3 hours ago
(3 hours ago)k3vv3 Wrote: In new reply
I have tried to paste from my word file.
Pasted and waited for one minute, can't see anything there
Refresh the screen and tried again
Still nothing
Closed the window and tried again
Still not able to see the pasted contents.
మిత్రమా
తెలిసిందిలే .. తెలిసిందిలే..
k3vv3 నీ ప్రాబ్లం తెలిసిందిలే..
రకరకాలుగా ప్రయత్నించిన తరువాత నాకు తెలిసింది ఏమిటంటే , ఆ కాపీ పేస్టు చేసిన text size "1" గా తీసుకున్నది.
మీకు కూడా అలానే జరిగిందా అని తెలుకోవడానికి.
ఈ సారి అలా కాపీ పేస్టు చేసిన తరువాత మీకు ఆ Box లో text కనిపించకపోయినా , దానిని పోస్టు చేయండి.
ఆ తరువాత ఆ పోష్టుని ని Quick Edit చేసి చూడండి.
అక్కడ మీకు ఏమి కనిపించిందో చెప్పగలరు.
దానికి మార్గం సర్వీస్ ఇంజనీర్ చూసుకుంటారు.

----------------
ఇంకొక మాట
మీరు word లో , వాడుతున్న Text Font , Size కూడా చెప్పగలరు.