1 hour ago
అతనికి ఇవి చిన్న విషయాలు గా ఉన్నాయి,కానీ
వాణి కి ఇబ్బందిగా ఉన్నాయి.
ఆమె కాన్వెంట్ అయ్యాక పార్క్ లో కూర్చుని,చదువుకునే రోజుల్లో ఉన్న క్లోజ్ ఫ్రెండ్ భార్గవి కి ఫోన్ చేసింది.
సరదాగా మాట్లాడుకుంటూ మధ్య లో,,జరిగింది చెప్పింది... వాణి.
"వాట్..నువ్వు వాడిని కొట్టాల్సింది."అంది భార్గవి.
"ఓయ్ నీకు ఇది చెప్పింది ,ఈ సలహా కోసం కాదు"అంది.
"ఊరికే అన్నానులే,ఎవరైనా లవ్,అంటే,పారిపోయేదానివి కదా"అంది భార్గవి,నవ్వి.
"ఉ,ఇంట్లో మా వాళ్ళు అంటే భయం.అది సరే,నీది love పెళ్లేకదా, ఎలా ఉంది "అంది వాణి.
"ఏ పెళ్ళి అయినా,మొగుడు అనే వాడు ఒకేలా ఉంటాడు అనిపిస్తోంది "అంది భార్గవి.
భార్గవి ఇంటి ముందు ఉండే అరుణ్,ప్రేమ,ప్రేమ అంటే,ఇంట్లో వారికి చెప్పింది.
ఇద్దరికీ పెళ్లి చేశారు.
"అదేమిటి"అంది వాణి.
"ఏముంది ఆయన నాలుగైదు వ్యాపకాలు అంటూ తిరుగుతున్నారు.
నేను పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాను."అంది భార్గవి.
"వీడు మరీ నన్ను ఇంత చీప్ గా ఎందుకు చూస్తున్నాడు,అంటావు"అంది వాణి,తన గురించి.
భార్గవి ఆలోచించి"ఎవరైనా నిన్ను ఇష్టపడుతుంటే, వీడి ద్వారా ఒప్పించడానికి ట్రై చేస్తున్నారేమో"అంది.
ఫోన్ పెట్టేసి ఇంటికి వెళ్తూ ఆలోచన లో పడింది వాణి.
రెండు రోజుల్లో ఆమె ఆసక్తి పెరిగిపోయింది.
ఒకరోజు భర్త తో"మీరేమి అనుకోకండి.నేను అందం గా ఉంటానా"అంది.
అశోక్"చాలా,పిల్లలు పుడితే అందం పోతుంది,అంటారు.
కానీ నీకు రెట్టింపు అయ్యింది.
నీ సళ్లు,పిర్రలు,గుండ్రం గా అయ్యాయి.
తొడలు గట్టిపడి మెరుస్తుంటాయి"అన్నాడు.
భర్త తన అందాలు పొగిడేసరికి,సంతోషం అనిపించింది.
"ఎందుకు పొద్దునే అడిగావు"అన్నాడు భుజాల మీద చేతులు వేసి.
భర్త బుగ్గల మీద ముద్దు పెట్టీ"ఏమీలేదు,నా ఫ్రెండ్ భార్గవి తో మాట్లాడాను,రెండు రోజుల క్రితం.రిక్షా తొక్కే జబ్బా నాతో ఏమి అన్నాడో చెప్పాను"అంది.
"ఓహో,నిన్ను ఆమె చూసి చాలా కాలం అయ్యింది.కాబట్టి,
పెళ్ళి అయ్యి ,కొడుకు పుట్టాక,నీ అందం పోయి ఉంటుంది.నిన్ను ఎవరు చూడరు,జబ్బా ,అబద్ధాలు చెప్తున్నాడు.---- అని ఉంటుంది.
అందుకే నీకు ఉదయమే,నీ అందం మీద డౌట్ వచ్చింది"అన్నాడు.
భర్త అనాలసిస్ విని నవ్వి"మీరు తెలుగు సినిమాలకి రివ్యూ లు చెప్పొచ్చు,యూ ట్యూబ్ లో "అంది.
"ఆమెది లవ్ పెళ్ళి అని చెప్పావు"అన్నాడు రెడీ అవుతూ.
"ఉ,బాగానే ఉంది ట"అంది.
భర్త వెళ్తుంటే గేట్ వరకు వెళ్ళింది.
అతను బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటే"జబ్బా గారు,మిమ్మల్ని ఒప్పించడానికి ట్రై చేసారా"అంది.
ఆమె మొహం లో చిలిపి నవ్వు చూసి"వాడు నా దాకా రాడు.దెబ్బలు పడతాయి,అని తెలుసు"అన్నాడు.
కనురెప్పలు ఎగరేస్తూ,"ఆయనంటే ఏదో విసుగు ఉంది,మీలో"అంది.
"నిన్ను కిస్ చేయడం చూసాను"అనబోయి,ఆగిపోయాడు.
"అలాంటి చీప్ ఫెలో గురించి,నేను ఆలోచించను"అని వెళ్ళిపోయాడు.