9 hours ago
సరిత్ గారు,
నాదొక చిన్న విన్నపం. కథకి వచ్చిన వ్యూస్ మెయిన్ పేజీలోనే కనిపిస్తాయి కదా ! అలాగే కథని ఓపెన్ చేసాక, ఆ కథ పేజీ నెంబర్ ల మీద ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలిసేలా చేస్తే బావుంటుంది, ఎందుకంటే కొన్ని కథలకి లింకులు ఎవరైనా ఇచ్చినప్పుడు, ఆ కథని ఓపెన్ చేసినప్పుడు, దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలియదు కదా ! వ్యూస్ కోసం మెయిన్ పేజీకి వెళ్లి ఆ కథ ఎక్కడుందో వెతికిపట్టుకునేవరకు మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలియదు కాబట్టి, ఇలా చేస్తే కథ ఓపెన్ అవ్వగానే మనకి ఆ కథకి ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలిసిపోతుంది కదా ! ఏమంటారు ?

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)