19-11-2026, 10:30 AM
Hi sakhee garu. మీ కథ మాలాంటి చాలా మందికి తెగ నచ్చేసింది ఇక్కడ. అందుకే మీరు ఒక సంవత్సరం పాటు లేకపోయినా కూడా మేము ఈ కథ వదలలేదు. ఇకపోతే కథలో పాత్రలమీద ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది కాకపోతే మీరు ఎలా అయితే రాయాలి అనుకున్నారో అలాగే రాయండి. ఇక్కడ అభిప్రాయాలను బట్టి మీరు మార్చుకుంటా పోతే మీరు అనుకున్నదానికి న్యాయం చేయలేరు. ఇక్కడ కథ చాలామందికి తెగ నచ్చేసింది కాబట్టి సహజంగానే అభిప్రాయాలు కూడా ఎక్కువే ఉంటాయి. మీరు వాటికి అనుగుణంగా మార్చుకోవాలి అని మాత్రం అనుకోవద్దు. మీరు ఎలా అయితే కథని తిప్పాలి అనుకున్నారో అలాగే రాయండి. కాకపోతే మీ పర్సనల్ లైఫ్ చూసుకుంటూ మాకు నెలకు ఒక మంచి అప్డేట్ అయినా ఇవ్వండి

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)