53 minutes ago
(Yesterday, 11:53 PM)junior 1972 Wrote: అనామికా! ఎంతైనా నీ కథతో పాటుగా మిగిలిన వారి పట్ల, పోస్ట్ ల పట్ల స్పందన కూడా సూపర్
పాఠకుల ప్రశంస లేక విమర్శలకి సమాధానం ఇవ్వడం నా బాధ్యత. మీరే లేకపోతే నేనెక్కడ. కథలు నచ్చి నన్ను పొగిడినా నాకేం గర్వం లేదా పొగరు రెండూ రావు. నేను ముందెలా ఉన్నానో ఇప్పుడూ అలానే వుంటాను, ఇకముందు కూడా అలాగే వుంటాను.
ప్రతి ఒక్క కామెంట్ కి సమాధానం ఇస్తే కథలో కామెంట్స్ ఎక్కువైపోతాయి. అందుకే వాటికి లైక్స్ ఇస్తూ కొన్నిటికి కామెంట్స్ పెడుతుంటాను. అయితే ఎవరెవరు కామెంట్స్ పెడుతుంటారో, ఎవరు క్రమం తప్పకుండా కామెంట్స్ పెడుతుంటారో అన్నీ గమనిస్తుంటాను.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)