట్ చెయ్యడం ఇక మా అమ్మ ప్రేమ కౌగిలిలోనే జీవితాంతం ఉండిపోవడం అంటూ ఒడిలో తల ఉంచి వాలిపోగా ,
అమ్మ పెదాలపై చిరునవ్వు రాగానే నాన్న వంక చూసి కన్ను కొట్టగా wow అద్భుతమైన plan మహేష్ కొన్నంటే కొన్ని నెలలు అంతే ఎక్కువంటే మీ అమ్మే కాదు నేను కూడా ఒప్పుకొను అంటూ నాన్న గారు తనకు సూట్ అవ్వని కోపంగా చెప్పగా మా ఇద్దరి చెవులను సున్నితంగా పిండుతూ నాదగ్గరా మీ వేషాలు అంటూ నవ్వుతుండగా ,
మా మా........మా please మా కొన్నే కొన్ని నెలలు అంతే , ఒప్పుకోండి శ్రీమతి గారు ఇప్పుడు హైద్రాబాద్ కు ఎలా అయితే వచ్చి వెళుతున్నామో అలాగే నీకు ఎప్పుడు నీ బేబీని చూడాలనుకుంటే అలా వెళ్లి నీ ఇష్టమున్నన్ని రోజులు ఉండి ప్రేమగా చూసుకొని రావచ్చు అని చెప్పగా చాలా సమయం బ్రతిమిలాడిన తరువాత సంతోషంగా ఒప్పుకోగా , లవ్ యు మా , dad అంటూ సంతోషంగా కౌగిలించుకోగానే హమ్మయ్యా బ్రతికిపోయాను అంటూ నాన్న గారు గుండెలపై చేతులు వేసుకొని now its celebration టైం అంటూ నాన్న తెచ్చిన బ్యాగులో నుండి ఫారిన్ బ్రాండ్ మందు బాటిళ్లు మరియ చాంపేన్ బాటిల్ తీసి పూర్తిగా అల్లాడిచ్చి మూత ఓపెన్ చెయ్యగానే మా ముగ్గురిపై ఎగిరిపడగా అమ్మవైపు చోస్తూ డార్లింగ్ రెడీ చెయ్ అనగానే వంట గదిలోకి వెళ్లిపోగా ,
My డియర్ ఫ్రెండ్ స్టడీస్ అయిపోయాయి బెంగళూరు వెళ్ళాక కొల్లిగ్స్ ఎలాగో అలవాటు చెయ్యడం తప్పనిసరి అందుకే నేనే నీకు అలవాటు చెయ్యబోతున్నాను బట్ only on వీకెండ్స్ మాత్రమే , నాన్న గారు అమ్మ ........అంటుండగానే మీ అమ్మను కాళ్ళా వెళ్ళా పడి నిన్న రాత్రే ఒప్పించాను మనల్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు , ఈరోజు నేను నీకు నాన్నను కాదు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కామన్ my ఫ్రెండ్ నీ మొదటి విజయాన్ని సరికొత్త అలవాటుతో సెలబ్రేట్ చెయ్ అంటూ పెగ్ కలిపి చేతిలో ఉంచి చీర్స్ అంటుండగా అమ్మ నాన్ వెజ్ తీసుకురాగా , వెంటనే చేతిని వెనక్కు దాచేసుకోగా చిలిపిగా నవ్వుకుని బేబీ అంటూ నా నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టి నవ్వుతూ వంట గదిలోకి వెళ్లిపోగా చూసావా మీ అమ్మ కూడా పర్మిషన్ ఇచ్చేసింది చీర్స్ అంటూ నాన్న గుటగుటా తాగేసి చికెన్ నోటిలోకి తీసుకొని sooo tasty డార్లింగ్ అంటూ అమ్మను పొగుడుతూ కానివ్వు నాన్నా అంటూ మరొక పెగ్ కలుపుకొని ముందు నా నోటికి అందించి తాగించగా నా ముఖంలో తేడా కనపడుతుండగానే కారంగా ఉన్న ముక్క నోటిలోకి పెట్టగా తినగా ,
ఇప్పుడెలా ఉంది నాన్నా అంటూ మత్తుగా అడుగగా ఇంకొకటి అన్నట్లుగా వేలును చూపించగా సంతోషంగా అందివ్వగా అది కూడా తాగేసి టోటల్ ఒక బాటిల్ పూర్తి చేసి సోఫాలోనే ఎదురెదురుగా మత్తుగా నిద్రపోగా , అమ్మ వచ్చి మొత్తం శుభ్రం చేసి ఇప్పటిదాకా మీరొక్కరే ఇప్పుడు నా కొడుకుని కూడా అంటూ నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకోగా , sorry అమ్మా నాన్నతో తప్ప ఇంకెప్పుడూ తాగాను ప్రామిస్ అంటూ అమ్మ చేతిని అందుకొని ముడుచుకొని సోఫాలో అలాగే పడుకోగా , నాకు తెలుసు బేబీ నువ్వు బంగారం అని అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి నన్నే చూస్తూ కురులను ప్రేమగా నిమురుతూ చూస్తూ ఉండిపోయింది.