5 hours ago
(6 hours ago)mr.commenter Wrote: General ga nenu vpn use Chesi ee site vadathanu, okaathanu adigadu, vpn lekunda use Chesi stories post chesthe emaina problem ah ani. Site lo antha manolle kabatti parledu ani Cheppa. Kaani naku poorthiga teleedu. Sarit garu ala vadochha ? Okavela ma original IP telisina kooda cyber complaint chesthe ma IP ivvaru kada ? Hahhaa
మిత్రమా మిస్టర్ కామెంటర్
అంత దూరం వెళ్లకూడదు అనే కదా మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకునేది.
కొందరికి అడ్మిన్ అతి చేస్తున్నాడు అనిపించ వచ్చు.
అందుకే మనం "కీడెంచి మేలెంచు" అనే పెద్దల మాట పాటిస్తున్నాము.
