18-11-2026, 09:21 AM
ఇప్పుడు non erotic storiesలో new reply వాడి థ్రిల్లర్ కథలు అప్డేట్ చేయడానికి ప్రయత్నించాను, రెండు సార్లు పేస్ట్ చేసాను కానీ ఆ విండోలో ఏమీ కాలేదు.
అపుడు quick replyలో అప్డేట్ పెట్టి full edit చేద్దామని ప్రయత్నించాను, బోల్డ్ అయింది కానీ ఫాంట్ సైజు పెంచడం వీలు కాలేదు.
new replyలో ఏదో సమస్య ఉన్నట్లుంది, ఒక్కసారి పరీక్ష చేయించగలరు, వరుసగా రెండో రోజు అదే సమస్య పునరావృతమౌతోంది.
పౌరాణిక కథలు కొత్త కథ ప్రయత్నిస్తున్నాను ఇపుడు, మళ్ళీ అదే సమస్య ఎదురౌతే quick replyలో పోస్టు చేస్తాను..

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)