8 hours ago
(Yesterday, 09:10 AM)k3vv3 Wrote: ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ హాస్య కథలు అప్డేట్ సాదా సీదాగా పూర్తయింది?
ఇది ఒకసారి పరిశీలించవలసిన సంఘటన
అలాగే మిత్రమా
జాగ్రత్తగా పరిశీలించండి , ఎప్పుడెప్పుడు , ఎలా , ఎక్కడ ప్రాబ్లం వస్తుందో సర్వీస్ పర్సన్ కి మనం ఎంత బాగా మన ప్రాబ్లం గురించి చెబుతామో ,
అతను దానికి తగిన దారి త్వరగా వెతికే అవకాశం ఉంటుంది.
