2 hours ago
(3 hours ago)sarit11 Wrote: మిత్రమా
తెలిసిందిలే .. తెలిసిందిలే..k3vv3 నీ ప్రాబ్లం తెలిసిందిలే..
రకరకాలుగా ప్రయత్నించిన తరువాత నాకు తెలిసింది ఏమిటంటే , ఆ కాపీ పేస్టు చేసిన text size "1" గా తీసుకున్నది.
మీకు కూడా అలానే జరిగిందా అని తెలుకోవడానికి.
ఈ సారి అలా కాపీ పేస్టు చేసిన తరువాత మీకు ఆ Box లో text కనిపించకపోయినా , దానిని పోస్టు చేయండి.
ఆ తరువాత ఆ పోష్టుని ని Quick Edit చేసి చూడండి.
అక్కడ మీకు ఏమి కనిపించిందో చెప్పగలరు.
దానికి మార్గం సర్వీస్ ఇంజనీర్ చూసుకుంటారు.----------------ఇంకొక మాటమీరు word లో , వాడుతున్న Text Font , Size కూడా చెప్పగలరు.
word font sizes 18/12 or 24/12 for title and text
మీరు చెప్పినట్లు ఒకసారి ప్రయత్నించి చూసి ఏమి జరిగిమ్దో చెప్తాను.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
